Ardhashathabdam - Ye Kannulu Choodani | Sid Sriram| Karthik Rathnam | Telugu Melody Songs

preview_player
Показать описание
#AdityaMusic presents 'Ye Kannulu Choodani', a breathtaking lyrical song from the film 'Ardhashathabdam'. Sung by the soulful Sid Sriram, this beautiful track captures the essence of love and evokes a feel-good emotion. Nawfal Raja's mesmerizing composition and captivating lyrics blend perfectly, creating an enchanting musical experience.

Audio also available on:

Song: Ye kannulu choodani
Singer - Sid Sriram
Lyric - Rahman
Music - Nawfal Raja AIS

Movie: Ardhashathabdam
cast and crew
Starring Karthik Rathnam , Navin Chandra,Sai Kumar, Krishna Priya,Subhaleka Sudhakar, Amani,Pavithra lokesh,Rama Raju, Raja Ravindra,Ajay,Suhas,Sharanya
Written and Director by Rawindra Pulle
Producers - Chitti Kiran Ramoju , Telu Radha Krishna
Cinematographer - Ashker , Venkat R Shakamuri , Ej Venu
Music composer - Nawfal Raja AIS
Editor - J Pratap Kumar
Art director - Sumit patel
Action - Anji master
Costume designer - Poojitha tadikonda
Banner - Rishitha Sree Creations , 24frames celluloid
Pro - Sai Sateesh
Publicity designer - Dhani Aley
Post production - Annapurna studios
Assit Editor - Pradeep Goud J

Musicians :
Acoustic guitar - Chris Jason.J
Bass guitar - Chris Jason.J
Keys programed and arranged by - Ais Nawfalraja
Flute - Sathish
Live Rhytham - Kaviraj
Chorus group - Balaji Sri , Vikram pitty ,Velu ,Charumathi ,Anu subaiya ,
Purnima
Group strings - Balaji strings group
Mix and mastering - A.M Rahmathulla AH studios
Recorded at - Off beat music ventures , Vanaj Kesav studios , Kamala studios
Recorded by - KK Senthil Prasadh , Ashwin , Jaya Prakash
Music incharge - EL Sigamani

#Ardhashatabdammoviesongs #Yekannuluchoodanisong #Karthikrathnam
#Navinchandra #Nawfalrajaais #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #sidsriramhits #rahamasongs #telugupopularsongs #telugutrendingsongs #teluguviralsongs #latestteluguhitsongs #telugumelodysongs #telugulyricalsongs #telugulovemelodysongs

Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

Рекомендации по теме
Комментарии
Автор

ఆ గొంతులో అమృతం పోసాడేమో ఆ దేవుడు 🙏🙏👌👌👌

lakshmilakshmi
Автор

పాట అంటే ప్రదర్శించే ది కాదు ప్రార్థించే ది అందుకే నీ పాట కి మేము ఎప్పుడు పరవశించి పోతుంటం
Music 👌
Lyrics👌
Sid 👌👌

Mr_Hemanth
Автор

లైఫ్ లో ఎన్ని బాధలున్నా మర్చిపోవల్సిందే
ఈ సాంగ్ చూసినా విన్నా
పాట రాయడం ఒక ఎత్తు పాడటం ఇంకో ఎత్తు
మనస్పూర్తిగా మీకు నా అభినందనలు

manumanu
Автор

ఏమందు ఉందో ఏమో తెలియదు... ఎన్నిసార్లు విన్న బోర్ సూపర్ సూపర్ సిద్

bhanuprakashreddykonde
Автор

ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ఎమ్మున్నదో ఈ పాటలో మరియు శ్రీరామ్ గారి వాయిస్ లో....

rsiman
Автор

Sir, sid sri Ram garu songs maku chala eshtam ❤

thotaaravindaln
Автор

ఓక ముస్లిం రచయిత ఇంత అద్భుతంగా ఓక తెలుగు పాదాలు రాయడం ఓక చరిత్ర...👏👏
Love ❤ఫర్ lyricist .

sathishnm
Автор

Sid sriram నేను నీ అభిమానిని అయినందుకు గర్వ పడుతున్న ఏంటీ అన్న నీ గొంతులో వున్నా స్వర మాధుర్యం ❤❤❤🙏🙏🙏

kothavijay
Автор

పల్లవి
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..

చరణం
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదులే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా
వెలుగైవున్నా..!

aswartharamkumar
Автор

ఏ కన్నులు చూడని
కొత్త రకం పాట మాకు అందించినందుకు ఈ పాటలో మమేకమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏❣️❣️❣️

rathodmahendernayak
Автор

అమ్మపాడే జోల పాటలా, ఎంత హాయిగా ఉందో...🎶😴

kranthisaketh
Автор

ఏముంది సిద్ గారు మీ గొంతు లో
ఇంత శ్రావ్యంగా ., ఎలా సాధ్యం
పాట వింటుంటే నన్ను నేను మరిచిపోయి మరో లోకం లో ఉన్నానేమో అనుకుంటా
అద్భుతం, . మహా అద్భుతం

UmaDevi-ovtb
Автор

ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

satishcreations
Автор

సీద్ శ్రీరామ్ బ్రదర్ ప్రతి పాట చక్కగా అందంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దేవుడు నా గొంతులో కూడా ఇలాంటి అమృతం పోసుంటే బాగుండేదిగి అనిపిస్తుంది 😀😎🤔😭💞సిద్ 💞శ్రీ 💞రామ్ 💞 లవ్ 💞 యూ 💞 బ్రదర్

vishalpatilsindhesindhevis
Автор

ఈ పాట ద్వారా నాకు ఒకటి బాగా అర్థం అయ్యింది .సంగీతానికి అసలు అంతం లేదు ..
ఎప్పటికీ కూడా

ciddanisupriya
Автор

సాహిత్యం అద్భుతం సిద్ శ్రీరామ్ పాటకు ప్రాణం పోసారు👌👌👌👌👌👌👌👌

sathishmanthena
Автор

సంగీతం కీ కులము మతం ఉండదు. అదే సంగీతము 😍😍

sharathmaharaj
Автор

అందుకే....ఈ గుండెకింత సంబరాలు లే..
అందుకే...మరుజన్మ అంటూ ఉంటె నీవల్లనే

ప్రతీ నిమిషం... నీకు అంకితం, ఈ జ్ఞాపకాలన్నీ మరుజన్మకి పదిలం, అవి అమరం ❤

sathishnm
Автор

ఇప్పటికి ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని ఉంటుంది ఏంటో మరి ఏమున్నదో ఈ పాటలో....

gvrvoices
Автор

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే


ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..


రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదులే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా
వెలుగైవున్నా..!

kvsspavankumar