#YeKannuluChoodani​ Song Making Video | Ardhashathabdam Songs | Sid Sriram | Nawfal Raja AIS

preview_player
Показать описание
Watch #YeKannuluChoodani​ Song Making Video from #Ardhashathabdam​ Movie.

Audio also available on:

Song: Ye kannulu choodani
Singer - Sid Sriram
Lyric - Rahman
Music - Nawfal Raja AIS

Movie: Ardhashathabdam
cast and crew
Starring Karthik Rathnam , Navin Chandra,Sai Kumar, Krishna Priya,Subhaleka Sudhakar, Amani,Pavithra lokesh,Rama Raju, Raja Ravindra,Ajay,Suhas,Sharanya
Written and Director by Rawindra Pulle
Producers - Chitti Kiran Ramoju , Telu Radha Krishna
Cinematographer - Ashker , Venkat R Shakamuri , Ej Venu
Music composer - Nawfal Raja AIS
Editor - J Pratap Kumar
Art director - Sumit patel
Action - Anji master
Costume designer - Poojitha tadikonda
Banner - Rishitha Sree Creations , 24frames celluloid
Pro - Sai Sateesh
Publicity designer - Dhani Aley
Post production - Annapurna studios
Assit Editor - Pradeep Goud J

Musicians :
Acoustic guitar - Chris Jason.J
Bass guitar - Chris Jason.J
Keys programed and arranged by - Ais Nawfalraja
Flute - Sathish
Live Rhytham - Kaviraj
Chorus group - Balaji Sri , Vikram pitty ,Velu ,Charumathi ,Anu subaiya ,
Purnima
Group strings - Balaji strings group
Mix and mastering - A.M Rahmathulla AH studios
Recorded at - Off beat music ventures , Vanaj Kesav studios , Kamala studios
Recorded by - KK Senthil Prasadh , Ashwin , Jaya Prakash
Music incharge - EL Sigamani

#karthikrathnam​ #ardhashatabdam​ #yekannuluchoodanichitrame​ #Rakulpreethsing​ #krishnapriya​
#rawindrapulle

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

నేను చాలా గమనించా ప్రతీ పాటలో తన ప్రాణం పెట్టి పాడుతున్నాడు 👌

shyamprasad
Автор

వాహ్... మళ్ళీ ప్రేమలో పడాలి అనే ప్రేరేపిస్తున్న గొంతు... ఏమి వాయిస్ ఎమ్ లిరిక్స్...❣️ఫీదా

nageshaadhrik
Автор

మీ పాటలతో బాలు గారి ని గుర్తు చేసుకుంటాం సిద్ ఫ్యాన్స్, ,ఒకప్పుడు ఇదే ఫామ్ లో బాలు గారూ, ఇప్పుడు మీరు

appannaduvvu
Автор

నిజం అన్న ఈ శతాబ్దపు ఉత్తమ గాయకుడు సిడ్ శ్రీరామ్ ఆ గొంతుతో పాటకు ప్రాణం పోస్తాడు ఆ గొంతుతో జనాలను మాయ చేస్తాడు 👍👍👍😘😘😘😘

Kishorevlogs
Автор

#😘ఇలాంటి గాయకుడు మళ్ళీ నేను పుట్టే జన్మలో పుట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉😍

ravigoudbathini
Автор

దేవుడు ఈ భూతల్లి కి ఇచ్చిన గొప్ప బహుమతి సిద్ శ్రీరామ్

MrRohith
Автор

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారికాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్న
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.

ramachandrarajuchintalapat
Автор

ఒక బాలు గారు
ఒక ఏసుదాసు గారు
ఒక సిద్ శ్రీరామ్ 🙏🏻🙏🏻

Kirankumar-gwnh
Автор

శ్రీరామ్ గారి గొంతు నుండి జాలువారే ఏ పాట అయినా అద్భుతమే

vsat
Автор

ఇప్పటికి ఎప్పటికి నిలిచిపోయే వాయిస్ 🎤
Sid అన్న ది
👌👌👍🎶🎵

venkatvictroy
Автор

ఎవరు అయినా సాంగ్ పాడితే సాంగ్ బాగుంటే హిట్ అవుధి కాని sid sariram పాడిన ప్రతి సాంగ్ హిట్ అవుద్ది

BrokenHeart-drfl
Автор

Balu garu Pothu pothu...melanti apuroopamaina gayakudini chupinchi poyaru mahanababu, me voice awesome

sankarbsrav
Автор

సిద్ శ్రీరామ్ గారి అభిమానులు ఒక 👍 వేసుకోండి

idduboyinaramu
Автор

బాలు గారు వెళ్తూ వెళ్తూ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ....సిద్ శ్రీరామ్ గారు. ..😍

madhupappula
Автор

నైస్ సాంగ్ 2021 మొత్తం sid శ్రీరామ్ గారి పాటలే మీరు ఏమంటారు ఫ్రెండ్స్ 🎶🎵🎼🌟🌟🥰🌹💐🥰🥰🥰🥰

venkygadhiraju
Автор

సిద్ శ్రీరామ్ గారు మీకు మీరే సాటి మీకు రారు ఎవరు పోటీ 🎵❤️❤️❤️❤️

Akhila_Juvvala
Автор

ఓరి దేవుడా ఆ గొంతు లో ఏం పెట్టావ్ నాయన మా మైండ్ నుండి అసలు మర్చిపోలేక పోతున్నాం ...సిద్ శ్రీ రామ్ నికు కొన్ని కోట్ల నమస్కారం ..

gowrojuvijay
Автор

Ayya aa gontulo em dachavayya.. Entha thiyyaga undo..amrutham ela untado kaani ni gonte amrutam anipinchela bagundi super😍😍😍

sahithiytfamily
Автор

నీ కోసమే రాశారు పాటలు అన్నట్లు ఉన్నాయి. సూపర్

azmeerarajkoti
Автор

Nearly 500times i listened this song what a voice sid garu awesome your

nikki...