Natural Protein Powder | Dry Nuts Powder | Manthena Satyanarayana Raju Videos | Manthena Official

preview_player
Показать описание
Natural Protein Powder | Dry Nuts Powder | Manthena Satyanarayana Raju Videos | Manthena Official

ఆరు రకాల ఎండు విత్తనాలతో ప్రోటీన్ పౌడర్;

మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ కన్నా రెట్టింపు బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకునే విధానం__

బాదం 100 గ్రాములు జీడిపప్పు 100 గ్రాములు పిస్తా పప్పు 100 గ్రాములు పుచ్చ గింజలు 100 వందగ్రాములు గుమ్మడి గింజలు 100 గ్రాములు పొద్దుతిరుగుడు గింజలు 100 గ్రాములు వీటిని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకో వాలి.

దీనిలో పంచదారకు బదులుగా ఎండు ఖర్జూరాలు తీసుకొని గింజలను తీసేసి ఎండబెట్టి మిక్సీలో వేయాలి .

మిక్సీ వేసిన తర్వాత జల్లించాలి. అలా వచ్చిన రజను ను కూడా ఎండబెట్టి మిక్సీలో వేసి జల్లించి మెత్తని పౌడర్ చేసుకోవాలి.

ఖర్జూరపు పౌడర్ ని అంతకు ముందు వేయించిన పౌడర్ లో కలుపుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది మరియు హై ప్రోటీన్స్ కూడా లభిస్తాయి.

అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.

అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.

డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.

Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇

We will drop the most awaited health secrets in your inbox 💌

Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122

If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...

Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am

------------------------------------------------------------------------------------------------------------------------
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,natural protein powder, natural protein powder for muscle building, natural protein powder at home, natural protein powder for weight loss, natural protein powder for weight gain, homemade protein, how to make natural and pure protein powder at home, protein powder recipe, how to make protein powder, protein powder ingredients, healthiest protein powder, powdered protein, home made protein, protein powder at home india, homemade protein powder recipe,
------------------------------------------------------------------------------------------------------------------------

#manthenaofficial #proteinpowder #healthypowder #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju
Рекомендации по теме
Комментарии
Автор

ఆరోగ్య విషయంలో మీరు చేసే సమాజ సేవ విలువ కట్టలేనిది. అన్ని ఆహార పదార్థాలు కల్తీ అయినా ఈ కాలంలో మీ మీయొక్క సలహాలు చాలా అమూల్యమైనవి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.

n.nallapareddy
Автор

Dr గారు మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. హాట్స్ ఆఫ్

geethikadeevi
Автор

👌 andi మొలక కట్టిన సజ్జలు, రాగులు కూడా వేసి పొడి చేసుకున్నా 👌 గా వుంది teast & healthy 👏👏👏👏

sharadaganta
Автор

సార్ నేను why ప్రోటీన్ కొందం అనుకున్న
కానీ ఈ వీడియో చూశాక. సొంతంగా తయారు చేయాలనిపించింది. TQ sir

vizagchanticreate
Автор

ధన్యవాదములు ఆరోగ్యం కో సం మీరండించే సలహాలు మాకు అమూల్యమైనవి 🙏🙏🙏

girijaganti
Автор

మాకు ఈ మంచి ప్రోటీన్స్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు

arunasree
Автор

గురూజీ, మీ అమూల్యమైన సలహాలు సూచనలతో, వేల మంది జీవితాలలో ఆరోగ్యము వెలుగులు నింపుతున్నారు.మీకు హృదపూర్వక ధన్యావాదాలు

medhinijadapalli
Автор

Sir, thank you very much, meet runam ela teerchukogalam sir, 🥰🥰🥰😍😍😍😍😍😍🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏

canigetayeehaw
Автор

Thank you sir nalani vallaku baga pani chestai ante nala balam lenivalaku thelivileni vallaku

varakolli
Автор

Namakaranam sir ea roju nenu ea powder chesanu nenu miru cheppevi anni follow avutanu thank so much for everything thank thank thank sir

manoharimantinamanohari
Автор

Mee salahalu valla maa Babu aarogyam chala baagaindhi thanq sir

gffgamertelugu
Автор

The self less service you do for the wellbeing of the society, is highly appreciated.I have no words to say.we are very fortunate to have you sir.

vijayalakshmikorada
Автор

మీరు మాకు దేవుడు ఇచ్చిన తండ్రి (వరం)నాన్న గారు🙏🙏🙏

v.manasa
Автор

Sir pregnant women taga vacha e milk powder plzzz rlp evvandi

ifthakharuddinmohammed
Автор

meru chala bhaga arogya vishayalu teliyachestunnaru thank you sir protein laddulu ela chesukovalo kocham cheppandi

rewritethestars..
Автор

Sir...we are really enjoying this power... having high energy levels...only.doubt we have is..do we gain weight with this 🙏

santoshkumark.s.
Автор

No boost and Horlicks from now... Thank you sir for the nice protein powder recipe.

kollivijaydr
Автор

Sugar patients e powder daily use cheyochha? please friends any one know this question ..please answer to me...
Tq raju garu

sivakotaswararao
Автор

It's was very helpful sircan to know at home we can make Protein powder
It will be more easy to us understand if ingredients can flash on screen at once
Sixth one was missing,
Hope can understand us

PittalaSrinivas-xq
Автор

Thanks you sir 👍 1 year nunchi follow avthunavv result vachindi

nandhininadhu