Chapter 57: parents be cautious about your child🙏🏻🙏🏻 #viral #youtubeshorts #love #reels #trending

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నాకు నర్స్ సెలైన్ పెట్టి వెళ్ళింది.. నాకు బాటిల్ అయిపోయి రక్తం వస్తోంది.. నర్స్ కు call చేస్తుంటే same situation..నర్స్ పిల్లలు mobile tho..అప్పటినుంచి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను.. good message 👍

TeluguGuru-mdjy
Автор

Every Child is not Important for Life 🙏🏻🙏🙏 So plz the Children stay away from phone

tgsstatecommittee
Автор

మీరు చెప్పింది నిజమే అన్న, పిల్లల చేతిలో మొబైల్ వున్నప్పుడు ఏవరన్నా కాల్ చేస్తే పిల్లలు రిసీవ్ చేయకుండా కట్ చేస్తారు గేమ్ లు అడుకుంటా, మనం రింగ్ ఐంది ఎవరు అని అడిగా మంటే కంపెనీ వాళ్ళు అని తప్పు చెబుతారు

harisivanaidu
Автор

Every parent should see this video. Nice concept.

LakshyaCharms
Автор

One of the best video with good message ❤️

sharuk
Автор

Nice msg bro 👏🏻👏🏻
Parents pillalaku mobile isthe ivvali kani calls reject cheyoddhu ani chepthe best.

Chaitu_Guttula
Автор

nuvvu super anna nuvvu chala manchi msges isthunnav thanks aanna

AnjiAnji-wylh
Автор

Sir దింపేసారు sir మెసేజ్.. అయినా మన వాళ్ళు మారరు sir. నాకు ఈ అనుభవం చాలా సార్లు ఎదురైంది

vbhupal
Автор

Bro rojurojuki mee messaging chala baga chestunnaru
And if it continues you will be one of a higher respectful person

aa-jogarao
Автор

Mee concepts chala bagunnai bro keep it up

yagneshvivek
Автор

పిల్లతో మనకి free టైమ్ దొరికినప్పుడల్లా ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు ఇక వాలకి ఫోన్ పైన మనసు మళ్ళదు 😊

madhu_sri.
Автор

Idhii nice concept broo illantii concepts bagha reach avuttayaa bro best of luck

harichandanachandu
Автор

Chala baaga chepparu good message👏👏👏👍👍👍

subhramanyammanikanta
Автор

పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఇచ్చిన మనం యూస్ చేయానిది ఇవ్వాలి మనకి ఇంపార్టెంట్ కాల్స్ వచ్చిన కంపెనీ వాళ్ళనే చెప్తారు కానీ ఫోన్ మాత్రం ఇవ్వరు గేమ్స్ ఆడుకుంటూ బ్రెయిన్ గేమ్ లో పెట్టేస్తారు మిగతావి ఏమి పాట్టించుకోరు మా బాబు నా ఫోన్ తీసిన వాళ్ల డాడీ ఫోన్ తీస్తే మాత్రం అసలు ఊరుకోను వాళ్ళ డాడీ ఫోన్ ఇచ్చేవరకు వాళ్లకి ఎక్కువ ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి ఆఫీస్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా చాలా జాగ్రత్త గా ఉండాలి మన లైఫ్ మనమే కాపాడు కోవాలి 👍వీడియో

valli
Автор

మా ఫ్రెండ్ కూడ ఇలాగే జరిగింది వాడు class లో ఉండి call lift చేయలేదు ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళు ఫ్రెండ్ ని ఎవరో ఉరి వేసి వెళ్ళారంట మీరు ఎంత panilo వున్నా call lift చేయండి అది అంత అవసరం లేని call ఐతే తర్వాత చేస్తా అని చెప్పండి బ్రో సరిపోతుంది

nagarajub
Автор

U great brother prathi okka video okka manchi good msg estharru

sowmich
Автор

You keep that message we have no anything to say for that message excellent Anna

pavanaadya