Anchor Eshwar Strong Counter to BJP Leader Paturi Nagabhushanam | CM Jagan@SakshiTV

preview_player
Показать описание
Anchor Eshwar Strong Counter to BJP Leader Paturi Nagabhushanam | CM Jagan @SakshiTV ​
#SakshiAnchorEshwar #BJPLeader #PaturiNagabhushanam #CMJagan #SakshiTV

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

కేంద్రానికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి?
ప్రజల వద్ద నుండే కదా!
ప్రజలవి ప్రజలకి ఇస్తున్నారు అంతే!
పాతూరి నాగభూషణం గారు ఆయన జేబులో నుండి ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు.
ఇది కరెక్ట్ పద్ధతి కాదు.

రాష్ట్ర ప్రభుత్వం అయిన, కేంద్ర ప్రభుత్వ మైన ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు
ప్రజలకు పథకాల రూపoలో ఇస్తున్నారు.

austinrogersmamidi
Автор

ఏమో సార్.. మాక్కనపడదు.. మా కళ్ళలో పువ్వు.. పూసింది

Dogoodbegood
Автор

Encounter hala undali eswar garu super sir meru

kondavenkatesvarareddy
Автор

Steel plant Visakhapatnam సంగతి చెప్పoడి.సార్!?!?

knageswararao
Автор

నాగభూషణం ఇంట్లో ఆస్తులు పెరగాలి అప్పుడు జరిగినట్టు అభివృద్ధి

yt
Автор

NOTLO PACHI VELAKKAYA ANTE IDE ESHWAR GARU, EXCELLENT TALENT MEEDI, HONESTLY.

meenamudumba
Автор

There's no chance for BJP and JSP alliance

p.sarathyippili
Автор

Super 👌 eswar garu aa pacha ilantollu cheppe apaddalatho chala mandi prajalani ayyomayam lo munchuthunnaru.

dmohan
Автор

ఏమో సార్ మాకు కనపడదు వినపడదు అంతా అస్సాం ఆయన పేరు వింటనే లీకేజీ అవుతుంది అందుకే గుంపులుగా ఉంటున్నాం

sriharichary
Автор

టీవీ5 సాంబుడిలా మెంటలోడిలా గొంతేసుకుని పడకుండా, ఈశ్వర్ గారు గణంకాలతొ సహా చూపించి కుమ్మేసారు.

funnysmile
Автор

ఈ బీజేపీ నేత అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు

mandesvlog
Автор

For bjp govt through paying taxes only bjp govt giving to ap this is ap people money not bjp govt money are nit their pockets money only people money is giving any govt this is fact

anu-
Автор

Companies yekkada unnaye ra swamy 😂😂😂😂😂

madhubabuTelugu
Автор

Nagabhushanam garini enduku pilustharo sakshi vaarike teliyali...

joshvakarem
Автор

ఇలా తెల్లమొఖం పెట్టేవాళ్ళకి ఎందుకు పిలుస్తారు సార్.

tpraveenkumar
Автор

Gst paid by ap people's not bjp leaders

kancharanasankararao
Автор

పాతూరి నాగభూషణం గారు కూడా తెలుగుదేశం తెలుగు దేశం యొక్క పునాదులు కదా ఆయన ఎక్కడ నిజాలు మాట్లాడలేడు ఆయన కూడా తెలుగుదేశం కళ్లతో చూసేది మాట్లాడేది కూడా అదే బీజేపీ పవన్ కళ్యాణ్ అధికారంలో రావడం అనేది కల జరిగే పని కాదు

SaiRam-evhi
Автор

Mr BJP
Central Appu entha Nayana 130 laks Cr

Naru_NNN
Автор

Subject knowledge leni vaallu aemi matladina prayojanam ledu.

rameshvv
Автор

BJP ఎవరి తో కలిసి పోటీ చేస్తారు సార్??
ఎందుకంటే!?!? మీరు ఒంటరి గా ఎలక్షన్లు కు వెళితే... సింగిల్ సీట్ కూడా రాదు.. మీకు కూడా ఆ జనసేన పార్టీ తోనే... కలిసి వెళతారు.. అది జనాలకు తెలుసు..
మీరు AP కి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా!? ఊరికే స్పీచ్ లు యివ్వ వద్దు..సార్!

knageswararao