Anchor Eshwar Strong Counter to BJP Leader Parthasaradhi | Volunteers | Pawan Kalyan |@SakshiTV

preview_player
Показать описание
Anchor Eshwar Strong Counter to BJP Leader Parthasaradhi | Volunteers | Pawan Kalyan | @SakshiTV ​
#SakshiAnchorEshwar #BJPLeaderParthasaradhi #Volunteers #PawanKalyan #SakshiTV


Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఆ బిజెపి ఎనలిస్ట్ బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా పవన్ దుర్మార్గపు వ్యాఖ్యలను వెనకేసుకు రావడం చాలా శోచనీయం, ఇందుకు ఈశ్వర్ గారు గట్టి వాదనే విన్పించి, నోరుమూయించడం అభినందనీయం.

gopichand
Автор

ఇలాంటి దరిద్రులు ఉండబట్టే బిజెపి మన రాష్ట్రంలో ఒక సీటు కూడా గెలలు

srinumedisetti
Автор

పార్థిసారది గారు మీ బిజేపి లో రౌడి షిటర్ యంయల్ఎ లు, యంపీలు లేరా నిన్న కాక మొన్న మధ్య ప్రదేశ్ లో ఒక గిరిజన యువకుడి మీద మూత్రం పోయలేద...అలాంటిది లక్షల మంది వాలంటిర్ల లో ఎక్కడో చిన్న పొరపాట్లు జరగ వచ్చు కాని మొత్తం వ్యవస్థను తప్ప పట్టడం సమంజసం కాదు. మీరు తను అనుకొన్నట్టు జరిగింది అని ఎవడో చెప్పిన వాడిని మీరు సమర్ధించడం చాల సిగ్గుచేటు ఇది మీకు మీ పార్టీకి చాల నష్టం.ఒకరి కింద అది తాడు బొంగరం లేని వాడి కింద ఎదగలను కోవడం మీ అవి వేకం

chinchintu
Автор

ఈయన మనషి జన్మలొ ఎలా పుట్టాడు బిజెపి కి రాజినామ చేసి నిత్యపెళ్లి కొడుకు పార్టీలో చేరు

bganesh
Автор

పార్థసారథి, చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ లటానిక్ తాగు చున్నాడు

kaleshamoghal
Автор

ఈ బీజేపీ నాయకుడికి అసలు మాట్లాడటమే తెలియదు ఇలాంటి

srinumedisetti
Автор

జన్మభూమి కమిటీలు వేరు, గ్రామ వాలేంటీర్లు వేరు sir. జన్మభూమి కమిటీలలో కేవలం TDP వాళ్లే వుంటారు. అంబటి వాగాడు కానీ వాస్తవానికి వాలేంటీర్లలో అన్ని పార్టీల వారూ వున్నారు. ముఖ్యంగా యువకులు దాదాపు జనసేన మద్దతుదారులే.
జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారికి సేవలు చేస్తేగాని ఏదైనా ప్రభుత్వ పధకం వర్తించేది కాదు. అది కూడా TDP వాళ్లకు మాత్రమే.
వాలేంటీర్లు పార్టీతో సంబంధం లేకుండా వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందజేసి సేవ చేస్తున్నారు.

Ramaiah..
Автор

B.J.P.leader Doctor, samardistunnaru,tappu kooda.Jai Volunteers, Jai Jagan.Sabash, Easwar garu.

bashakhajipeta
Автор

పార్థసారథి అంటేనే తెలుగు దేశం మనిషి ఇంతకంటే దారుణం ఇంకా ఏమి ఉండదు

mallec
Автор

Emi eeyana PK garini anthaga support chesthnnaru..BJP deeniki support chesthunda

purohithamvyasarajacharyul
Автор

పార్ధా డెంటల్ లో దోచుకుంది ఎంత డాక్టర్ గారు

MrVbkrishna
Автор

Dr. Partha Saradhi appears to be associated with Janasena and TDP than BJP. Just not in this debate but in every debate he argues in the same lines

mrcrao
Автор

చేసిన మేలు మరిచే వారిని శ్యా
ప గ్రస్తులు అంటారు
జై జగన్ అన్న

bpradeep
Автор

ఈ BJP నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా కుటుంబంలోని కొందరు మాత్రమే hu... traffic... చేస్తున్నారు అని ఎవరైనా అంటే ఈ BJP నాయకుడు అందరినీ అనలేదు కదా అని గమ్మునుంటాడా? నిజానిజాలు నిగ్గుతేల్చి ... తనపై నింద వేసిన వారికి శిక్ష పడేలా చేస్తారా?

Ramaiah..
Автор

Sir it's TDP+janasena+bjp plan remove volunteers

csr
Автор

BJP rep shamelessly justifying the statement of PK

bosebotta
Автор

Baagane cover chesthunadu Pardhasaradhi reddy-PK ki support emo..

Sangeeth
Автор

ఈ పావలా వ్యవహారాన్ని చూస్తుంటే ఆర్ఎస్ఎస్ బిజెపి వారి కుట్రలు ప్రోత్సాహం ఉన్నాయి అని అనిపిస్తుంది.
ఈ స్వార్థ సారథి గారి ఇతర బిజెపి వారి తీరు అలాగే ఉంది.

simonpeter
Автор

Bjp leader ni chustuthey navvu vastundhi😂 pichi vadila mataladutunadu bjp leader

rajarreddy
Автор

Dr garu బీజేపీ కు రాజీనామా చేసి జనసేన లో చేరండి

SailajaMd