Endukee Praayamu Song | SP Balu, Chitra Performance | Swarabhishekam | 18th November 2018

preview_player
Показать описание
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
Рекомендации по теме
Комментарии
Автор

యస్.పి బాలు గారు మీకు మీ స్వరం దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. మీరు లేనిదే మెలోడీ సాంగ్స్ లేవు. మీరు చాలా గ్రేట్ సార్.

rohirohini
Автор

ఈ సాంగ్ ఇప్పటి లో వస్తె 1000 billion views

allujagadeesh
Автор

మీ మధురమైన పాటకి మీ గాత్రనికి 😍😍😍😍😍😍నిజంగానే కోయిల పాటుడుతున్నట్టు ఉంది చిత్ర గారు అండ్ బాలు గారికి కూడా ఎన్నో మంచి పాటల్ని మా ముందుకు తీసుకొని వచ్చారు we miss u sir

velivelarani
Автор

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...
ఓ మై లవ్..ఓ మై లవ్...

ఆ..ఆ..ఆ..ఆ.

కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో
నీకోసం వేచానూ పూబాలనై
వెన్నెల్లో దీపంలా ఓ తారనై
నీకోసం నేనున్నా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే
ప్రేమే కదా నీవంటే
అయినా తీపే తోడుంటే

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు

చీకట్లో నేనుంటే ఓ నీడలా
వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా
కలువల్లే నేనుంటే ఈనీటి లో
తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమ❤
నీ ప్రేమకై ఈ జన్మ🥰
నీవే నేనై పొతుంటే💕

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
ఈ రాయబారాలు సాగే చలిలో
ఈ హాయి భారాలు మోసే జతలో

ఓ మై లవ్..ఓ మై లవ్...💞
ఓ మై లవ్..ఓ మై లవ్...💕

చిత్రం: రాజా కుమారుడు ❤

voorenagaraju
Автор

Enduki prayamu needi kanappudu..
Vaddhule pranamu neevu ranappudu..
Ee rayabharalu saage chalilo..
Ee hayibharalu mose jathalo..
O my love o my love..
O my love o my love.. ||2||

Kannullo pranamla chaitralalo..
Neekosam vechanu poobalanai..
Vennello deepam la o tharanai..
Neekosam nenunna neevadinai..
Badhekada premante..
Preme kada neevante..
Aina theepe thodunte..

Enduki prayamu needi kanappudu..
Vaddhule pranamu neevu ranappudu..

Cheekatlo nenunte o needala..
Vakitlo nuvvega na vennela..
Kaluvalle nenunte thenetilo..
Tholi muddhai valeva na thummeda..
Ye janmado ee prema..
Nee premake ee janma..
Neeve nenai pothunte..

Enduki prayamu needi kanappudu..
Vaddhule pranamu neevu ranappudu..
Ee rayabharalu saage chalilo..
Ee hayibharalu mose jathalo..
O my love o my love..
O my love o my love..

navyam
Автор

The combo of chitrama and balusir is a pleasure to watch they compliment each other please upload more of their duet performances especially missing balusir

umav
Автор

Chitramma nee voice ki Koti vandanalu thalli. 👏👏👏👏👏

anjibadeti
Автор

Yes.. Orijanel gaa padinddi kudaa balu garu and chitra mam

BhaskarBhaskar-hxun
Автор

Chitra mam i love your voice and you're simplicity ❤

gnagabhushnamma
Автор

SPB SIR & CHITRAMMA 🙏🙏🙏 NO WORDS TO SAY ❤️❤️ JUST SOUL OF MUSIC BOTH OF YOU 🙏🙏🙏🙏

ksmanu
Автор

Original పాడింది కూడ చిత్ర గారూ బాలు గారె ❤❤

Ajaykumar-yge
Автор

yes..! originally sung by chithra amma...

srujanmaddy
Автор

Ohhhh god such a wonderful voice both it's only god gift
Endhuke prayamu needhikanappudu vaddule pranamu neevu ranappudu
Eee raayabharalu saage

klaxmiklaxmi
Автор

Balu gaari paate kadu maata kuda thiyyaga untundi. Thank You so much Sir for giving so much treasure to us. We always cherish it. Missing You

livingblissfully
Автор

Asalu meeru mee songs abba Balu gari voice vinte tears vasthunayi mana badluck alanti Balu lekapovadam

chandhashilpa
Автор

Super voice both of you I can't stop here this song till end

lakshmiprasannavellaboyana
Автор

Baalu gaaru lenanduku chaala bhaadhagaa undi mee paatalu eppatiki shaswatham meeru maaku inspiration spb lives on....

pranavsaitalala
Автор

really listen this song 1000 times such a good singing God of singing sp baalu Gaaru he is a legend of singing

Pavankumar-ipjr
Автор

Amazing signing both legendary singers, such a great voice both are

durababubabu
Автор

Chitra gari voice superb. Spb garu, janaki garu, chitra garu expressive singers

KILLER-lieo
welcome to shbcf.ru