Tirupati Laddu Issue | YS Jagan | Chandrababu | Sharmila | Pawan Kalyan | Nara Lokesh | AP Politics

preview_player
Показать описание
Tirupati Laddu Issue. YS Jagan, Chandrababu, Sharmila, Pawan Kalyan, Ambati Rambabu And Nara Lokesh Comments On Tirupati Laddu Controversy. For All Political and Latest News Updates Subscribe to #MangoNews

#TirupatiLaddu #YSJagan #Chandrababu #Sharmila #PawanKalyan #NaraLokesh #AmbatiRambabu #YSSharmila #Tirupati #APPolitics #LatestNews #YCP #TDP #Janasena

Click Here To Watch:

Mango News App Links:

For all the top and best news stories happening all around you


Рекомендации по теме
Комментарии
Автор

ఎవరైతే తప్పు చేశారో మట్టి కొత్తికి పోతారు పక్క చూడండి

Basheer-ymcr
Автор

Chandra babu garu... Nee heritage nundi free ga devunikosam manchi pure neyee ghee evvochu kada.. 😅😅

miriyajanmala
Автор

పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పేరు గుర్తు వుందా ycp ప్రభుత్వం లో 30000మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారు ycp గాలికి వదిలేసింది అన్నారు మీ ప్రభుత్వం రాగానే అందరిని తీసుకోని వస్తాను అన్నారు యంత మందిని విడిపించారు ఇప్పుడు చెప్పండి

kathetiravikumar.
Автор

ప్రతిదానికి వేలు చూపించి బెదిరించడం. ఎవడో ఆ వేలు కొరికేయ్యాలి

reddy
Автор

ప్రజలకి మంచి చేయండి పీకే & cbn గారు ఈ లడ్డు గొడవ

gsnaidugemmeli
Автор

ప్రజలా భయం నాయకులకులకు అధికారులకు వుంటే రాజకీయ్యంలోకి రానే రారు ప్రజలు ప్రేక్షకులు అయినందుకే కొందరి అటలు సాగుతున్నాయి

virupakshireddy
Автор

పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పిచ్చెక్కిస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నాడు

letterofGodBible
Автор

ఎలుకలు, బోధింకలు లడ్డూలు తిన్నాయని మీడియా చంద్ర బాబు గారి హయంలో కోడై కూసింది. బూజులు పట్టి, ధరలు అధికమై, నాణ్యత లోపించినప్పుడు పొలిటికల్, సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదు. ఇప్పుడు బోలెడు చర్చలు+ ధర్మం అని మోసపు మాటలు. వరదలు వస్తె ప్రజలకోసం రాలేదు పవన్ కళ్యాణ్.... లడ్డూ నాణ్యత కావాలా

MuraliChari-jotf
Автор

Pk CBN lu prajalatho adukuntunnaru.Inka challa pradhanyata amsalu chala vunnayi.vatipi drishti pedite manchidi sir

Legend-jngm
Автор

Jagan కి lies చెప్పటం లో మాస్టర్ డిగ్రీ certificate ఇవ్వాలి

malleshnaidu
Автор

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడా

polkampallysatyam
Автор

రాంబాబు నీకు సీటు ఇస్తారా నీకు ఈ సారి పార్టీ మిది అంటున్నావు

NagarajuYekula
Автор

Devuni vishayam lo thappu chesthe matti kottuka potharu

ParameshwarDorishetty
Автор

లోకేష్ గారు మీరు దొరికిపోయారు మీరు హిందూ కదా

chiralabashabhai
Автор

AP dirty politics lord Venkateswara swami ni kuda enter cheysaru

YamunaChemukula
Автор

పవన్ నువ్వు హిందూ కి క్రిషయన్ కి ముస్లిమ్స్ కి అందరికి ఉప ముఖ్య మంత్రి వి మీరు మాట్లాడే విధానం ఒక సామాన్య హిందువులా మాట్లాడుతున్నారు

kathetiravikumar.
Автор

కీర్తి శేషులు అంబటి గారూ, ల్యాబ్ రిపోర్ట్ చదవండి, అరగంట వెధవ 😢😢😢😢థు

bhaskararaovarahabhatla.
Автор

Pavan neeku budhi ledu nevu diputi cm Ani marichi poyavu recha goduthunavu

kumarpagi
Автор

చంద్ర బాబు నాయుడు మాట్లడవి అన్ని అబద్ధం చెబుతాడు

santhakumari
Автор

Nijam cheptunte rechagottada menti manaku ledha responsibility

murarichannel