YS Sharmila Pawan Kalyan Combat Of Words Over Tirumala Tirupati Laddu Matter | YS Jagan | FC

preview_player
Показать описание
Welcome to Friday Culture

Watch Here YS Sharmila Pawan Kalyan Combat Of Words Over Tirumala Tirupati Laddu Matter

#YsSharmila #PawanKalyan #YsJagan #TirumalaIssue

For More Social Buzz and Updates Follow Us Here

బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari

Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala

YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony

SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe

ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
Рекомендации по теме
Комментарии
Автор

2 వా పెళ్ళాం ఉండగా 3 వ దానికి కడుపు చేసిన నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది

sagarkumar
Автор

పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ గా నే చెప్పాడు కానీ నువ్వూ నీ అన్నే ఏ క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నారు ఒకరు తల్లి కాంగ్రెస్ ఒకరు పిల్ల కాంగ్రెస్ లో వుండి

RaghuRamulu-ok
Автор

ఈ ఫ్యామిలీ మొత్తం తేడానే ఈ ఫ్యామిలీ రాష్ట్రానికి పట్టిన దరిద్రం😂😂😂

arunakonjeti
Автор

సంప్రదాయిని సుబ్బిని సుద్దపూసని ఏం మాట్లాడుతున్నవు అక్కా,

batchaliramu
Автор

ఏమ్మా షర్మిల నీ అన్న పాలనలో ఎన్ని గుళ్ళు ధ్వంసం అయ్యాయో నీకు తెలీదా అపుడు ఎందుకు మాట్లాడలేదు

rajasekharneeli
Автор

పతివ్రత పరమాన్నం వండితే పది రోజులైనా చల్లర లేదంట ఎలా ఉంది మా అక్క చెప్పేది

prasadmotozone
Автор

గుడ్ స్పీచ్ ఈవిడని తీసుకెళ్లి హాస్పిటల్ లో పడేయండి 🤣🤣

pavankumarsurisetty
Автор

క్రిస్టియన్ చేస్తున్న దే కదా షర్మిల
మీ అన్న పార్టీ మీరు చేస్తున్నది అదేకదా...
బావ్యం కాదు అంటున్నా మీరు కూడా క్రిస్టియన్ కదా తిరుపతి లో క్రిస్టియన్ లు ఎందుకు చెప్పు షర్మిల...

srimusururamakrishna
Автор

మణిపూర్ సంఘనట పై జగన్ ఎందుకు స్పందించలేదని ఏడ్చావు కదా .దానిని రెచ్చకొట్టడం అనరా నువ్వు చేస్తే సంసారమా ఎదుటి వారు చేస్తే వ్యభిచారమా నీకుసిగ్గు ఉండాలి 😡

SureshbabuNagireddy
Автор

పతివ్రత గారు చెప్పడానికి వచ్చారు అమ్మ వెళ్లి మీ చర్చ్ లో చెప్పు

vijaytarakyoutubechannel
Автор

Great enlightenment words to public by pawan kalyan.. Hats off to sri Konidala pawan kalyan, Deputy CM of AP GOVERNMENT.

ramaraoa.v
Автор

పవిత్రం గా వుంటారు తప్పు ఏమి లేదు అక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది

Tillu-tillu
Автор

అబ్బో నువ్వు ఎప్పుడో ఒక్కసారి వస్తావ్ కానీ ఎం మాట్లాడుతావో ఏమో అస్సలు నువ్వు ఇప్పుడు ఏ పార్టీలొ ఉన్నట్లు.

vinodsindol
Автор

ఆయన వాళ్ళని తిట్టాడా? నిజమే కదా మాట్లాడారు. మీ అన్న గార్ని సేవ్ చేయాలనీ ఇలా మాట్లాడతారా

SamsKK-cs
Автор

Sharmila asalu pavan kalyan em maatlaadindo neeku konchem ayina artham ayyindaaa….

varshi-harshi-memories
Автор

అమ్మ అతను బాగ క్లారిటీ గా మాట్లాడారు మీరు రెచ్చ గొడుతున్నారు.

sivaprasad-hmch
Автор

DCM is 100% correct... మీలాంటి అన్య మతస్తులకు ఓట్లు వేసిందందుకు మాకు మంచి గుణపాఠం నేర్పారు... మా హిందువులకు ఇప్పటికీ సిగ్గురాదు... జై హింద్...

dasarichandranna
Автор

She doesn't understand about Pawan Kalyan garu's words.

nageswararaodontikurthi
Автор

వీఐపీ లార సెలబ్రెటీ లారా మీరు మీరు చెప్పుకోవటం పక్కన పెట్టీ ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డును అపవిత్రం చేసిన వాళ్ళకి తొందరలో శిక్ష పడేటట్టు చెయ్యండి. భక్తులార తిరుపతి లడ్డూను మాత్రం తినకుండా ఉండాలని కోరుకుంటున్నారు దయచేసి హిందూ సమాజ నికీ విలువ ఇవ్వండి

yadavallysampathkuy
Автор

పాపాత్ములకు ధర్మం గిట్టదు అంటారు కానీ కర్మ ప్రపంచంలో ఎవరిని వదిలిపెట్టదు చివరి దశ మరో జన్మలో కర్మ ఫలితం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఇదే ప్రకృతి ధర్మ

siripuramramachandram