Tirumala Tirupati Laddu : Deputy CM Pawan Kalyan AGGRESSIVE Comments On YS Jagan | TV5 News

preview_player
Показать описание
Tirumala Tirupati Laddu : Deputy CM Pawan Kalyan AGGRESSIVE Comments On YS Jagan | TV5 News

#ttdladduissue #tirumala #pawankalyan #ysjagan

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఇన్నాళ్లు ఒకడు వచ్చాడు.సనాతన ధర్మం మీద రక్షణకై పోరాడుతున్న పవనుడకి శుభాకాంక్షలు 🎉

chanticmchanti
Автор

నేను తెలంగాణ వాడిని. పవన్ కల్యాణ్ గారు మాట్లాడింది అక్షరాల సత్యం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డ్ పరిస్థితి. బోర్డు లో కేవలము హిందువులను మాత్రమే ఛైర్మెన్, సభ్యులుగా నియమించాలి. అన్యమతస్తులను నియమించారాదు.

lingamwarangal
Автор

మీలాంటి శక్తి మా ముందుండి నడిపిస్తుంటే మీ వెనక తల మేము సదా మీ సేవలో ఉంటాం... నమో వెంకటేశాయ నమః

ganeshummidi
Автор

ఇన్నల్టికొచ్చాడు అసలైన వాడు, హిందూ ధర్మం కోసం పుట్టాడు పవన్ కళ్యాణ్, నా ఓటు నీకే అన్న

varunreddy
Автор

Sir... మీరు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షంచడానికి వచ్చిన నిజమైన నాయకులు sir 🕉️🕉️🚩🚩🙏🙏✊✊

mandangiharsha
Автор

నాయకుడు వచ్చాడు, మనం అందరం ఆయనతో కలసి నడుదాం.మన ధర్మాన్ని రక్షించుకుందాం.

BhupthidevSvpkh
Автор

ఇలాంటి హిందూ ధర్మం గురించి మాట్లాడే నాయకుడు కావాలి ✊💥🚶😞

MaheshGoud-dnkf
Автор

Finally a sensible and highly needed emotion from people in power. Hope he carries this all through! I really respect what you said and how you said it too Pavan Kalyan garu. May Maa Varahi give more strength in this path

suryavasireddy
Автор

తిరుమల కొండ మీద ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకుండా కూడా చర్యలు తీసుకోవాలి

balusunagarjuna
Автор

పవన్ కళ్యాణ్ గారూ... ఈ tone కావాలి.. ఈ voice.. ఈ ఫోర్స్ కావాలి.. Thank you...

అనీల్కుమార్భావతరంగాలు
Автор

నిద్రపోతున్న సింహన్ని గెలికితే ఇలాగే వుంటుంది అనవసరంగ హిందువులను చిన్న చూపు దేవతలను కించ పరిస్తే ఇలాంటి సింహం హిందువుల తరుపున గిట్ల గర్జిస్తుంది ఇక హిందు సింహలు నిద్ర నుండి లేస్తాయ్ ఇది పవన్ నుండి ఆరంభం జై పవన్ కళ్యాణ్ సార్ 🙏🏿🚩🚩

mantrigari
Автор

పలికిన ప్రతీ అక్షరం.. అక్షర సత్యం
దుర్మార్గుల పై ఎక్కుపెట్టిన బ్రహ్మస్త్రం..
కలియుగ ప్రత్యక్ష దైవానికి 🙏🌺🙏
పవన్ కళ్యాణ్ గారికి జై❤

rajasekhar.k
Автор

Amazing the only guy who raised voice against oppression

iskalasrinivas
Автор

మణిపూర్ లో ఏమి జరుగుతుందో తెలుసా PK సార్😂

sudheerbabu
Автор

సింహం లా గర్జించారు.ఇప్పటికైనా హిందువులు మేల్కో లేక పోతే మన జన్మ వృధా.

bradhakrishna
Автор

నిజం దేవుడికి తెలియాలి జరిగిందో లేదో తెలీదు

vaniyerramsetti
Автор

జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ 🎉🎉, పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు 🎉🎉🎉

kgvprasad
Автор

ఇన్నాళ్లు ఒకడు వచ్చాడు.సనాతన ధర్మం మీద రక్షణకై పోరాడుతున్న పవనుడకి శుభాకాంక్షలు

RaoK-jn
Автор

ఈ విషయాన్ని కేంద్ర గవర్నమెంట్ డీల్ చేయాలి.. మన కేంద్ర ప్రభుత్వం హిందూధర్మం.. 100% వర్క్ చేసేదని విశ్వాసం మాకు ఉంది.. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని

ganeshummidi
Автор

Finally ap people voted to right person in the history of AP

sivarebal