Pulser Bike Full Song | Singer Ramana | Tony Kick | Ramya | RaghuJanu | Janatha Bablu | RR Creations

preview_player
Показать описание
Pulser Bike Full Song | Singer Ramana | Tony Kick | Ramya | RaghuJanu | Janatha Bablu | RR Creations

#tonykick #janatha_bablu
#Raghu_janu
#ramya #Singer_ramana
#pushpa_male_version_singer_ramana
#pulsarbike_singer_ramana
#pulsar_bike_video_songs
#pulsar_bike_full_Song
#singer_srinu_srikakulam

Song :- Pulser Bike
Song collected by :- Srikakulam
Hero :- Tony kick
Heroine :- ramya
Choreographer:- raghu janu
Dop & Editing:-Janatha bablu
Lyrics :- Yallinti Ramana
Singer :- Divya Jyothi
Music:- sai kumar & santhosh
Sound engineer:- John victor & Chiru
producer:- Yallinti Ramana
Poster designer:- Sagar mudiraaz

pulsar bike female version :-

INSTAGRAM:

COPYRIGHT NOTICE:
Рекомендации по теме
Комментарии
Автор

ఆల్ ది బెస్ట్ యువర్ కెరీర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది తమ్ముడు
మీ డాన్స్ పర్ఫామెన్స్ రియల్ సినిమా లాగే ఉంది నువ్వు చాలా బాగా ఎప్రేరేసొన్ చేశావు 👌👌👌

trajesh
Автор

ఈ పాట చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాం మ్యూజిక్ సింగర్ మరియు డైరెక్టర్ డాన్సర్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంది ఈ పాటని ఇంత కష్టపడి మీరు ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరెన్నో పాటలను ప్రేక్షకుల ముందు రాని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

sarithasirimalle
Автор

పల్సర్ బైక్ పాట ఫ్యాన్స్ ఎంత 🤷🤷💪💪🔥🔥💥💥🔥🔥

avulasree
Автор

Great... Eppudoo Bullet songs yena... Ippudu Chudandi maa pulsar song ni... Kiraak

kirankumarkandikatla
Автор

Exlent ga undhi bro song naku hero dance chala nachindhi

ijjamappalanaidu
Автор

టోనీ కిక్కును చూస్తే చాలా గర్వంగా ఉంది, ప్రేక్షకుల నుండి నెమ్మదిగా వచ్చిన ఆదరణ ఎప్పటికీ అలాగే ఉంటుంది, సింగర్ అండ్ రైటర్ రమణ అన్న కూడా చాలా రోజుల నుండి ఓపికతో పట్టు విడవని విక్రమార్కుడి లాగా ప్రయత్నించాడు ఊ అంటావా మావ మేల్ వెర్షన్ తో అన్ని రోజుల కష్టాన్ని మరిచి విజయాన్ని ఆస్వాదించాడు, జనతా బబ్లు అన్న డీఓపి విషయంలో ఎప్పుడో సక్సెస్ అయ్యాడు, అలాగే నటనలో కూడా రాణించాలని కోరుకుంటున్నాను, మీరు ఇలాగే మంచి మంచి విజయాలు అందుకోవాలని ఎల్లప్పుడూ కోరుకునే మీయొక్క అభిమానిని.

balajicreations
Автор

ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🔥
రమణ గారు మీరు ఇంకా ఇలాంటి పాటలు
మరెన్నో పాడాలి అనీ కోరుకుంటున్నాను. ❤

shaikpspk
Автор

Super song యూట్యూబ్ లో బాగా హైలైట్ అవుతుంది

maheshmurapaka
Автор

Anna me songs super anna voice enka super manchi manchi songs enka ravali ani korukuntunna ma uru vinayaka chavithi motham me pataley anna

surisurya
Автор

Brooo mee choreography super...till now ela chudaledu..how perfect synchronize aindi asalu.. And superb dancing and steps I have no words to explain...

anilchikatla
Автор

Super Tony garu baga చేశారు డాన్స్🔥🔥nd heroin Koda baaga చేశారు

psentartainment
Автор

సాంగ్ మాత్రము కంటెంట్ విదంగా కోరియోగ్రాఫ్ ఎక్స్ళ్లేంట్ గా చేశారు అబ్బా వేరే లెవెల్ ....😍😎😍😘😍

laxmi_gari_chinna_abbayi_
Автор

ఇలాంటి ఎన్నో పాటలు మాకోసం మీరు ఇవ్వాలి. మీరు పడే పతి పాట చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుడు నీ కొరుకుతునా
All the best broooo

sattibabureddi
Автор

సూపర్ song సూపర్ voice, సూపర్ జోడీ, సూపర్ dance, సూపర్ ఆక్టింగ్, సూపర్ expressions, all da బెస్ట్ టీం

srinupasula
Автор

పల్సుర్ బైక్ పాటకి టోనీ అన్న ఆటకి దుమ్ము లేవాలె 💥💥💥💥💥

Ganeshyadav-rrgh
Автор

అన్నయ్యా నువ్వు ఇంక ఇంక ఎదగాలీ అన్నయ్యా నువు చేసే ప్రతి యొక్క విడియో సాంగ్ అద్భుతంగావుంటుంది....🪄

jagannathjagan
Автор

Extra ordinary song and performance....

anushareddy
Автор

*super ga vundi anna pata 🤠🤠😎👌😃💞😎👌👌👌👌👌

rameshh
Автор

ఇంత అద్భుతంగా ఈ పాట పాడిన ఓ సాధారణ మహిళ స్వీపర్ జ్యోతికి కూడా ఓ లైక్ ఇవ్వండి

gudasrinivas
Автор

ఇంత అద్భుతమైన సాంగ్ వెనక నీ కష్టం కనబడింది అన్న సూపర్ 👏💕💐

dharmasancharitalkies