pulsar bike midha raara bava || latest telugu folk song || chimpuru juttudaana #Pushpa_Singer_Ramana

preview_player
Показать описание
pulsar bike midha raa raa bava || letest telugu folk song |chimpuru juttudana | Pushpa Singer Ramana

#pulsar_bandi_song
#chimpurujuttudana
#pushpaMaleVersionSingerRamana
#telugufolksongs
#bike #bikesong
#pushpa_Male_Version_Singer_Ramana
#chimpurujuttudanasona
#folk #folkmusic
#Ramana_rela_re_rela
#relarerela #janapada_geethegalu #folk #folksong #folkmusic #folkdance

Ramana rela re rela
vijaynagaram district
call 7674812068 & 9100474630.

TUNE AND PALLAVI :- Dokkari Mohan Collected by Sklm
SINGER & LYRICIST :- Yallinti Ramana
MUSIC :- Sai & Santosh
VIDEO RECORDING
STUDIO :- Uga Vzm
SONG MASTERING. :- Jhon Victor
PRODUCER :- Ramana Rela creations

SPECIAL THANKS :- Uga studio vzm
:- P Gowriswar

PLEASE SUBSCRIBE TO OUR CHANNEL*RAMANA_RELA_CREATION'S*
Рекомендации по теме
Комментарии
Автор

Thanks for your love and affection towards me...keep supporting..keep sharing...keep spreading ur love and I keep doing much more projects 😍
Dj song coming soon 🔥🔥🔥

ramanarelacreations
Автор

నువ్వు అట్టంటి మ్రోగించనావురో.... 😍🤩❤️

satyarupcreations
Автор

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూసాక, మొదటి సారి చూస్తున్న పాట.చాలా బాగుంది👌👌

thirupathigadikoppula
Автор

ఈ సారి వినాయక నిమజ్జనం చేసేరోజూ ఈ పాట లేకుండా అయ్యిందే లేదన్నుకుంట ఎంత మంది అవును అంటారు 🤩

tablatejtalentpresents
Автор

తెలంగాణ బుల్లెట్ బండి...
ఆంధ్ర పల్సర్....
👌👌👌👌

rameshKumar-kddp
Автор

సాంగ్ పాడే విధానం గాని... మ్యూజిక్ అందించే విధానం గాని... సరిగ్గా ఉంది... 👌👌👌

rameshkonamanchili
Автор

మీ
ఎంత బాగా సూటయ్యింది..👌👌👌👌👌👌👌👌
మీ expressions....
చేసే....చిన్నులు....
ఓమ్మో👏👏👏👏👏👏👏👏👏అదుర్స్

sarojavandana
Автор

మన అన్నయ్య ధమాకా లో చేసిన డాన్స్ నీ చూసి మళ్ళీ ఈ సాంగ్ వినాలి అని వచ్చినవాళ్లు లైక్ వేసుకోండి.. జై రవన్న ❤️❤️🔥🔥

nareshyellakonda
Автор

సూపర్ నిమజ్జనంకి మంచి ఊపు సాంగ్ the best bro

gusidikesava
Автор

అన్న మిమ్మల్ని చీపురుపల్లి event లో చూసాను.. చాలా ఆనందం గా ఉంది....

darlingmadhu
Автор

రమణ అన్న మంచి హుషారు పాట వదిలవు జెట్
స్పీడ్ లో వెళుతుంది all the best మన విజయనగరం పేరు మారు మోగిపోవలి రమణ అన్న నీ సాంగ్స్. అన్ని సామాన్య లకు దగ్గరా గా

naiduvommi
Автор

నేను టీచర్ ని... శ్రీకాకుళం జిల్లా
రమణ సార్... ఈ పాట మన ఉత్తరాంధ్ర అసలుసిసలైన ఊపొచ్చేపాట

MoneyMukundh
Автор

ఈ చింపిరి జుట్టుతో పెద్ద ఫేమస్ అయింది అన్నయ్య. ఏ పెళ్లి కి వెళ్లిన ఎన్ని dj లు పెట్టిన ఈ సాంగ్ వస్తుంది.అన్నయ్య సూపర్ బుర్ర పాడు ..👌👌👌👌👌

dalaisantosh
Автор

bro dhamaka movie lo apuduvrku silent and serious ga unna theater lo whistles and claps tepinchavu bro oka josh teskochav song tho.. super🔥🔥✌✌😎😎

vamsi
Автор

1000+ సార్లు విన్నాను ఆయన వినాలని ఉంది, మీ గొంతులో ఈడో మాయ ఉంది బ్రదర్ గొప్ప బవిష్యతు ఉంది

srikanthn
Автор

చాలా బాగుంది మాది శ్రీకాకుళం ఇలాంటి పాటలు మేము చాలా పాడుతుంటాము. కానీ రికార్డింగ్ చేయలేదు.

lokeshreddy
Автор

నడవలేని వాడు సైతం కూడా ఈ పాటకి వింటే ఒక చిన్న స్టెప్ ఎద్దాం అనుకుంటాడు అలా ఉంది పాట సంగీతం, సింగింగ్ సూపర్ గా ఉంది

pulivendulabusstand
Автор

Dhamaka nunchi ocha naku ippativaraku i pata undhi ani kuda telavadhu kani paata matram upu upinchadu bhayya ravianna ❤

SHAMSHUYT
Автор

ఎక్స్లెంట్ అన్న excellent ఈ పాట వల్ల మన విజయనగరం జిల్లా పేరు ఒక రేంజ్ లో ఉంది పెళ్లిలో డాన్స్ చేయడానికి మంచి పాట ఇచ్చావు అన్న dj పగిలిపోయేలా పాట పాడవ అన్న సూపర్ వాయిస్ ✨ ⭐✨✨⭐✨ నాది బొబ్బిలి

STAR.TRINADHA
Автор

నీవు పాట పాడే విధానం కానీ, నీ డాన్స్ కానీ చాలా బాగుంది రమణ అన్న .అంతకు మించి నీ మోహం లో expressions చాలా బాగుంది.

sleepmusicworld