Conductor Jhansi 'Pulsar Bike' Song Performance | Sridevi Drama Company | 28th August 2022 | ETV

preview_player
Показать описание
#pulsarbikesong #pottidayikadammaosong #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #rashmi #autoramprasad #aamani #kappalapelli #gajuwakaconductorjhansi

Conductor Jhansi and others take the stage with a sensational song of Pulsar Bike and captivate the viewers with their energetic moves.

Рекомендации по теме
Комментарии
Автор

గాజువాక బస్ డిపో కండక్టర్" ఝాన్సీ "గారి డాన్స్ మాత్రం అదిరిపోయింది ❤💐 ఝాన్సీ గారి డాన్స్ ఎంత మందికి నచ్చింది ❤❤❤

gsampath
Автор

బస్ కండక్టర్ అయి ఉండి ఇంత టాలెంట్ ఉంది అంటే మామూలు విషయం కాదు మిమ్మల్ని అర్థం చేసుకునే భర్త రావడం మీ అదృష్టం ఝాన్సి అక్క ✨😍👍🏻

Malleshvaddetechtelugu
Автор

ఇలాంటి డాన్స్ లు ముందు ముందు మరిన్ని చేయాలి అని కోరుకుంటున్నాం అక్క

ramanjineyulu
Автор

కేవలం ఝాన్సి అక్క డాన్స్ చూడటం కోసం వచ్చిన వాళ్ళు 👍🏻

Malleshvaddetechtelugu
Автор

ఎంతైనా మల్లెమాల అంటే మల్లేపూలమాలే...చివరకు రికార్డ్ డాన్స్ ను సైతం బుల్లి తెర పై ప్రసారం చేయగలిగారు....

chakrimosa
Автор

ఈ recording dance ఊర్లలో ఎప్పుడు బాన్ చేసేసారో అప్పుడే టీవీ ల్లో డిమాండ్ పెరిగింది.

saikrishnanature
Автор

మీ భర్త గారికి శతకోటి నమస్కారాలు
మీకు ఆయన భర్తగా దొరకటం మీ అదృష్టం
Boss u r a real great, great support and encouraging 🙏🙏🙏

ashokkolimi
Автор

ఈ సాంగ్ కు ముందే చాలా ఫాలోయింగ్ ఉంది...
ఇక ఇలాంటి డాన్స్ పడితే ఇక రచ్చ రచ్చే 🔥🔥

dadabasha
Автор

డాన్స్ పేరుతో ఆఖరికి బజారుతనాన్ని కూడా టీవీ లో చూపించగలిగారు. మీ ఈటీవీ గ్రేట్. ఇక మిడ్నైట్ మసాలా ప్రోగ్రాం ఒక్కటే balance ఉంది. ఒక ప్రైమ్ టైమ్ స్లాట్ చూసి అది కూడా మొదలు పెట్టండి.

మా చిన్నప్పుడు జాతరకు డబ్బులిచ్చి ఇలాంటి డాన్స్ లు పెట్టేవారు, రికార్డింగ్ డాన్సులు అనేవాళ్ళు వాటిని. ఓన్లీ పెద్దవారు మాత్రమే వెళ్ళేవాళ్ళు.
మన ఈటీవీ పుణ్యమా అని రికార్డింగ్ డాన్సు కూడా స్కూల్ పిల్లాడి నుండి పండు ముసలి వరకు కలిసి చూసే అవకాశం కల్పించారు. ఆ లంగా ఎత్తి చూపించే మూమెంట్ అసలు... మీ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే

pawanvanced
Автор

ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు❤️ మా నీవు ఇంకా మంచి మంచి పాటలకు dance చేయాలని🙌

someswarisalkapuram
Автор

జాన్సి గారు ఒక్కరే కాదు మిగతా వాళ్ళు కూడా చాలా బాగా వేశారు

thotavinaybabu
Автор

జాన్సి గారు మీకు వందనాలు సూపర్ డాన్స్ అమ్మ🙏

sammaiahkeerthy
Автор

எனக்கு ரொம்ப பிடிச்சிருக்கு உங்க டான்ஸ் எங்க ஊர் திருத்தணி நீங்க எப்படியாவது வந்தா வாங்க

jamunababu
Автор

సూపర్ డ్రెస్సులు చాలా బాగా వేసుకున్నారు డాన్స్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు wow

bhaskarmunjeti
Автор

ఇటువంటి వాళ్లను మనం ప్రోత్సహించకూడదు. ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీకి ఇది పెద్ద ప్రమాదం. ఒళ్లంతా బట్టలు ఉన్నంత మాత్రాన అది సభ్యత అనిపించుకోదు. డాన్స్ లో ఆమె చేసే ప్రక్రియలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.

PremKumar-qrhp
Автор

Jhansi garu meru supero super andi
Especially a expression at 1:26 kevvu andi whistle blowing vundi me expressions and energy

AmmuAlpha
Автор

Choreography and Jhansi expressions superb

srinivasyarlagadda
Автор

From Newzealand 🇳🇿🇮🇳🇳🇿🇮🇳 Jhansi ki Title ievochu ..."PULSAR PAPA" ani ...Extra Ordinary Performance....Gajuwaka Satha yento Prapanchaniki Ramana ki Kudos Stress Relief Song ✌🇳🇿🇮🇳🇳🇿🇮🇳🇳🇿🇮🇳

Mo_Newzealand
Автор

E video kosam wait chesina vallu like vesukondi 😌

premdeepM
Автор

అక్క ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది అక్కా 🥰

manjulagouraboina