Health Benefits Of Kiwi Fruit | Super Foods | V6 News

preview_player
Показать описание
Watch V6 Super Foods Today's Episode On Health Benefits Of Kiwi Fruit.
#KiwiFruit #SuperFoods

తెలంగాణ మేమే తెచ్చినం..కాదు మేమే

మీ ఆడోళ్లకేనా ఫేస్ ప్యాక్

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".

#V6NewsLive #TelanganaNewsLive
Рекомендации по теме
Комментарии
Автор

మే.ముమాశరీరానికి అప్పుడప్పుడు కివి జ్యూస్ బాటిల్స్ తెప్పిస్తూ ఉంటాము తాపిస్తూ ఉంటాం శరీరానికి వీటి గురించి మాకు ముందే తెలుసు కణాలు పెరగడానికి చాలా పని చేస్తాయని ఇంతకుముందు డెంగ్యూ వ్యాధి ఆత్మల శరీరాలకి సోకినప్పుడు
అనేకమందికి ఇవి ఎక్కువగా వాడారు థాంక్యూ వెరీ గుడ్ చాలా మంచిది బీరకాయల గురించి ఆటోమేటిక్ గా ఎందుకు తెలుస్తుంది మిగతా వాటిని గురించి ముందే తెలుసు దాదాపుగా ❤️❤️👍❤️❤️

brahmaiahchinna
Автор

It helped in wn my son got dengue dctr advised to lot f kiwi juice to increase platelets. Thnks to gods creation .

parveezkhan
Автор

లోకల్ ఫ్రూట్ జామ లో కూడా విటమిన్ C ఉంటుంది, ఒక్క ఉసిరికాయ తింటే చాలు పుష్కలంగా విటమిన్ C ఉంటింది. నేచురల్ విటమిన్ సి టాబ్లెట్ ఉసిరి కాయ.

ashokb
Автор

Meeru chala andaga vunnaru. Voice bagundi.

VenkyVenky-pslv
Автор

Nice Anchoring..good useful information to public

geetha
Автор

Yes it's true doctors kuda adhe chepthunnaru kiwi 🥝 fruit blood improve chesthundhi healthy fruit

dasariprathyushadasari
Автор

Meeru cheppe vidhanam kuda meelaage andhangaa undhi. Tq

harishyedte
Автор

పనికిమాలిన చెత్తగురించి ప్రసారం చేస్తారు గానీ పనికి వచ్చినటువంటి భారత దేశంలో పండిన పళ్లు గురించి చెప్పరు. మామిడి. జీడిమామిడి. సపోటా. జామ. నేరేడు.సీతాఫలం. రామపలం. కృష్ణపలం. పనస.నారింజ. ఉసిరి. అవకాశం ఉంటే ఇవీ తినండి.
ఆ చెత్త తినకండి. ప్రపంచం మొత్తంలో భారతదేశాన్ని కరోనా ఏమిసెయ్యలేకపాయింది.

mycherlamahalakshminaidu
Автор

But gastric problem Vache chances unnaya sis

srilekhachoppadandi
Автор

Manam roju తినె Tomato 🍅 lo kuda "వైటమిన్" C పుష్కలంగ ఉంటుంది

supershotpraveen
Автор

Dear Friends, Spelling is 'Vitamin' but it is to be spelt (pronounced) as వైటమిన్. There r about 200 dialects in English language. But the South England dialect is treated as the correct dialect n is called as RECEIVED PRONUNCIATION having no foreign influence. (M.S.R.Swamy, aged 78 yrs. Retd.Gaz.Officer/Rly.)

msrswamy
Автор

Calcium vundee fruit antimedam naku binesloo problem vundhi cpandi

agguganesh
Автор

మీరు చెప్పేదీ వింటుంటే 🥝 ఇది తినాలి అంటారు.మీరు చెప్పేది ఏలా ఉంది అంటే విరోచనాలు తగ్గాలంటే కివి ఫ్రూట్ తినాలి.విరోచనాలు అవ్వాలంటే కివి ఫ్రూట్ తినాలి అన్నట్టుంది.అతిగా చెపుతున్నారు మీరు ఈ ఫ్రూట్ గురించి. బిజినెస్ చేస్తున్నారు

nagababukaligina
Автор

Highest vitamin C in the nature guava fruit

arukalaprabhakar
Автор

sister is it safe to give for 6th month baby

bhaveshvarma
Автор

Kiwifruit is also called Chinese gooseberry. It was native to China and only cultivated in New Zealand in 20th century.

mottscottison
Автор

Bro naku spects vunnai nanu oka one month kiwi fruit thina spects avasaram lada

eurogaming
Автор

Eye site vunna variki site control avutundha

himajaanagondi
Автор

బాగానే చెప్పావు గాని వైటమిన్ ఏందీ (వై )విటమిన్

rpmnews
Автор

హా హా అన్ని జబ్బులుకి ఒకటే ఫ్రూట్ చెప్పారు

sriharisanapati