Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra

preview_player
Показать описание
The "#YedutaNilichindiChoodu " is a beautiful track from the movie "Vaana." Starring Vinay Rai and Meera Chopra in the lead roles, this film takes the audience on a romantic journey. Composed by Kamalakar and sung by the talented Karthik, the song captures the essence of love and longing.

Song: Edhuta Nilichindhi
Music: Kamalakar
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: Karthik

Movie Name : Vaana
Director : MS Raju
Producer : MS Raju
Music Director : Kamalakar
Cast : Vinay, Meera Chopra, Suman, Jayasudha, Naresh, Dharmavarapu Subramanyam, Seetha.

#YedutaNilichindiChoodusong #Vaanasongs #MeeraChopra
#Kamalakar #Telugulovesongs #Teluguhitsongs #Telugumelodysongs #Telugusongs #telugupopularsongs #telugutrendingsongs #telugusadsongs #telugubreakupsongs #teluguhitsongs #latesttelugusongs #telugumelodysongs #evergreensongstelugu

Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :

Рекомендации по теме
Комментарии
Автор

Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :

adityamusic
Автор

ఈ సాంగ్ నచ్చిన వారు ఎంత మంది ప్రజలు వున్నారు ఇంకా 2023 లో చూసేవారు ఎంత మంది ప్రజలు ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్

ramajipraveen
Автор

నేను ఎప్పుడు వింటాను, చాలా ఇష్టం, మనసు బాగోలేనప్పుడు ఈపాటవింటే ప్రశాంతంగా వుంటుంది, నిజంగా ప్రేమించే వారికి ఆఫీల్ తెలుస్తుంది, ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి పాదాభివందనం, ❤mis you my love, ఈ ప్రాణం వున్నంత వరకు, ప్రేమని ఈ పాట నిమరిచిపోను

divyajyothi
Автор

నా లవ్ ఫెయిల్యూర్ టైం లో ఈ సాంగ్ విని ఎడవని రోజు లేదు ....కానీ మంచి స్నేహితులు విరహ ప్రేమ కి మంచి మందు...వాళ్ళ అందరి సహకారంతో ప్రేమ లో నుండి కసి పుట్టి జాబ్ సాదించి హ్యాపీ గా ఉన్న....

umaduppada
Автор

కామెంట్స్ చదువుతూ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి

anjikandireega.
Автор

యం.యస్.రాజు గారు నిర్మాతగా యం.యస్.రాజు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కమలాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కార్తీక్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

hemanth
Автор

ఈ పాట నీ 2022 లో వినేవాళు ఎంత మంది వునారో చూద్దాం ఒక లైక్ ఇవ్వడి, , , !!!

sumathiadire
Автор

ఈ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి 2020లో
Movie super

bhanuprakashbhanu
Автор

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు

నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు

నిన్నే చేరుకోలేక ఎటేళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఆ ఆ
ఎదుట నిలిచింది చూడు

prathiktej
Автор

కార్తీక్ గారు మీరు చాలా బాగా పాడారు తెర వెనుక ఉన్న హీరో మీరు ❤❤❤👌👌👌👍👍👍👍👍😗😗😗😗😗😗❤❤❤❤❤

neelimaj
Автор

లైఫ్ ఎంత బాగున్నా సరే జీవితం లో లవర్ ని మిస్ అయ్యా అనే నొప్పి అసలు వెళ్ళదు మనసులో నుండి

khammamrnp
Автор

ఈ పాట తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటున్న ఎందరున్నారో ఒక like వేసుకోండి...

bskumar
Автор

పల్లవి:
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే


ఎదుట నిలిచింది చూడు🎶 🎶

చరణం:1
నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే


ఎదుట నిలిచింది చూడు🎶🎶

చరణం:2
నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో


ఎదుట నిలిచింది చూడు🎸🎸🎸🎸
జలతారు వెన్నెలేమో🎶🎶🎶🎶
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే


ఎదుట నిలిచింది చూడు🎶🎶

చిత్రం:వాన(2008)
నటీనటులు:వినయ్, మీరా చోప్రా.

నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.

29/04/2021.

rajenderbadakala
Автор

ఈ పాటను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..❤️❤️❤️❤️

sravankhandekarsharankumar
Автор

Abba Abba Sweet Memories Anni Gurthuku Vasthundi 😍😍😍

itsmyreview
Автор

నిన్నే చేరుకోలేక ఎటెల్లిందో నా లేఖ..వినేవారు లేక విసుక్కుంది నా to lyricist.

sangeethkumar
Автор

ప్రాణాన్ని తట్టిలేపినట్లు ఉంటాయి ఈ పాట వరసలు

Автор

జీవితంలో... ఇలాంటి సాంగ్స్....epataki ఫేవరేట్

prasadgiri
Автор

ప్రేమ విఫలమైతే ఏడవాల,
జీవితం చాలా అందమైనది,
ఒకేసారి పుట్టుక,
ఒకేసారి మరణం,
ఉన్న సమయాన్ని ధర్మంగా అనుభవిచలి, జీవించలి,
అందరికీ గుర్తు ఉండేలా బ్రతకాలి..

lovelylove
Автор

నిజం లాంటి ఈ స్వప్నం ఎల పట్టి అపాలి... కాల అయితే ఆ నిజం ఎల తట్టుకోవలి. అవునొ కాదో అడగకంది నా మౌనం చేలివో శిలవో తెలియకుంది ని Excellent lyrics kadha?

bhupathy