7 Simple Steps To Become Debt Free | Money Series | Venu Kalyan Business & Life Coach

preview_player
Показать описание
Coming Soon:
Financial Freedom Workshop:

Join In My Telegram Channel:

7 Simple Steps To Become Debt Free | Money Series | Venu Kalyan Business & Life Coach

#Debtfree #Financialfreedom #Rich #Moneyfreedom
#VenuKalyan #BusinessCoach #LifeCoach

★☆★ CONNECT WITH VENU KALYAN ON SOCIAL MEDIA ★☆★

Venu Kalyan Channel Playlists:

1)Business Strategy Videos By Venu Kalyan

2)Study Tips for Students BY Venu Kalyan

3)Network Marketing Videos By Venu Kalyan

4) Money Management In Telugu

5)Venu Kalyan You Tube Shorts

6)Heart Touching Motivational Speeches By Venu Kalyan

7)Life Skills By Venu Kalyan Life Coach & Business Coach

8)Modern Yoga by Venu kalyan

And, get updates of recent happenings, events, seminars, and daily motivation From Me.
This Video is about
Рекомендации по теме
Комментарии
Автор

మాకు శాలరీ చిన్నది అప్పు లు పెద్దవి కానీ బ్రదర్ మీ మాటలు విన్నాక ఏదో ఒక ఆలోచన నాలో తట్టింది కొత్త ఆలోచన మొదలైంది థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు

dandyraju
Автор

Yes
నాలో ఇంతదమ్ము ఏంటి?..దమ్ముంది...ఈ..
వీడియో..నిజంగా...నాలో.
మంచి మార్పుకు..పునాది..వేసింది..
అన్నా..నీకు..ధన్యవాదములు🌹

sriharshawatersolutions
Автор

నాకు చాలా అప్పు ఉంది నేను కూడా చచ్చిపోవాలి అనుకున్న మీ వీడియో చూసి ఆ నిర్ణయం మార్చుకున్న Sir tppp your motivate ❤ 👌

naresh
Автор

మీరన్న పాయింట్ లో ఎంత గొప్ప వ్యక్తి కి అవసరం బట్టిఅప్పు తప్పదు, మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అప్పు చేస్తే, , ఆదాయం పెరుగుతుంది, దాని తో అతను, అతని తో పాటు ఇతరులకు ఉపాధి కూడా ఇవ్వచ్చు, , , , ఒక మంచి ఆలోచన ఎలాంటి వారినైనా బ్రతికించొచ్చు, మీ మోటివేషన్ స్పీచ్ వింటే అందరికి, ధైర్యం వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఆలోచన పుడుతుంది, మాలాంటి వారికి.. ధన్యవాదాలు సార్ మీకు.👌☺️ మీకు నమస్కారం.

rachaproduction
Автор

Income ప్రకారం అప్పు చేస్తే తీర్చొచ్చు income మించి అప్పు చేస్తే 🤨🤨🤨🤨 income పెంచే మార్గాలు చెప్పండి

veerasankarthotakura
Автор

మీరు అంటే చాలా ఇష్టం కళ్యాణ్ సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

lahariashu
Автор

నేను కూడా ఖచ్చితంగా మారితీరుతా !మీరు చెప్పింది చేసితీరుతా....నా జీవితానకి నూతనపునాది వేసుకుంటా...మంచి మోటివేషన్ మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..💐

malleshamsiliveru
Автор

నాకు చాలా అప్పు ఉంది అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను నా లైఫ్ లో నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అన్న నేను అప్పుల వల్ల చనిపోదామని అనుకున్నాను నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తావ్ అన్న నా జీవితంలో ఎలా బతకాలో ఎలా జీవించాలో ఈ అప్పుల నుంచి అలా బయటపడాలో థాంక్యూ సో మచ్ అన్న 😭😭😭

abhiram
Автор

Really it's good ఈ రోజుల్లో చాలా మంది అప్పు వుందని తీర్చలేక చావాలి అనుకుంటారు/ Ip పెట్టి అప్పు ఇచ్చిన వాళ్ళని మోసం చేస్తారు.ఈ videoచాలా మంది ఉపయోగపడుతుంది

lavanya
Автор

చాలా బాగా వివరించారు సర్ ..నేను అభిమానిని ...అలాగే అప్పుల్లో ఉన్నోడిని ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% అప్పుల్లో ఉన్నోల్లే ఎక్కువ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సర్

dharavathshankar
Автор

చాలా బాగ చెప్పారు సర్ నిజంగా నాకు అప్పులు ఉన్నాయి కాని ఎలా కట్టాలి అప్పులు అని అనుకున్న మీరు చెప్పిన మాటలు విన్న తరువాత చాలా నేర్చుకున్న చాల అప్పులు ఎలా కట్టాలి అని👍👌👍👌👍👌👍👌 thank u sir

puliganesh
Автор

చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

challakolusunagarajuyadav.
Автор

Thank you❤ కల్యాణ్ అన్న అప్పుల నుండి ఏల బైటికి రావలొ మంచిగా చెప్పినవు

nagularaju
Автор

ఇదేవిధంగా రెండు సంవత్సరాలు చేస్తే జీవితం లో చాలా గొప్ప స్థానం కి వెళ్ళగలం.

jagadeeshyadav
Автор

మంచి సూచనలు, సలహాలు, ఇచ్చారు బ్రదర్ మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది మీతో అందరూ ఏకీభవిస్తే జీవితం ఒక ఆనందంనిలయం బ్రదర్ థాంక్స్ 🌹🙏

maruthibongoni
Автор

మీరు చెప్తుంటే ఒక పుస్తకం చదివినట్లు వుంది.... చాల బాగా చెప్పరు

narsagoudchandragiri
Автор

తెలియనటువంటి చాలా విషయాలను చాలా చక్కగా అర్థవంతంగా చాలా సింపుల్ వే లో టెక్నిక్స్ని అద్భుతంగా చక్కగా వివరించారు సర్ ఇలాంటి మంచి మరిన్ని చేయగలరని నా యొక్క విజ్ఞప్తి మీరు బాగుండాలి మీరు చాలా బాగుండాలి. ధన్యవాదాలు

SVLatestAll
Автор

చాలా బాగా వివరించారు దీర్ఘాయుస్మాన్భవః

srichakraarts
Автор

చిన్న కుర్రవాడివైనా చాలా చక్కగా చెప్పావు నాన్నా!

yegireddikrishna
Автор

Entha Baga chepparo,
Idhey kaadhu, na valla endhuku kaadhu aney video lo lazyness tho emi kaadhu, levvaley, parigettaley aney matalu entha Baga motivate chesayo thelusa brother, thank u andi😊

NAVYATAILORINGANDMAGGAMWORKSHD