Thattukolene Part- 2 Fullsong l love failure songs 4k l ---------

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నా కాటుక దిద్దిన కన్ను
కన్నీటితో చూస్తుంది నిన్ను ...
వహ్ ...బెస్ట్ లిరిక్స్ 👌👌👌👌👌👌

dasari_malleshbadra
Автор

తట్టుకోలేక రాస్తున్నా..
ఈ పాట రాసిన రచయిత ఎక్కడ ఉన్నా
ఎలా ఉన్నా..
ఎందరిలో ఉన్నా..
అందరికీ సుపరిచితం అవుతాడు మునుముందు..బెస్ట్ ఎమోషనల్ లిరిక్స్ ..Heart touching lyrics

dasari_malleshbadra
Автор

ఎన్నో సార్లు చూసా
ఎన్ని సార్లు చూసినా
పదే పదే చూసినా
గడిచిన కాలమే గురుతొస్తుంది

dasari_malleshbadra
Автор

నా కాటుక దిద్దిన కన్ను కన్నీటితో చూస్తుంది నిన్ను ...
ప్రాణం లా ప్రేమించిన వారికే ఈ ప్రేమ‌ విలువ తెలుస్తుంది

dasari_malleshbadra
Автор

వీడియో mixing బాగుంది, బాగా try చేశారు

r.s.entertinments
Автор

Nice video bro super bro i Iove you all bro nice video ❤️😘

dandugulanaveen
Автор

ఈ పాట ఎన్నసార్లు చూడాలి వరిజినల్ సాంగ్ చాలా సార్లు చూసాను ( My first show ) youtube channel release song ఇది.

kvijaykumar
Автор

ఈ సాంగ్ నిజాంగా ప్రేమించి ప్రేమలో విపలమైనోళ్ళూ చూస్తే గుండెను పిండేసినట్టైద్ది🥰😍

p.rajeshrajesh.p
Автор

ప్రేమికులకు మీరు ఒక మంచి సాంగ్స్ ఇచ్చినారు చాల సంతోషం 💘💔💞💞💞👌

sampathpuram
Автор

Song super but video lo ovar yakshan yakkuvaa iemthe yakt kudhara ledhu bro 🥰

bheemudubhukya
Автор

చాలా బాగుంది పాట లవ్ ఫెయిల్ అయిన వారికి తెలుస్తుంది బాధ ఏంటి అనేది

jangeerjangeer
Автор

ప్రాణంగా ప్రేమించిన వారు ఈ పాట వింటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కు ఈ పాట అంకితం వారి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు రచయితకు చాలా చాలా కృతజ్ఞతలు

muneyyahc
Автор

Supr bro
Nv chesindhi dubbing aina
Reall feel tho real ga chesav
Suprb

daretodreamwintoachieve
Автор

I miss you so much ra Na pranama JDR💞💞💞

dasarathansubramanyam