The 5 Most Mysterious Temples

preview_player
Показать описание
1. Konark Sun Temple
2. Brihadisvara Temple, Thanjavur
3. Veerabhadra Temple, Lepakshi
4. Kailasa temple, Ellora
5. Jagannath Temple, Puri

Рекомендации по теме
Комментарии
Автор

మరుగున పడిన మన పూర్వీకుల మహోద్భుతాలను ఈ తరాలకు అందించినందుకు వారి తరపున శుభాభిందనలు.

MrTarak
Автор

India is the only country having huge heritage which shows our culture tradition and also a beautiful ancient history

sainadhmallavaram
Автор

ఏ దేశం లో లేని ఊహకు అందని గొప్ప గొప్ప కట్టడాలు మన దేశంలో అప్పట్లోనే కట్టారు....జై హింద్

saradhakarri
Автор

The way you explaining is fabulous, That's the reason no one wants to skip video in between.
Great bro.

sagarmunagalchedu
Автор

13వ శతాబ్దం నుంచే హిందూత్వమ్ ఇంకా హిందువుల గుళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మన హిందూత్వమ్ ఎంతో గొప్పది కాబట్టి ఇస్లాం, క్రిస్టియన్స్ ఆక్రమాల నుంచి కూడా ధైర్యం గా నిలబడింది

Iam proud to say that iam hindu

girishchandra
Автор

ఇంత అపురూపమైన హిందూ temples ను బ్రిటీషర్స్, ముస్లిమ్ పాలకులు పడగొట్టే విధానం చెపుతుంటే నాకు చాలా బాధ వేసింది సోదరా!..

Siva
Автор

ప్రపంచ నికి ఆధ్యాత్మిక నేర్పిడి నా హిందూ ధర్మం భారతదేశం
జై శ్రీరామ్
జై హనుమాన్
జై హిందూధర్మం

SrinuPSPK
Автор

Ya I am living in lepakshi I don't know the history of other temples but I know the history of lepakshi...ya you are correct bro and you are only one Youtuber who was explains clarityly ....you have an bright feature bro..and all the best for your further videos

KeerthiKeerthi-nxbg
Автор

మీరు మా ఊరి గురుంచి చెప్పారు, మీకు ధన్యవాదాలు, నేను మీకు ధన్యవాదాలు చెబుతున్న. లేపాక్షి అంటే మాకు చాలా ఇష్టం.

gowrishreddy
Автор

It's
Land of Mysterious Histories!

manojkumargangula
Автор

మీలో నాకు నచ్చింది ఏంటంటే డైరెక్ట్ గా మేటర్ లో కి ఎంటర్ అవుతారు.... సూటిగా సుత్తి లేకుండా. 🤗🤗🤗

mynameisbalaji
Автор

Boss మన తెలుగు youtube channels లో 1st and2nd telugubadi and mee channel boss hats off📽️

rajupydipala
Автор

Dude .. Saying it again... Ur Voice is just... Awesomeeee❤️🧡💛💚💙💜🖤

Priya_
Автор

The details you share are very valuable.. It’s good if you can post the source of information as well as it improves the trust worthiness of the facts and people could read more if needed

aneeshajanardhan
Автор

Wow meru chala baga ani cheputunaru naku chala baga nachidi mee channel

padmavathipadma
Автор

Ma odisha lo Una sun temple destroy avthundi, , , but yevaru care cheydam ledhu, , , , but mundu vallu Chala manchiga kattaru, , , , 😭😭😭, , , ,

yamireddy
Автор

గొప్పగా వివరించి చెప్పారు..👍👌👏👏 సోదరా..ధన్యవాదాలు., 🙏🙏🌷🌻


అలంటి అద్భుతమైన మన భారత సాంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచ నికి చాటి చెప్పాల్సి పోయిన
...ఇప్పుడు సర్వ నాశనం అయిపోతుంది..😢 యువత జల్సాలతో మద్యం మత్తులో దేశాన్ని తక్కటు పెడుతున్నారు..🙏🙏
ఇక పోతే మన గుళ్లు గోపురాలు. మన దేశం సంప్రదాయలు అన్ని నశించి పోతున్నాయి చివరికి మనం పూజించే గుళ్ళని
హిందూ ధర్మన్నీ రోజు రోజుకి నశించి
ధర్మం అనేదే లేకుంటా

రేపటి నాడు భారత దేశంలో ఈలాంటి
""సంప్రదాయ సాంస్కృతియాలు"" ఉండేవి అని గూగుల్ లో వెట్టుకోవలేమో..!!

ఓ...యువత మేలుకో...💪💪🙏
నీ దేశాన్ని నీ ధర్మాన్ని కపడుకో..✊✊✊
వందేమాతరం🚩🚩🕉️
జై హింద్💪💪🙏🚩
జై భారత్ మత🙏🚩🕉️


royalkannayyanani
Автор

I watched many channels in Telugu information bt your best. No starting shitt, no copy shitt, no over adding information, ..!! Kept up bro

Arjunvarma_i
Автор

This is very useful for my english project. Thanks for making this video 🙏🏻

lakshmivyshakmadeti
Автор

No 3 Hindupur Leapakshi temple my native place, in this temple still more miracles can be seen in the temple, The nandi outside the temple is exactly direct to Shiva lingam inside the temple, Leapakshi is also famous for JATAYU'S beak mark (Ramayana)Rama said" le pakshi "it mean" hey bird get up", here it's the Hanuman foot print ". Still many more things like sculpture and it's paintings, pillar tunnels BEST PLACE TO VISIT FOR OUR ANCIENT SCULPTURE

okay