TV5 Murthy Sensational Comments After CID Enquiry | Thanks to Telugu People | TV5 News

preview_player
Показать описание
TV5 Murthy Sensational Comments After CID Inquiry | Thanks to Telugu People | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఉమేష్ చంద్ర గారికి ధన్యవాదములు.. 🙏మూర్తి గారికి అండగా నిలిచిన అందరికీ పేరు, పేరు నా ధన్యవాదములు... 🙏

polavarapupramilarani
Автор

కంగ్రాట్యులేషన్స్.. మూర్తి గారూ. మీలాంటివారు ఈ సమాజానికి ఏంతో అవసరం. 👍🙏keep it up your couragious fighting against illegalities. 👌

karavadisaikumar
Автор

మూర్తి అన్న కి అభినందనలు ✌✌✌✌✌✌✌✌విజయం మనదే ✌✌✌✌🔥🔥🔥🔥🔥

shankarsudarsana
Автор

మూర్తి గారికి. ఉమేషచంద్ర గారికి నమస్కారములు

subbaraonaidu
Автор

అసలు సీఐడీ అంటే ఎవరికీ తెలిసేదే కాదు, ఎదో గూఢచర్యం లాంటి విషయాల్లో చర్యలు తీసుకునే భాగంగా ఎప్పుడో వినేవారు. కానీ ఇప్పుడు పోలీసులు కంటే వాళ్ళ పేరే ఎక్కువ వినిపిస్తుంది. రేపు పొలిసు అనే పేరు లేకుండా సీఐడీ అని మారిపోవచ్చు.అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో కలిస్తే నేరస్తులు కోర్టులో నిర్దోషులు. లేకపోతె దోషులు.కానీ కథ అంతవరకు రాదు కదా?కడప హత్య కేసు ఆలస్యమే ఒక పెద్ద ఉదాహరణ.

విచారణకు రమ్మని ఆదేశాలు జారీచెయ్యడమేంటి? నిజంగానే సీఐడీ ఇంక్విరయినా?   సాధారణంగా ప్రస్తుతం అర్ధరాత్రులు గోడలు గెంతుకుంటూ లేక తాళాలు బద్దలగొట్టుకుని  డ్యూటీలో మందులో కూడా ఉండి ఉన్నపళంగా అత్యంత అగౌరంగా దుర్భాషలాడు తీసుకెళేతారని వింటున్నాం కదా.

smv
Автор

చివరికి ఈయన్ని కుడా రోడ్ మీద ki లాగేసారు

chvarshini
Автор

వర్మకి ఇప్పటికైనా జగన్ మత్తు వదులుతుందా?

ramanujacharyulumudumbi
Автор

Alluri sita Ramaraju vi nuvvu Murthi sir
Don't be scared, u have Umesh Advocate with you... Of course RRR also
Love ❤ you.... Raise your voice a lot from now onwards

gaveenmaneesh
Автор

Excellent Sir. Dharma Eva Jhayathe.
Dharmam, Nyaayam aakhariki Paicheyi Sir 👌🙏💓

prabhakararaothonangi
Автор

Only justice can win but sometimes it will take time

seshasaiteja
Автор

Murthi Anna nee chavuthonona jaglak marali!

siadhcsf
Автор

Yesesaaru yesesaaru ninnu p\dipokundaa pattukunnaaru Murthygaru

balasatish
Автор

TDP party ki pradha karyadharishi gaa TV Murthi Peru

asrkkumar