TV5 Murthy Sensational Comments Over Pawan Kalyan Modi Meet | YSRCP | TV5 News Digital

preview_player
Показать описание
TV5 Murthy Sensational Comments Over Pawan Kalyan Modi Meet | YSRCP | TV5 News Digital

మోదీ, పవన్ భేటీ పై వైసీపీ ..?
మూర్తి సంచలన వ్యాఖ్యలు

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మీరు కలవాలంటే
'ఢిల్లీ'వెళ్లాలి.,
మేం కలవాలంటే 'ఢిల్లీ'యే ఇక్కడికి దిగొస్తుంది.!
(ఇదే నిజాయితీకి ఉన్న పవర్)✊

narayanamunagapaka
Автор

మోదీ జగన్ కు హ్యాండ్ ఇచ్చి, చంద్రబాబు తో కలిసి, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడం ఖాయం.. ఇదే రూట్ మ్యాప్

prasadyvl
Автор

' చిల్లర గాళ్ళు '

YSR ' చీ పి ' అనే పార్టీ.

bharaniravuri
Автор

lol ..my personal opinion ...YCP is the worst party in the history of universe

rumpel
Автор

rushi konda goovindha, farmers land goovindha, state graph goovindha, bussiness peoples bussiness goovindha inkaa dheenikani jagan jagan ani yegurthaaro mari artham kaadhu, pichhi kaakapothe

ksuhas
Автор

Modi కి అంత సీను లేదు..PK కి సినీ అభిమానుల ఓట్లు తప్ప మిగతా జనాల అంటే రాష్ట్ర అభివృధి కోరే వారి నుండి సపోర్ట్ ఉండదు ఎందుకంటే రాష్ట్రానికీ పూర్తి ద్రోహం.చేసిన బీజేపీ తో PK పొత్తు పెట్టుకొని ఏ విధంగా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో రాష్ట్రానికీ ఉపయోగ పడ్డాడు?PK మరి ఎందువల్ల బిజేపి కి వత్తాసు పలుకుతున్నాడు? ఇన్నాళ్లూ లేని.అభిమానం, గౌరవం ఏపీ మీద, PK మీద హఠాత్తుగా మోడీ కి ఎందుకు కలిగింది?.చెవులో గోబీ పూలు పెట్టడం తప్ప. మోడీ పాలనలో దేశం కూడా ఏ విధంగా నాశనం అవుతున్నది, ఇవన్నీ బాగా దృష్టి లో పెట్టుకుని ఎవరైనా పొత్తుల విషయం ఆలోచించాలి. జై అమరావతి, జై ఆంధ్ర ప్రదేశ్🙏🙏

saikrishnavedula
Автор

మా మంచు తాత కి చెప్తే వద్దును కదా.. అసలే మోడీ కి బడా బాయ్ అతను..

tejveer
Автор

మొన్న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఆపిన వైసీపీ కాని కార్ ఎక్కి ఆపాలని అడిగిన పోలీస్ కాని ఈ రోజు పవన్ ని ఆపండ్రా చూద్దాం రెండో చెప్పు కూడా తెగేలా కొడతాడు..

chantik
Автор

జనసేనాని ఢిల్లీకి వెళ్ళేబదులు ఇక్కడే ప్రధానిని కలిసే అవకాశం ఇచ్చిన వైసీపీ పార్టీకి అందరు ధన్యవాదాలు చెప్తారు.
పచ్చని పొలాలు సెజ్ పేరుతో తగలబెట్టిన దగ్గర నుండి విశాఖలో ఇప్పటి రెండో ఎయిర్పోర్ట్ వరకు ప్రకృతిని నిబద్ధతగా తగలబెడుతున్నాం.
అమరావతిని నిర్మిస్తే చంద్రబాబుకి పేరువస్తాది అని ఆపేసిన వైసీపీ, చంద్రబాబు ప్రారంభించిన ఈ ఎయిర్పోర్ట్ని ఆపకుండా పూర్తిచేసి చంద్రబాబుకి మంచిపేరు తెప్పించారు. మరి చంద్రబాబుని కూడా ప్రారంభోత్సవానికి పిలవచ్చుగా?

smv
Автор

ee comment chusina prathi okkaru daya chesi... indulo moorthy sanchalana vaakyalu emunnay??? idi first time kadu.. prathi video ki vellu ento topic meeda moorthy sanchalana vakyalu ani thumbnail.. lopala chusthe just opening introduction thappa inka em ledu.
may be sanchalanam ante veella drusti lo asalu ento...

tummalasudhir
Автор

Pawan cenema actress, cenema dailuges, caste base politics, chiranjeevi also going this way what happened, sold party to rsreddy, Pawan also going this way, he wants power urgent, Modi don't care

satyanarayanap
Автор

ఐతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అంటున్నారు

prasadyvl
Автор

రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి pk సార్ మోడీ సార్ తో రేపు మాట్లాడతారు

ppl
Автор

Pspk ki Hindhi language radu kada silent ga vachesintadu

pavankumar
Автор

Anna nukuntey emina jaruguthai jai jagan

pavankumar
Автор

Only hype and nothing will happen. Suicidal for TDP if contests along with BJP

syamasundar
Автор

Modi will give road map not join with TDP

ruthalamurthy
Автор

TV5CHETTY. FIRST. POTHADOLEDO TELEDU. PILUSTARO LEDOTHEDU. MEKU. VELEIDDARU. KALUSTAROLEDO ANI. RATRY.

rasoolmaqboolshaik.
Автор

నీకు దణ్ణంరా బాబు పవనెక్కడ జగన్ ఎక్కడ బయపడటానికి

sivakumartogaru
Автор

ycp serious gaa తీసుకోదు లెండి మీరు ఎక్కువగా vuhinchukoovaddu

apollonalugotla