TV5 Murthy Sensational Comments on Mudragada Letter to Pawan Kalyan | TV5 News Digital

preview_player
Показать описание
TV5 Murthy Sensational Comments on Mudragada Letter to Pawan Kalyan | TV5 News Digital

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఈ ముద్ర గారు జెగన్ ముష్టి తీసుకొని ఇలా లేటారు రాసారు

harichandrareddy
Автор

మరీ ఆ రోజు పవన్ కుటుంబం ని కొంతమంది వెధవలు తిట్టారు అప్పుడు ఎక్కడ వున్నారు

harichandrareddy
Автор

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడమంటే ఇదేనేమో?. సొంత డబ్బా బాగుంది. మీరెవరండీ ఆయనకు సలహాలివ్వడానికి?. ఏదైనా కొద్దో గొప్పో పరువుంటే గింటే అదీ కాస్తా ఈ లెటర్ తో పోయింది.ఏనాడూ పవన్ కి వెన్నెముకగా నిలిచింది లేదు సరికదా "తాడేపల్లి కాపీని" మక్కికి మక్కి దించినట్టే వుంది. ఆయన మాటల్లో డొల్లతనం బయట పెట్టుకున్నారు. ఇదేం బాలేదు...

kovvadarambabu
Автор

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తన కులం కాపు అని గుర్తుకు వచ్చి, తన జాతికి అన్యాయం జరిగిపోతుందని ఆక్రోచించే ముద్రగడ కాపు కులం మీద చూపించే కపట ప్రేమ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు.

అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న మన A1 420 గాడు విసిరే అవినీతి ముష్టికి ఆశపడి వాగే వాగుడు గురించి పట్టించకోవాల్సిన అవసరం లేదు. ఈ నాలుగేళ్లుగా ఆయన కాపు కులం గురంచి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాడా?‘

panchajanya
Автор

నేను కాపు నే... కానీ ఇంతవరకు ఏం పీకాడు....మాకు కృష్ణయ్య గారి లాంటి వాళ్లే కావాలి.... ప్రజలకు అర్దం ఇప్పటి వరకు ఉన్న CM లు అందరూ రాయలసీమ నుంచి మాత్రమే వచ్చారు... ఏం మా సీమాంధ్ర ను పట్టించుకోరా

travelling
Автор

ముద్రగడ గాడు ఇంకా బ్రతికే వున్నాడా.... ఇది మా కాపుల కర్మ

yagaganeshkumar
Автор

ముద్రగడ గారు మీ పోరాటం నేను‌ చూస్తూనే పెరిగే నేను మీ లాన్టి వాళ్ళు వల్లే మనం కులానికి నిలువలేదు మీరు వెళ్ళి జగన్ వేసే బిస్కెట్ తింటూ బతుకు మ కులంజోలికిరాకు

nagarajubodapati
Автор

ముద్రగడ గూర్చి మాట్లాడి అనవసర ప్రచారం ఇవ్వ వద్దు

subrahmanyeswararaomanne
Автор

కాపు కులం ఒక వ్యక్తికి చెందిన వర్గమా ? ఆయనకు మాత్రమే కాపు కులానికి చెందిన సర్వ విషయాలు వారికి మాత్రమే పరిమితమా .😊

shivasairam
Автор

కొత్త post ఖాళీ
కాపు ఉద్యమ నేత (0) Out Date
కాపు ఉద్యమ నేత (N) Vacant

ramanujacharyulumudumbi
Автор

కాపు నాయకుడు అని చెప్పుకున్న ముద్రగడ, ఆ కాపులు ఎక్కువ ఉన్న చోటే 2009, 2014 లో రెండు సార్లు ఓడిపోయారు . వైసీపీ అధికారంలోకి రాగానే కాపు reservation ఉద్యమం పక్కకి తోసేశారు, కాపు కార్పొరేషన్ కు ఏ నిధులు రాకపోయినా, కాపు విదేశీ విద్య పథకం తీసేసినా ఆయన జగన్ కు ఏ లేఖ రాయలేదు . ఏ కారణం లేకుండా పవన్ ను బహిరంగంగా "ల... కొడకా "" అని తిట్టిన ద్వారపూడి ని, ఆయన వెనకేసుకుని వస్తున్నారు, అప్పుడు ద్వారంపూడి ఇంటి దగ్గర దానికి, శాంతియుత ధర్నా చేద్దామని వెళ్లిన, జనసేన కాపు మహిళలను చితకొట్టిస్తే, ముద్రగడ మాట్లాడలేదు.

బియ్యం స్మగ్లింగ్ ద్వారా వేల కోట్లు అక్రమంగా వేల కోట్లు దోచాడని, 50 మంది, పేరు లేని బండి మీద తిరిగే 50 మంది అనుచరులతో గుండాయిజం, భూకబ్జాలు చేస్తున్న క్రిమినల్ అని పవన్ అన్న ద్వారంపూడి, ముద్రగడ గారి ఇంటికి వచ్చి, భోజనం చేసాడని, ఆయనకి సహాయం చేసాడని, అందుకే ఆయన మంచోడు, గొప్పోడు అని కితాబు ఇస్తున్నారు ముద్రగడ. రెండుసార్లు గెలిచ్చాడు కాబట్టి ద్వారంపూడి గొప్పోడు అంటారు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత కూడా చాలాసార్లు గెలిచారు, కానీ వాళ్ల అవినీతి నేరాలు రుజువై, చివరలో జైలు శిక్షలు పడ్డాయి కదా.హత్యలు చేసి, ఎవరైనా ఎమ్మెల్యే గా గెలిస్తే, అతను చేసినది నేరం కాకుండా పోతుందా?

dasaradhd
Автор

Nenu.kapu kadu votes for janasena i
m B.C

SureshKumar-owxt
Автор

ఆంధ్ర మందు తాగేసి జగన్ కి రాయాల్సిన లేక పవన్ కి రాశాడు ఎమో.

unnathicreative
Автор

ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ముద్రగడకు.., పవన్ కల్యాణ్ ఏమి చెయ్యాలో చెప్పే నైతిక హక్కు వుంటుందా? _అతనికి ఇష్టమైన తల్లి కాంగ్రెస్ & పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కాపులు చచ్చిపోతున్నా పట్టదు, _ ఉద్యమం చేశాను అంటాడు శాంతి భద్రతల విఘాతం కలుగచేయడం.. *ఇతర కులస్థులకు ఇప్పటి తరం కాపు యువతపై ఈర్ష్యద్వేషాలు కలిగేలా ముద్రగడ పద్మనాభం చేశాడు కానీ ఒక్క ఫలితం రాబట్టాడా?* అప్పట్లో రంగా గారిని అలానే _ఎంగిలి మెతుకులుకు ఆశపడి కాంగ్రెస్ అధికారం కోసం అందరివాడిగా ఉన్న వంగవీటి రంగా గారిని ప్రత్యర్డులతో పోల్చి పార్టీలోకి చేర్చి కొందరివాడిగా మార్చుకున్నారు, _ వీళ్ల ముఖం చూసి ఎవరూ రారు కనుక ఆయనతో ఆయన పెట్టుకున్న సభకు కాపునాడు గా నామకరణo చేసి మరికొందరిని దూరం చేసి.. రంగా గారు నాకు రక్షణ కల్పించండి అని నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన్ని హత్య చేసిన తరువాత ఈ తల్లి కాంగ్రెస్ అధికారం ఏర్పరచుకొని లబ్ది పొందారు, *ఇంక ఈ గుంట నక్కల అవసరం ఈ తరపు కాపు యువతకు అక్కరలేదు.* ఇదే ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుండగా పోలీస్ నిర్భందం లో ఉండగా మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు, హర్షకుమార్ ముద్రగడ పద్మనాభంను ఏమి చేస్తారో అని భయపడి వెళ్లి అన్నీ పరిశీలించి ప్రాణహాని లేదు అని నిర్ణయించుకున్నాకే వెనుతిరిగారు, ఆ విశ్వాసం కూడా లేని ముసలి నక్క వీడు, వీళ్ళు రంగా గారిని వదిలేసినట్లు మరియు వాడుకున్నట్లు ఇప్పటి తరం వాడుకోలేదు.. అదీ ఈ తరం గొప్ప.

ravikishore
Автор

Ore mudragada
Pawan lanti nijayithiparudu me kaapu kulam lo puttinandhuna
Garvanga feelavvandi adhi me adrustam
Pawan lanti manishini kulalaku atheethanga andaru premistunnaru
Buddhi techhukuni pawan ni kaapadukondi please
Mee kaapule pawan

morthakannababu
Автор

కాకినాడ నగర మరియు పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా అనుభవిస్తున్న తీవ్ర సమస్య ప్రయాణ వ్యయం.., జిల్లా కేంద్రం అయివుండి కాకినాడ పట్టణానికి పరిసర ప్రాంత గ్రామాలు అయిన _సామర్లకోట, పిఠాపురం, సముద్రతీర ప్రాంతం ఒంటిమామిడి, లైట్ హౌస్, మట్లపాలెం, కరప, G.మామిడాడ_ ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, మరియు వినోదం కోసం పట్టణం లోకి ప్రతీ పూట వచ్చి వెళ్తూనే ఉంటారు, . *ప్రభుత్వ రవాణా వ్యవస్థ వుండి కనీసం సిటీ బస్ వ్యవస్థను RTC బస్టాండ్ & రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తూ RTC City Bus లు ఏర్పాటు చేయవలసిన అవసరం చాలా ఉంది, * మున్సిపాలిటీ కార్పొరేటర్ స్థాయి రాజకీయ నాయకుల నుండీ ఎమ్మెల్యే అభ్యర్థుల వరకూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆర్టీసీ ఉన్నత అధికారులతో సమీక్షించి ఒక వ్యకికి రైల్వే స్టేషన్ నుండీ బస్టాండ్ నుండీ గమ్యస్థానాలకు చేరడానికి ఎంతెంత వ్యయం అవుతుందీ.. ప్రజలు ఎంత వ్యయ ప్రయాసలకు గురిఅవుచున్నారో తెలుస్తుంది, . *సౌకర్యకల్పన చేయవలసిన అధికారులకు అవగాహన కలుగుతుంది*, విద్య, వైద్యం కోసం పట్టణానికి వచ్చే పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు & స్థానికుల ప్రయాణ సమస్య మరీ దుర్లభం.., కేవలము ఆటో ప్రయాణాలు ఎంత వ్యయo అనేది ఉన్నత అధికారులకు & పాలకులకు చేరువ కావడానికే ఈ మెసేజ్, సమస్య పరిష్కారానికై సామాన్య ప్రజలకు ఇప్పుడే మంచి అవకాసం ఈ సమస్య నుండీ పరిష్కారానికి కృషి చేసే వ్యక్తులే కాకినాడ పట్టణ మౌళిక సదుపాయాల కల్పన కొరకు పరితపించే నాయకులు .. రాబోవు కార్పొరేషన్ & ఎమ్మెల్యే ఎన్నికల్లో కాకినాడ పట్టణానికి వివిధ సమస్యల పరిష్కారము తో పాటు *పరిసర ప్రాంత గ్రామాల నుండి RTC City Bus ల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులకే స్థానికులుగా మన మద్దతు* ( కాపు ఉద్యమం తరువాతే ముద్రగడ పద్మనాభం టీడీపీ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వములో mp గా పోటీ చేస్తే కాకినాడ నుంచి పార్లమెంట్ కు అత్యధిక మెజారిటీ తో గెలిచారు ఆ తరువాత ముద్రగడ పద్మనాభం ప్రవర్తనకు విసిగి వేసారిన ప్రజలే పక్కన పెట్టారు కానీ కాపు ఉద్యమం వల్ల కాదు, మీ మిల్లు కరెంట్ బిల్లు మాఫీ కోసం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసారు గర్తు ఉంది ప్రజలకు )

ravikishore
Автор

తుని కొభారీ తోటలో పెట్టిన మీటిగుకి కేడి పేట నుచ్చి మేమువచ్చాము కానీ మీరు చేసేవుద్యమాలు కప్పుకులని బుగుచేస్తారానుకున్నాము కానీ ఈరోజు ఆరాధమైనది మీవేనాకాల్నాడిచి తప్పుచ్చేశాం అన్ని ఇపుడు తెలిసింది వై సి పి పక్కలోపాడుకున్నావు ముద్రగడ

AnisettiGopi
Автор

Mega family intlo ladies ni tittinapudu ekkadunnav babu mudragada. Inkentha kalam ninnu nammali. Nuvvu apudu YSR family ki banishala pani chesav adi andariki telsu

chaitubrigade
Автор

తన కష్టార్జితం నుండి, ఎంతో మంది రైతులకు లక్ష చొప్పున, కోట్లు ఇచ్చి, ఎన్నో సంస్థలకు కోట్లు విరాళంగా ఇచ్చిన, అవినీతి మచ్చ లేని పవన్ ఒక వైపు, బియ్యం అక్రమ స్మగ్లింగ్ తో వేల కోట్లు దోచేస్తూ, భూకబ్జాలు, 50 మంది అనుచరులతో గుండాయిజం చేస్తున్న, క్రిమినల్ అయిన ఒక వైసీపీ ఎమ్మెల్యే మరో వైపు. అయినా అలాంటి వాణ్ణే గెలిపిస్తారు. ఏం చేస్తాం?. గెలుపే గొప్ప అనుకుంటే, జైల్లో వున్న హంతకులు, అవినీతి పరులు కూడా గెలిచిన సందర్భాలు ఎన్నో. మరి వాళ్ళని కూడా గొప్పవాళ్ళని అందామా ?

dasaradhd
Автор

ముద్ర గడ గారి లేఖ వలన పవన్ కల్యాణ్ గారి విలువ ఇంకా పెరిగింది ప్రజల్లో ...😂

sriram-dwty