Godari Gattupaina Full Video Song | Raja Kumarudu Movie |Mahesh Babu,Preity Zinta| Vyjayanthi Movies

preview_player
Показать описание
Watch Godari Gattupaina Full Video Song From Raja Kumarudu Movie.

Song: Godari Gattupyna
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: Udit Narayan, Kavitha Krishnamurthy
Lyrics : Chandrabose

#RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies #PreityZinta

For more updates:

Рекомендации по теме
Комментарии
Автор

లల లాల లాల లాలా...
లల లాల లాల లాలా...

గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది
అదివో హరే రామచిలుకా
మెలికా మహా మహులకెరుకా
నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా
గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది
కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది
మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది
ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది
ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా
గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది
స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది
ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది
చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది
ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా
గోదారి గట్టు పైనా  పైనా
చిన్నారి చిలక ఉందా  ఉంది
చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా


Movie    :  Rajakumarudu

Lyrics    :  Chandrabose

Music    :  Manisharma

Singers  :  Udit Narayana, kavitha krishnamurthy

Cast     :  Mahesh Babu, Preethi Jinta

Director : Raghavendra rao B.A

anjineyulu
Автор

అబ్బ ఏం మ్యూ సిక్ రా బాబు....మణిశర్మ గారు చంపేశారు...సిర్ మళ్లీ మీరు మంచి ఫామ్ లో కి రావాలి...అని అనడం కంటే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను....

hadhvithajunnuyoutubechannel
Автор

నా చిన్ననాటి జ్ఞాపకం ఈ పాట నేను ఉన్నోళ్లు ఎన్ని రోజులు ఈ పాట నా మదిలో ఉంటుంది. థాంక్యూ ఉదిత్ నారాయణ గారు

SHANKER
Автор

మణిశర్మ గారికి హేట్సాఫ్. అసలు ఆ tune ఏంటండీ! ఆ బీట్ ఏంటండీ..

rajeshsettivari
Автор

Mahes babu garu atleast ee songs vinna ippudu Music directors ki chance ivvadam aapi mani sharma gari ni continues chestadu

narendravarmasusarla
Автор

ఈ సాంగ్ అంటే మీలో ఎవరికీ ఇష్టం ఎంత మందికి ఇష్టం చూద్దాం లైక్

బోందలపాటిరామలక్ష్మణూలు
Автор

👉 చిరంజీవి - మణిశర్మ
1. చూడాలని ఉంది
2. బావగారూ బాగున్నారా!
3. ఇద్దరు మిత్రులు
4. అన్నయ్య
5. మృగరాజు
6. ఇంద్ర
7. ఠాగూర్
8. అంజి
9. జై చిరంజీవ
10. స్టాలిన్
11. ఆచార్య.

👉బాలకృష్ణ - మణిశర్మ
1. సమర సింహారెడ్డి
2. నరసింహ నాయుడు
3. సీమ సింహం
4. పల్నాటి బ్రహ్మ నాయుడు
5. చెన్నకేశవ రెడ్డి
6. వీరభద్ర
7. భలేవాడివి బాసు
8. లక్ష్మీ నరసింహ
9. అల్లరి పిడుగు
10. మిత్రుడు
11. ఒక్క మగాడు
12. పరమ వీరచక్ర
13. లయన్

👉 వెంకటేష్ - మణిశర్మ
1. గణేష్
2. సుభాష్ చంద్రబోస్
3. శీను
4. ప్రేమతో రా
5. ప్రేమించుకుందాం రా
6. దేవీ పుత్రుడు
7. నారప్ప.

👉 నాగార్జున - మణిశర్మ
1. ఆజాద్
2. రావోయి చందమామ
3. దేవదాస్.

👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
1. ఖుషి
2. గుడుంబా శంకర్
3. బాలు
4. తీన్ మార్
5. కెమెరామెన్ గంగతో రాంబాబు.

👉 మహేష్ బాబు - మణిశర్మ
1. రాజకుమారుడు
2. వంశీ
3. బాబీ
4. మురారి
5. టక్కరి దొంగ
6. అర్జున్
7. అతడు
8. ఒక్కడు
9. పోకిరి
10. అతిథి
11. ఖలేజా

👉 Jr. NTR - మణిశర్మ
1. ఆది
2. సుబ్బు
3. సాంబ
4. అశోక్
5. నరసింహుడు
6. కంత్రి
7. శక్తి

👉 ప్రభాస్ - మణిశర్మ
1. అడవి రాముడు
2. ఏక్ నిరంజన్
3. బిల్లా
4. రాఘవేంద్ర.

👉 అల్లు అర్జున్ - మణిశర్మ
1. పరుగు
2. వరుడు.

👉 రామ్ చరణ్ - మణిశర్మ
1. చిరుత
2. రచ్చ.

👉 రామ్ - మణిశర్మ
1. ఇస్మార్ట్ శంకర్
2. రెడ్.

👉 నాని - మణిశర్మ
1. జెంటిల్ మేన్
2. దేవదాస్.

👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

kommireddysrinivasvis
Автор

ఉత్సాహ పరిచే సంగీతం. ఉర్రూత లూగించే మాట్లాడుకున్నట్లు సాగే పాట లోని పద సమూహం. రాఘ వేంద్ర రావు గారి చాలా ప్రతిభా పాటవాలు కలిగిన దర్శక నిపుణత.

indlamurinarasimharao
Автор

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤

sreekanthreddy
Автор

Mani Sharma gari music awesome
Enni rojulu ayina bore kottadu
That is melody brahma

srinivasa
Автор

అసలు ఏమన్నా మ్యూజిక్ దుమ్ము లేచిపోతుంది

venkatvemula-xhhe
Автор

Mahesh babu movie frist movie Raja kumarudu lo song s Anni super hit my favorite song

thikkaswamydeepika
Автор

నా చిన్న వయసులో మొదటి సినిమా ఫ్యామిలీ తో వెళ్ళాము..

y.c.penchal
Автор

ప్రీతి జింతా కి ఒక మంచి గుర్తింపు వచ్చిన సినిమా

pgmahesh
Автор

వైజయంతి మూవీస్, మీ సినిమా లు అన్ని Full HD కి ట్రాన్స్ఫర్ చేసి Youtube lo Upload cheyandi please...

thandavantk
Автор

Mana mahesh anna acting, manishrma gari music nachinavallu oka like veskondi

mclboys
Автор

Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.

yeshwanthb
Автор

Anna 1st Movie ke aa range tunes ante vera level asalu enni sarilu vinna thrupthi ledu Manisharma gariki ♥️🙏 jai Babu ♥️🤩

RajaCookingRecipes
Автор

Melody King of Manisharma I'm from raichur district Karnataka

malleshbhajani
Автор

సూపర్ స్టార్ మహేష్ ❤❤ఫాన్స్ అసెంబ్లీ హెయిర్

saikumarpv..