Five Youths From Hyderabad Drown In Kondapochamma Sagar Dam | V6 Teenmaar

preview_player
Показать описание
Five Youths From Hyderabad Drown In Kondapochamma Sagar Dam | V6 Teenmaar

Watch Teenmaar Full Episode

సీఎం సీటుకు పోటీ

కల్లు మీద కారు లొల్లి

సారథిలోకి కొత్త కళాకారులు

ముక్కోటి దర్శనం కోసం

స్వాత్రంత్ర సమర యోధుడా..?

13 విల్లాలు పొతం

మర్డర్ కేసు చేధించిన AI

స్పెషల్ షోలపై గరం

Watch V6 Programs Here

News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#kondapochammareservoir #Siddipettragedy #v6teenmaarnews
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
Рекомендации по теме
Комментарии
Автор

చదువు కున్నరు కదరా అంత అజాగ్రత్త గ ఏలా ఉంటారు... ఈత రాకుండ పోవడం దేనికి😢

malelasharathkumargoud
Автор

ఇలా చెరువులు, water falls, దగ్గరకి వెళ్ళే వాళ్ళకు నా సలహ ..మీరు ఒక బలంగా ఉండే తాడు లంటివి కూడ తీసుక పోవాలి .ప్రమాదం జర్గితే అవి వేసి వెంటనే బయటకు లాగొచ్చు..

gudurukrishnakumar
Автор

వాళ్లు చేసిన తప్పుకు కూడా గవర్నమెంట్ ది తప్పు అని కూడా అంటారు మన రాజకీయ నాయకులు

మల్యాలసందీప్
Автор

వెళ్ళని ప్రేమించే అమ్మాయిల సంగతి ఏంటి ?? బాద పడకండి అమ్మాయిలు నేను ఉన్నాను

gandhamramakrishna
Автор

డ్రైవింగ్ వస్తే సరిపోదు
ఈత కూడా రావాలి
అవసరం

SBSVpresents
Автор

ఎక్కడికి అయిన వెళ్ళడం enjoy చేయడం కాదు..మనల్ని నమ్ముకుని ఇంట్లో వాళ్ళు ఉంటారు..అది గుర్తు పెట్టుకుని వెళ్ళాలి😢

SureshManakka
Автор

ఈత రాక పోతే నీళ్ళ జోలికి పోవద్దు. ఎవరు అయిన సరే. కొంత మందికి అర్థం కాదు ఏదో కళ్ళు చేతులు ఆడిస్తే అయిపోతుంది అనుకుంటారు

banda
Автор

They are youngers pls parents should take care of your children in the holidays they don't about life they know only enjoyment so pls guide them while going for outdoor 😢😢

hareesh
Автор

🧘 ఏది శాశ్వతం కాదు నాయన Time వచ్చినప్పుడు ఆ పిల్లగాల్ ఏ కాదు V6 లేచిపోతుంది, Building lu లేచిపోతాయి HYDRA తో 😂
ఆ Age లో మనకి అంత Enjoyment దొరకలేదు మనం ఇంకా ఉన్నాం
This generation Getting Everything 100years of Enjoyment Very soon and సచిపోతున్నారు very soon 🤷
అన్నీ పోతాయి దేనినీ అప్పలేం ఆకరికి Su Su కూడ 🧘‍♂️🧘‍♀️🤚
I don't feel bad about them 😎

VN
Автор

😂😂😂😂😂😂 best video of the year 2025 REST IN PEACE 🕊️🕊️

karthikshare
Автор

7members vellakudadhu not allowed 8, 6 okay 😢

AjayAijay-kz
Автор

None of these fools are wearing helmets, even triple riding....careless about their own lives

nottyneha
Автор

Asalu parents enduku permission istharu

gandlarakeshraghava
Автор

Eni sarlu elanti incident lu ina segu radhu velaku

Allinone-cflp