KK Surveys Final Report On Srikakulam District | AP Assembly Elections 2024 | NDA Vs YCP

preview_player
Показать описание
Watch►KK Surveys Final Report On Srikakulam District | AP Assembly Elections 2024 | NDA Vs YCP

#sumantvpitapuram

SumanTV Pitapuram provides complete information about the daily news updates and ap politics.SumanTV Pitapuram is leading news/Media web channel providing exclusive daily updates and news sector globally. Followed by leading celebrities & politicians across the globe. The goal of SumanTV Pitapuram is to provide breaking news from the daily updates,political and entertainment industry as it happens.
Рекомендации по теме
Комментарии
Автор

malli start chesada vedu. Last time kuda inthe JSP ki 20 seats 30 seats ani chepevadu

bhargavrg
Автор

శ్రీకాకుళం లో అంత development చేస్తే, వీడు 7seats టీడీపీ అంటే, ఇంక development చేయడం ఎందుకు??

gayathriconstructions
Автор

సుత్తి ఎక్కువగా ఉంది కంటెంట్ తక్కువగా ఉంది నెక్స్ట్ టైం మీ విశ్లేషణలు బాగా ఇంప్రూవ్ చేసుకుని రండి

ksrksr
Автор

ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు

అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది

అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు

మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది

అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు

విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది

అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు

విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది

అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు

విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది

యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు

'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది
😂
ఇందులో నీతి ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు

నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి. సజ్జన సలహాతో రాష్ట్రం నాశనం. ప్రతి వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి మూడున్నర లక్షలు అప్పు పెట్టాడు. ఉద్యోగులకి న్యాయం లేదు బిల్డింగ్ కార్మికులకు న్యాయం లేదు చదువుకున్న వారికి ఉద్యోగం లేదు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది.రోడ్లు బాగుపడక చాలామంది ఆక్సిడెంట్లు చనిపోతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు. న్యాయమైన విద్య ప్రజలకు అందడం లేదు. సరైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడం లేదు. రైతులు పంటలు పండించుకోలేక దిక్కులేని పరిస్థితిలో ఉండి జగన్మోహన్ రెడ్డి బటన్ కార్యక్రమానికి అలవాటు పడిపోయారు. ఉత్పాదిక శక్తి పడిపోయింది. Perక్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పూర్తిగా పడిపోయింది. సంపద సృష్టించబడటం లేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులే కదా. పోలవరంప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. కొత్తగా నీటి నీటిపారుదల ప్రాజెక్టు లేవు. డీఎస్సీ లేదు. ఇష్క్ దోపిడీ ఎక్కువైపోయింది. నాడు నేడు పేరుతో వైసిపి నాయకులు వేల కోట్ల రూపాయలు దో సేసారు.

RamRajMurty
Автор

Orey swamy kuppam nundi ichapuram varaku prathi villige lo edho oka rakanga development(nadu nedu, grama secretary, volunteer s, school)and govts schemes vachavi ycp govt lo, mari cbn govt lo em jarigindhi ani tdp ki votes vestaru, inka chesinodiki cheyani vadiki theda enti,

karnatimanikantareddy
Автор

CBN do jayam jayam Chandra Anna jayam jayam Chandra at home after the election 😅

gnithyananadangnithyananad
Автор

ichapuram tdp
palasa tdp
tekkali tdp
narasanapeta ycp
pathapatnam ycp
srikakulam ycp
amadalavalasa tdp
srikakulam mp tdp
palakonda ?

srinivasavenkatadri
Автор

Jai suman tv, jai TDP, .. 😅😅😅😅 super ga undhi ne show

korisapatilakshminarayana
Автор

I thought you area genuine person. No one will ever believe you

greenwinston