KK Surveys Final Report On Srikakulam District | AP Assembly Elections 2024 | NDA Vs YCP | #SumanTV

preview_player
Показать описание
Watch► KK Surveys Final Report On Srikakulam District | AP Assembly Elections 2024 | NDA Vs YCP | #SumanTVDaily
#tdp #janasena #ycp #apelectionssurvey #sumantvdaily
Рекомендации по теме
Комментарии
Автор

సుమన్ టివీ వారు తెలుగు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సాహసులు

sivaramakrishna
Автор

నువ్వు చెప్పింది సర్వే ల లేదు ..టీ కొట్టు దగ్గర ఇద్దరు మాట్లాడుకొని నోటికొచ్చింది చెప్పినట్టు ఉంది

maryadaramanna
Автор

ఏమీ సర్వే చేసారు స్వామి మీరు ఒక్క కాండిడేట్ గురించి కుడా గెలుస్తారో ఓడిపోతారో చెప్పకుండా మీ చెత్త విశ్లేషణ waste video

srini
Автор

ఇది పచ్చ సర్వే. చూడరా బాబు నీ సర్వే ఆపరా బాబు.

btetkpq
Автор

I think this time in Srikakulam YCP may win 10 out of 10 MLAs

mdn_
Автор

వీరు 2019 లొ అందరి కన్నా చాలా ముందే election రిజల్ట్స్ కరెక్ట్ గా చెప్పి నారు.

DMMydukuru
Автор

ఈ సర్వే చేసినోన్ని ఇంటర్వ్యూ చేసినొడుకి నమస్కారాలు ఇంకెప్పుడు ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ చేయ్యోద్దన్నా

srinivasmalladi
Автор

2 రోజుల క్రితం వీడు క్యాండిడేట్ డిక్లేర్ కాకుండా చెప్పడం కష్టం అని చెప్పాడు.
2 రోజుల లో వీడు 10 నియోజకవర్గాలు లో సర్వే చేసాను అని చెప్తే నమ్మడానికి జనం వెర్రి బొప్పాలు కాదు. ధర్మాన బ్రదర్స్ ఇద్దరు గెలవరం ట. వీడి లాజిక్ క్ అర్థ౦ కావటం లేదు.
YSRCP 7 క సీట్లు గ్యారెంటీ

bsj
Автор

శ్రీకాకుళంలో ఉమ్మడి జిల్లాలో 7వైసీపీ 3 టీడీపీ

bhaskarmunjeti
Автор

Kk sir slowly becoming like yellow fellow

naveenvarasala
Автор

వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ తో గెలుస్తారు.... ఛాలెంజ్

suneendra
Автор

Bro waiting for your report all these days… nice to see you back again….

basanipraneethreddy
Автор

kk గారు ధర్మాన ప్రసాదరావు గారు 25వేల మెజారిటీ తో గెలుస్తారు...

మీకు అవగాహన లేదు... అసలు మీది సర్వే నే కాదు....

Seematapakay
Автор

Vy good sir i liked ur traspiracy and sincearity in ur work and good keep going, gd luck

siddardhakilli
Автор

కూటమి 10 కి 10 గెలుస్తుంది.. స్థానికుడు గా నేనును చెప్తున్న....😊

ravindrajanasena
Автор

ఏమిరబ్బా... 10 రోజులు..అన్నారు..అప్పుడే పదిరోజులు ఐపోయయా....ఇప్పుడు 20 రోజులు ఇది చెప్పారా...కేసవా...

vishnuvardhanreddydesai
Автор

ఇంటెలిజెన్స్ వర్గాల ప్రాథమిక సమాచారం మేరకు 2024 ఎన్నికలలో కనీ వినీ ఎరుగని, ఆశ్చర్యపరిచే ఫలితాలను మనం చూడబోతున్నాం. టి. డి. పి, జనసేన, బి. జే. పి కూటమి 155+, వై. సి. పి 18, ఇతరులు 2 సీట్లు

SriNivas-vcog
Автор

2019 survey was exact 135 - 145 for YSRCP... Great KK Anna...

yhdpfjv
Автор

2019 లో మీరు చెప్పిన సర్వే 100% కరెక్ట్ 👍👍👍👍👍👍👍👍👍

kishorbachalakuri
Автор

We love Jagan but not Seetaram in Amadalavalasa... nothing done for constituency

gxnuokx