TV5 Murthy Reaction on KK Survey Report over YSRCP Winning Seats | AP Exit Polls 2024 | TV5 News

preview_player
Показать описание
TV5 Murthy Reaction on KK Survey Report over YSRCP Winning Seats | AP Exit Polls 2024 | TV5 News

LIVE : ఎగ్జిట్ పోల్స్.. స్పెషల్ అనాలిసిస్ | Murthy Analysis On AP Exit Polls | KK Surveys | TV5 News

#apelectionresults #tv5news #tv5live #exitpolls2024

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

మరిఎ0దుకు, sir కూటమికి 175 ఇచ్చేయండి sir

tirupatiraomudadla
Автор

ఆనందపడండి, ఇంకా రెండు రోజులే కదా.... మళ్ళీ 5 సంవత్సరాలు ఏడవాలి కదా 😂😂

sureshanimireddy
Автор

2019 లో కూడా kk సర్వే వైసిపి కి 140+ సీట్లు వస్తాయి అని చెప్పింది అలాగే వచ్చాయి, ఇప్పుడు కూటమి అంటున్నారు చూడాలి 4 రిజల్ట్

varaha-wrod
Автор

తినబోతూ రుచులెందుకు అని ఈ ఎక్జిట్ పోల్స్ లో ఊరికే ఉలిక్కిపడటం తప్ప ఏముంది? రియల్ గా ఫ్యాన్ కి రెక్కలు మూడూ లేక అయిదు మహా అయితే ఏడు ఉన్నట్లు గా అన్నే అసెంబ్లీ సీట్లు వస్తే ఆ ఫీల్ భలే.

srinivasareddy
Автор

ఆ కేకే గారిని నాలుగో తారీఖున కూడా పట్టుకు రండి

nehemyajangam
Автор

వానలు కురిసే అవకాశం లేదు. CBN cm ఆ ఇ తో కరువా

avulavenugopal
Автор

ఈ సర్వే చూస్తే తెలుస్తుంది...ఇది పక్క కుటమీ కోరకు ఇచ్చిన సర్వే...ఇలాంటి ఫేక్ సర్వే లు కుటమీ అనుకులంగా వున్నయంటే పక్క వైసిపి మల్లి అధికారంలోకి రాబోతుందని అర్థం అవుతుంది...2014 లో ఇవే మూడు పర్టీలు కలిసి పోటి చేసినవి (పవణ్ మద్దతు ఇచ్చాడు) అప్పుడు బాబు ప్రభావం ఎక్కువ ఉంది, బిజేపీ మద్దతు ఉన్న కూడా రాష్ట్రానికి అనుభవం కలిగిన బాబు రావాలని మైనారటీ లు కూడ కుటమికి ఓట్లు వేశారు..పవణ్ ప్రభావం అన్ని సనూకుల అంశాలు కుటమీకి వున్న కూడా వైసిపీకి 60 పైన సీట్లు వచ్చినవి...

ఇప్పుడు జగన్ సంక్షేమం ముస్లీ మైనారీలు, sc, reddy (bcగతం కంటే ఎక్కవగా వైసిపికి సీప్ట్) వాలంటరీ సిస్టమ్ ఇవన్ని వైసిపికి అనుకులం గా ఉన్న కూడా వైసిపికి 14 సీట్లు వస్తయి చెప్పుతున్న కేకే సర్వే తలున్నోడు ఎవ్వడైనా నమ్ముతడా

srinivaschittampelli
Автор

Aaja k k గడిని 4 వరకు AP లో నే ఉండమను... వాడికి రాడ్ రెడీగా ఉంది.. మూర్తి..

rajkumarysrcp
Автор

Kadapa Avinash win don't live fake news

shankargsk
Автор

టీవీ5 ఛానల్ ఏరోజైనా నిజాలు నిర్భయంగా చెప్పిందా ఇవాళ చెప్పడానికి

ahmadbashu
Автор

మరి ఇంత ఓవర్ యాక్షన్ పనికి రాదు. వచ్చేది వైఎస్ఆర్సీపీ రాబోతుంది

shaikshavali
Автор

KK Garu cheppina surveillance 100% p correct Hindi

NaveenRaju-nj
Автор

మూర్తి గారు అసలు మీకు ఈ సర్వే మిద నమ్మ శక్యం గా ఉందా?? 100% ఉండదు, కానీ ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది మీకు. ఎన్డీఏ కూటమి విన్నింగ్ అవకాశాలు సీట్లు(90 to 115) . లాసింగ్ అవకాశాలు సీట్లు 75 to 85.
వైసీపీ కి 90 to 105 విన్నింగ్.
లాసింగ్ 65 to 75... వైసిపి మీద మరీ అంత నెగెటివ్ లేదు కానీ పవన్ ఇన్ఫాక్ట్ కచ్చితం గా ఉంది..అందు వల్ల కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి...

shelsharifsharifsharifshar
Автор

వైసీపీ కి సీట్స్ పగిలి ఏడుస్తాయ్
వాటి అరాచకాలు
పగల గొట్టే కక్ష తో బూత్ కి పోయారు

GodGrace-yu
Автор

175 ki 200 paka
lokesh anna ni cm chayandi
Pawan anna ni pm chayandi
Cbn sir....ni rastapati chayandi
🎉😅

Vaddula
Автор

2days enjoyment anteee idheee examples emooo brother 🎉🎉🎉🎉 congratulations brother

SureshSuresh-ntic
Автор

AARAA results chepparaa ?
partiality telusthundhi

kurmachalamvenkatanarender
Автор

Kk survey ela chasaru detail ga chepandi

krishnayanamala
Автор

Oraye KK servy ga nidi moham ye na....

Anji-Jr