KK Survey CEO Kiran About YS Jagan Next Election Analysis | KK Survey CEO Kiran Latest Interview

preview_player
Показать описание
KK Survey CEO Kiran About YS Jagan Next Election Analysis | KK Survey CEO Kiran Latest Interview

#kksurvey #ysjagan #apelection

Telugu Varthalu is all about news based YouTube channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.

Also Like & Follow Us On:👇👇👇
Рекомендации по теме
Комментарии
Автор

రాజకీయాలు శాశ్వతం గా గెలుపు శాశ్వతం గా ఓటమి ఉండవు.

SubbaraoTulasi-fmtw
Автор

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రక్షాళన చేసి చిరుఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ

Автор

Evm లు tampring చేసి ఏ డౌబ్ట్ రాకుండా నీతో సర్వే పేరుతో రిలేజ్ చేయించారని పబ్లిక్ టాక్

lukalapunandini
Автор

Excellent kiran sir your analysis is good, I am from kadapa, some people told different options leave it sir your in right way, thank you so much kiran garu

kishorerayal
Автор

మీరందరూ కలిసి Y.C.P Ni ఓడించారు మీరు కర్ణాటకలో తెలంగాణలో E.C జరిగినప్పుడు ఏమైయ్యారు సర్ వినలేకపోతున్నము

rkbvpyj
Автор

2019 లో కరెక్ట్ గా 151 చెప్పాడు ఇతను.. అదీ ఫ్రాడ్ అంటారా 🤣

ravikumarkatragadda
Автор

Chala baaga mange chesaru meeru . Hyderabad lo andaru vastaru nuvvu evvariki chesavo devudiki telusu

kkwmldv
Автор

తిరుపతి అరకు వైసీపీ ఎంపీలు గెలిచారు.. కాని ఎమ్మెల్యేలు అన్ని 60 వేలు 70 వేలు స్థాయి మెజారిటీలతో టీడీపీ జనసేన గెలిచింది!ఇదెల సాధ్యం..ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రెడ్డి బీజేపీ కి చెందిన ఒక అనామకుడు చేతిలో వోడాడు 5 ఏండ్లు ఇంటింటికి తిరిగిన ఆయన వోడడం అనేది నమ్మశఖ్యంగా లేదు. అసలు రాయలసీమ లో గాజు గుర్తు ఎవరిదో కూడా తెలియదు.. కాని భారీ మెజారిటీతో జనసేన గెలిచింది..జగన్ చేసినా సంక్షేమంలో అభివృద్ధి ఉంది.. సచివాలయాలు rbk.. విలీజ్ క్లినిక్స్.. నాడు నేడు స్కూల్స్ వాటి ద్వారా 2 లక్షలా 33 వేల పర్మినెంట్ జాబ్స్ 17 మెడికల్ కాలేజీ లు. 4 పోర్ట్ లు.. 10 హార్బర్స్.. ఉద్దానం కిడ్నీ హాస్పటల్.. ఇన్ఫోసిస్ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వైసీపీ ఓడించడానికి బీజేపీ కాళ్ళ వెళ్లా పడి పొత్తు పెట్టుకుని ఎన్నికలు కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ లాంటి పెద్దవాళ్ళను మార్పించి ఈవీఎం మిషన్స్ కార్లు లో తీసికెళ్లి ఇష్టానుశారంగా వైసీపీ సీట్లు టీడీపి కి టీడీపీ సీట్లు వైసీపీ కి మార్చుకొని వాటిని నమ్మించడానికి ఈ కేకే ఫేక్ సర్వేలు వదలారు.. సర్వే చేసి 100% ఎవరూ కరెక్ట్ చెప్పలేరు కాని కేకే చెప్పింది చెప్పినట్లు రిజల్ట్ రావడం ఎలా సాధ్యం.. ఫేక్ ఓట్లు తో గెలిచిన చంద్రబాబు ఫేక్ సీఎం మాత్రమే.అది త్వరలో తెలీస్తుంది

gyreddy
Автор

Odina gelichina ma jagananna maku jaganannae...Jai jagananna ❤❤❤❤

sailajapasupuleti
Автор

2029 నాటికి "koun kiska ఊహించని పరిణామాలు జరగవచ్చు
"ఓడలు బండ్లన్, బండ్లన్ ఓడలు "రేపు అనేది నువ్వు చుస్తావో లేదో అనే గారంటీ undaa"

AvighnaGamer
Автор

Kk survey 40 places lo matrame sample tesukunnadu kani 161 vasthayai ani cheppadu is it possible kk garu interview lone cheppadu nenun40 places lo samples tesanu ani edi oka mistry

KAKAREDDY
Автор

Very heartily congratulations to kk servey .. iam also an data scientist

mlwithstats
Автор

మీరు అందరు బలే వాళ్ళ కి సపోర్ట్ చేస్తున్నారు రా బాబు

nhlrfji
Автор

Tampering అనే వాళ్లు 2019 లో కూడ టెంపరింగ్ జరిగింది అని accept చేసినట్లే

MrSreekanthreddy
Автор

2029 dam sure ga cheputunaaa ysrcp win❤❤❤

rajeshch
Автор

Evm ట్యాంపరింగ్ చేసి
ప్రజల్లో డౌట్ రాకుండా కేకే సర్వే ను ఉపయోగించుకుని ఆడిన గేమ్

varasalaramesh
Автор

Itanu servey chesinattu ledu kani.. Konni nijalite cheptunnadu..

venkateswarlu
Автор

Meeru dhyvansha sambhhoothulu sir inni sarveylaku andhani palithalu chepparu sir chevilo puvvu

thulasiprasad
Автор

ఇతnu అంత perfect గా ఎలా చెప్ప గలిగాడు, , so, he knows all fraud...

kattakoteswararao
Автор

బలం లేదు తొక్క లేదు కుట్ర ఒక్కటే undi.

abhinavreddy