Don't Start a YouTube Channel In 2024 Without Knowing These 5 Points - 1M Subscribers Within 1 Year

preview_player
Показать описание

📚 Explore these courses

TimeStamp
0:01 - Introduction 🎬
1:14 - YouTube Algorithm 🤖
7:03 - Thumbnail 🖼️
7:41 - CTR Explained 📊
8:43 - AVD Explained 📉
12:08 - Practical Video 🛠️
14:28 - Audience Engagement 👥
14:46 - Consistency 🔄
18:21 - Quality 🌟
19:57 - SEO 🔍
22:22 - YouTube Community Guidelines 📜

Don't Start a YouTube Channel In 2024 Without Knowing These 5 Points - 1M Subscribers Within 1 Year
In this video, Kowshik Maridi shares invaluable insights on achieving 1M subscribers for new YouTube channels. He equips aspiring creators with essential knowledge for success by exploring key facets like the algorithm, thumbnails, CTR, AVD, and community guidelines. 🎥💡🚀

#youtubetips #youtube #youtuber #youtubeadvice #youtubesuccess #youtubegrowth #youtubehacks #1msubscribers #contentcreation #youtubejourney #videomarketing #digitalinfluencer #socialmediatips #onlinepresence #contentcreators #youtubestrategy #viralvideos #channelgrowth #kowshikmaridi #youtubechannel #youtubers #youtubemonetization #youtubemoney #youtubehandle

DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Рекомендации по теме
Комментарии
Автор

అబ్బా అబ్బా మీలాంటి వ్యక్తి మన ఇండియాలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను స్పష్టంగా మంచిగా క్లియర్గా వివరిస్తారు సూపర్ కౌశిక్ గారు మునిశేఖర్ తిరుపతి జిల్లా కె వి పురం మండలం

HelloGuruMuniPremavlogs
Автор

మీరు చెప్పిన ప్రతి మాట అరటిపండు ఒలిచి తినిపిస్తున్నటు చెబుతున్నారు చాలా థాంక్స్ బ్రదర్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చేయాలి మేము నేర్చు కోవాలి

nagababud
Автор

బాబు చాలా బాగా చెప్పారు మాలాంటి కొత్తవారికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🙏🙏🙏

AadiLakshmiTerraceGarden
Автор

అన్న ఇవన్నీ పక్కన పెడితే.. మనకు తెలిసిన పనిని పక్కవాడికి ఎందుకు చెప్పాలి.. చెబితే వాడు బాగుపడుతాడు .. అనుకునే e రోజుల్లో... నా జోబీలో డబ్బులు ఇవ్వట్లేదు లే వాళ్ళకి information ఇస్తే సంపాదించుకుంటారులే అనే మీ ఆలోచన నచ్చింది అన్న.. So sweet of u...

rajkumarkalluthati
Автор

EE video chusina varu kotha ga chanale Create chesina tappakunda seccsus avutaru.. super sir

aimbotff-tq
Автор

చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ ... నూతనంగా ఛానల్ పెట్టేవాళ్ళకు బాగా ఉపయోగకరం గా ఉంటుంది...

Sammetanm
Автор

చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ మీ వీడియోలు నాకు సమయం ఉన్నప్పుడు చూసి...కొంత మందికి షేర్ చేస్తాను...చాలా సమాచారం ఇస్తారు మీరు..చాలా బాగా అన్నీ వివరంగా చెప్పారు కౌశిక్ గారు థాంక్యూ

venkateswarlulic
Автор

You tube
1.Algorithm ..views Kosam viral chesedi..check
2. Click through rate CTR ...Thumb nail bagundli...poster
3. Average view duration AVD...skip cheyakunda choosthe
4. Comment, share, subscribers

2.

Simple_lifestyle
Автор

10 min లో చపాల్సిన విషయాన్ని 25 min చాలాబాగా సాగదీశారు మీకు కావల్సిన టైం, కామెంట్స్ ఇంకా మిగిలినవి బాగానే వస్తాయి లే ఎంజాయ్ thank you.

Maharjaathak
Автор

చాలా బాగా వివరించారు. ప్రతి అంశం ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలాగా చక్కని వివరణ ఇచ్చారు. థాంక్యూ.

gnaneshwarv
Автор

చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదాలు..

satyanarayanakopisyti
Автор

మీ వీడియోలు నాకు సమయం ఉన్నప్పుడు చూసి...కొంత మందికి షేర్ చేస్తాను...చాలా సమాచారం ఇస్తారు మీరు...thank you

sarathirangareddy
Автор

చాలా బాగా అర్థమయ్యేలాగే వివరిస్తున్నారు అండి కృతజ్ఞతలండి

luckypraveen
Автор

బ్రో నువ్వు చాలా ఇంటెలిజెంట్ వాహ్ క్యా సీన్ హై కౌశిక్ బ్రో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా వివరించి చెప్పిన బ్రో అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు బ్రో థాంక్యూ

Rambabu_creativity
Автор

Anna video chala clear ga vundhi Ani ninu note Anni chusikoni, telusukoni channel start

shreyanvikenche
Автор

చాలా బాగా అన్నీ వివరంగా చెప్పారు థాంక్యూ

Bhushan.AudioTech
Автор

సూపర్ అన్న చాలా బాగా వివరించావు నాకు ఇప్పుడు అర్థమైంది ❤🎉

PS_Lyrics_Beatz
Автор

im from karnataka your videos gives complete knowledge about youtube great content

siddusmalimath
Автор

I am a new Tech content creator in Telugu . Just started my journey.
Mee video baaga useful ga undhi Thank You Koushik Gaaru.

MTechWave
Автор

చాలా ఈజీ గా అర్ధం అయ్యేలా వివరించారు sir.

PITTALA_VENKATESH