Baba Neeku Mokkutha Telugu Full HD Video Song || Baba || Rajinikanth || Jordaar Movies

preview_player
Показать описание
Watch Baba Neeku Mokkutha Telugu Full HD Video Song || Baba || Rajinikanth || Jordaar Movies

#trendingmovies
Рекомендации по теме
Комментарии
Автор

Style + dedication + motivation
One & only rajni garu
ఇతడిని మించిన గొప్ప నటులు ఉన్నారు దేశం లో కానీ ఇతడికి ఉన్న STARDOM ఇంక ఎవరికి లేదు ఇప్పటికీ

balamaheshchary
Автор

డాన్స్ అవసరం లేదు కేవలం జీవించడం సాంగ్ లో బాబా కే సాధ్యం సూపర్ స్టార్ రజనీకాంత్ ❤❤❤❤🎉

bxmcrfv
Автор

బాబా నీకు మొక్కుతా
నా భారాలన్నీ నీపై వేస్తా మోస్తావా
బాబా ఓ పువ్విస్తా
ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా
తుళ్ళెనె గిల్లెనె నుదిటిపై నీ కురులు
గడ్డమె అడ్దమోయ్ శాంతంగ మారాలోయ్
కాస్త నువ్ మారితే సూరీడై వెలుగుదువోయి
గిచ్చొద్దే గుచ్చొద్దే బాధా గాధా చెప్పొద్దే
నువ్ మారమంటె మారిపోడీ బాబా బాబా
నాలాగ నేనుంటేనే నలుగురికీ నయమంటానె
తగువేదీ రాదంటానే ఆహా హా హా

చరణం: 1
బాబా నిన్నే బావా అంటే
బాబోయ్ నన్నొదిలెయ్ అంటూ
పరుగేలా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పులకించు వేళ మొలకెత్తు వలపే
బాగుంది బాగుంది బాబా
పిల్లేమొ గోరంత అహ పులకింత కొండంత
ఈ మోహం ఈ మైకం నాకో వింత
ప్రేమల్ని పంచావంటె బాబా ఒక పిల్లాడే
కొమ్ముల్ని విసిరావంటె....

చరణం: 2
బాబా వాకిట వాలాలంటూ వేవేల
జనులున్నా నన్నే ఎన్నుకున్నావెందుకో
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
నీ రంగు మల్లె నారంగు మారే
వరమివ్వ గలవా బాబా
మనసార నే రాలేదు విధిగారు కలిపేశారు
ఏం చేసేదమ్మాయ్ గారు ఆహాహాహా
రంగంటే రంగా ఇది వరం వల్ల వచ్చిందిది
నా తల్లి ఇచ్చిందిది ఆహాహాహా

Nandinisrinu
Автор

తలైవా = సూపర్స్టార్ రజనీకాంత్= దేవుడు.
మన భారత జాతి సంపద .

అతని జీవితం ఎప్పటికైనా అందరికీ ఆదర్శం.

GRohan-pllx
Автор

రజినీకాంత్ గారి పుట్టిన రోజు కి తమిళనాడు లో రీ రిలీజ్ తమిళ్ లో చేశారు కానీ అలాగే తెలుగు లో కూడా రిలీజ్ చేసి ఉంటే చాలా మంది తెలుగు అభిమానులు అప్పుడు చూడని వాళ్ళు చాలా మంది ఇప్పుడు చూసే వాళ్ళు నాతో సహా కానీ తర్వాత రాబోతున్న జైలర్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను

eswarsai
Автор

అబ్బా లాస్ట్ లో 5:31--5:34 లో bgm రజని స్టయిల్, మనీషా నడుము, బాడీ మూవ్మెంట్ కరెక్ట్ సింక్ అయ్యాయి. నేను ఈ సీన్, bgm కొరకే కొన్నేళ్లుగా సర్చ్ చేశా కానీ ఏ వీడియో లో ఈ సీన్ లేదు కానీ ఈ వీడియోలో ఫుల్ వీడియో అప్లోడ్ చేశారు థాంక్ యూ

kaladar
Автор

, నేను కూడా ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కి అభిమాని గర్వపడేలా

anandbabuanandbabu
Автор

నేను రజినీకాంత్ గారికి వీరా అభిమానిని మరి మీరు 🤘🤘

gousemohamed
Автор

I think if rajini Kanth sir didn't come to industry we miss a golden and stylish actor of this generation

elzmldq
Автор

Very refreshing song.. listening to it after a very long time 👍

rana
Автор

We are lucky to seeing Rajin sir in our generation

nsg
Автор

Amitab, రజనికాంత్ ని 75% మంది ఎవరు ఐనా ఇష్టపడతారు.

krishnajay
Автор

That swag, smoking style & wearing glasses only suits for Rajinikanth sir only

pendemmanisai
Автор

15 Times తేజ, జెమినీ టీవిలో chusa, Youtube లో 10 Times మూవీ Chusanu.

krishnajay
Автор

Such a Good Hero. Even though he is a biggest super star. How decent he is behaving with heroines.

someshnukala
Автор

Rajnikanth, chiranjeevi and Amitabh..
Trimurthi

nandurivenkatasatyaganesh
Автор

This song purely Rajini style and swag 🔥😎

Vinay_Krishna
Автор

Thanks upload chesinanduku chala sarlu search chesa ipatikochindi

balayogighantasala
Автор

Dance ki Chiranjeevi garu style ki Rajini garu. Both are talented.

RajeshKalyan
Автор

The style of superstar is unmatchable! He is an Aura!

komaln