Masthu Masthu Papa Telugu Full HD Video Song || Upendra || Upendra, raveena Tandon || Jordaar Movies

preview_player
Показать описание
Watch Masthu Masthu Papa Telugu Full HD Video Song || Upendra || Upendra, raveena Tandon || Jordaar Movies

#trendingmovies
Рекомендации по теме
Комментарии
Автор

ఈ మూవీ కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే అవుతుంది...Awesome... ఉపేంద్రగారు .

punnaprabhakar
Автор

రీ రిలీజ్ చేయాలని కోరుకునే వారు ఒక్క like వేసుకొండ్రి

chinnollamaheshmahesh
Автор

ఎవడికి పుట్టిన అర్జున్ రెడ్డి.. ఎవడికి పుట్టిన RX 100 వాటి అమ్మలకే షాక్ ఇచ్చే సినిమా No one can match the this tips of moves... That is uppi boss

rajashekargunja
Автор

ఉపేంద్ర గారు మల్టీ టాలెంట్ ఉన్న వారు
అలాగే ఆయన సినిమాలో ఫిలోసోఫి ఉంటుంది ఎవరైనా గమనించారా 👌👌

SKSK
Автор

అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు ఉపేంద్ర Sir❤️❤️

ఒక్కమగాడు
Автор

ప్రతి పెళ్ళి భరాత్ లో ఇదే 👌🏼👌🏼👌🏼👌🏼
తాగిన ప్రతి ఒక్కరు ఉపేంద్రనే అప్పుడు ✊🏼✊🏼✊🏼✊🏼

rajanagendrakanakam
Автор

2000 లోనే 2100 లో యువత ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా ఉపేంద్ర చూపించాడు. గురు కిరణ్ మ్యూజిక్ దుమ్ము దులిపింది.

manmadhuduvijay
Автор

Re release cheste. బాగుంటుంది. అని. మా. అందరి. అభిప్రాయం

saisairam
Автор

ఈ పాట ను 2023 లో వినే వాళ్లు ఒక లైక్ ❤🔥

saanviindane
Автор

ఈ సినిమా ఇప్పుడు re-release చేస్తే బాగుంటది 👌👌👌👌😍ఉపేంద్ర acting and songs and story 👌👌👌💥

skcreativeadda
Автор

నా చిన్న అప్పుడు ఈ పాట ప్రతి ఫంక్షన్‌లో భరత్‌లో బాగా వేసే వాళ్ళు 25 ఏళ్లకి తెలిసింది ఈ పాట ఉపేంద్ర గారిది అని చాలా బావుంది పాట ఇంకా కొత్తగానే ఉంది 😍

MD_RAFFI
Автор

ఈ సినిమాని ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేయండి చొక్కాలు చించుకోవడానికి మేము రెడీ, అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు... ఉపేంద్ర.

klr
Автор

ఉపేంద్ర పేరు వింటే ఆనాటి ఆడవాళ్ళు భయపడేవారు.ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది.

kallanaresh
Автор

2023 లో కూడా esong new గా and ఇంకా వినాలని ఉంది ante, ఉప్పి sir great🙏🙏🙏🙏

sowhat
Автор

Best actor
Best director
Best person
Real star Upendra garu

chatlanagaraju
Автор

ఉపేంద్ర అంటే ఇష్టం అయిన వాళ్ళు ఒక like వేసుకోండి 😊😊

nagasivajipulaparthi
Автор

ఇప్పటికి ఈ పాటకి వున్నా క్రేజ్ తగ్గలేదు 🎼

VijayMamidi
Автор

Upendra 2000 year loney 2050 future movies tesadu.

SunilKumar-bsgz
Автор

In Telangana... This Song is must In Every Bharath...🔥✨🕺

SagarRoyaL
Автор

ఈ సినిమా గనక ఇప్పట్లో వచ్చి ఉంటే..
రికార్డులన్ని బ్రేక్...
25 ఏళ్ల క్రితమే ఇప్పటి కల్చర్ ఎల ఉంటుందో ఉపేంద్ర గారు మూవీ గా చేశారు.
great direction
excellent 👌 movie

prince_premkumar