Why did Lord Krishna kill Ekalavya? | Ekalavya death mystery | 123 Telugu facts

preview_player
Показать описание
Ekalavya was considered as the greatest archer ever and has a prominent role in the Indian epic Mahabharata. He is known for his noble gesture of cutting his right thumb to Dronacharya whom he treats as a Guru. But, such a kind man was killed by Lord Krishna in an archery combat. Watch this video to know why did Lord Krishna kill Ekalavya.
Рекомендации по теме
Комментарии
Автор

ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఉన్నతమైన పాత్రలు పోషించిన ఘనత ఏకలవ్యడు మరియ కర్ణుడుది

pjeevartanam
Автор

కధ చాల గొప్పగా చెప్పారు
చాలా బాగుంది వింటుంటే నాలో మంచి మనోవిజ్ఞానం కలిగింది
1.ఈ కథలో ఏకలవ్యుడు ధర్మము వైపే నడిచాడు అనేది సత్యం
2ఏకలవ్యుడు తనమీద తనకున్న నమ్మకంతో విలువిద్యలో తనదైనముద్ర వేశారు
3.తనను నమ్మిన రాజు వైపు నిజాయితీగా యుద్ధాన్ని చివరివరకు పోరాడి నైతికంగా గెలిచాడు
4.గురువు కాదు నేను
వ్యక్తి శిల్పంతో- లో గురువుని చూసుకొని విద్యని అభ్యసిస్తే బ్రోటనవేలుని గురుదక్షణగా తీసికొని తాను తన శిష్యులు-ఏకలవ్యుని ముందు నైతికంగా ఓడిపోయారు
5.ఏకలవ్యుని పరాక్రమనికి భగవంతుడు అని చూపించిన వారిని కదన రంగం లోకి దించినది మిగిలిన ఆ నాలుగు వ్రేళ్ళు శక్తి- ప్రపంచానికి చూపించాడు
6.ఒకసారి ఆలోచించండి ఇరువైపులా ఏ విధముగా యుద్ధము జరిగినదో ఎవరు ఎక్కువ మాయలు చేశారో గమనించండి
7.ఏకలవ్యుడు ఎప్పటికి యుగ యుగాలలో నిలిచిపోయే పోరాట యోధుడు
8.మాటమీద నిలబడే వ్యక్తి
నిజాయతీ కి-నమ్మకానికి అతనో బ్రాండ్
9.నాకు తెలిసి నమ్మిన రాజువైపు పొరాటం చేయటం నాయకుని లక్షణం
10.ఇది ఎవరిని ఊదేశించి వ్రాయలేదు కథ వినిన సందర్భంగా వ్రాయటం జరిగినది🙏

cowdary
Автор

గురు దక్షిణ బొటన వ్రేలు అడిగే బదులు, ధర్మం వైపు నిలబడమని ఏకలవ్యుడుని అడగవచ్చు కదా!!!! నాకు ఇక్కడ స్వార్థం కనబడుతుంది🙄🙄

nakubagachiraku
Автор

ఆదర్మం వైపు నడిచి ధర్మానికి హాని పెట్టేవాడు ఎన్నడూ వీరుడు కాలేడు..

sarithachedurupally
Автор

నమస్తే సర్,
చక్కగా చెప్పారు, కానీ కొన్ని సందేహాలున్నాయి.., ఒక శిష్యుడికి ఉండవలసిన.., కావాల్సిన అర్హత అంతా.., ఏకలవ్యుడికి ఉంది.
కానీ అధముడు కావడం తోనే నేర్పించలేదు,
విద్యకు కులము, మతము, కలపమని వేదంలో లేదు. నేర్చుకునే తపన, శిక్షణకు లోనైన గుణము ఉన్న ప్రతీ వాడు అర్హుడే.., ఇదే శిష్యుడికి ఉండవలసిన లక్షణము గా చెప్పబడింది.
పైగా..ఇంకేదో దోషము కూడా కనపడుతుంది ద్రోణాచార్యుడికి.
ఆ దోషమే ఏకలవ్యుడు అధర్మము పట్ల నిలబడుతాడు అని ముందుగానే గ్రహించటము.
మరి కౌరవులతో పాటు, ద్రోణుడు కూడా అధర్మము వైపునే ఉండి.., కురుక్షేత్రం లో నిలబడుతాడు కదా! దీనిని ఏమనాలి?
కౌరవులు అందరూ కూడా అధర్మం వైపే ఉన్నారు గా? మరి వారు విద్యకు ఎలా అర్హులు??
అంటే! వీరు భవిష్యత్తు లో ధర్మము ప్రకారము నడవరని తెలియలేదా.., ? అటువంటి విద్యకి అర్హత లేకున్నా.., కులము ద్వారా శిష్యులు అవుతున్నారు అనమాట.

ఇలానే కర్ణుడిని కూడా చేసారు పెద్దలు.,

ఆ తరము వారే ఇలా ఉంటె ఇక..,
ఇప్పుడు మనము సనాతన ధర్మములో లేని ఎన్నో రంగులను పూస్తూ.., ఉన్న సత్యాన్ని సంతవిధిలో పడేస్తూ వస్తున్నామే.., ., దీనికి వెల చెల్లించుకోవాలి.

గురుదక్షణ అడగగానే తన ప్రాణాన్ని సైతము ఇవ్వాలని అనుకునే తనను అధర్మవైపుకు వెళ్ళే ఛాన్స్ ఇచ్చింది ఎవరు??
కర్ణుడు అలా మారడానికి ఛాన్స్ ఇచ్చింది ఎవరూ??
మన పూర్వీకులే సనాతన ధర్మము గుర్తించలేక పోతే ఇక మనము దానిని ఎన్నటికీ గుర్తించగలము??
మన్నించండి సర్..,
ఇలా అడుగుతున్నందుకు.🙏

ఆ గురుదక్షణ ఎప్పటికైనా ధర్మము వైపున నిలబడు చాలు అని మాట తీస్కొని ఉండవచ్చు గా!

nagireddyaparna
Автор

మంచి గాత్రం తో చాలా చక్కగా వివరించారు అండి
ధన్యవాదాలు 🙏

sasikanthkuncham
Автор

మీరు చెప్పిన కథ వింటుంటే నాకు ఒక నీతి తెలుస్తుంది. ఎప్పుడో జరిగే కార్యానికి ఒకడు మనకు అడ్డు వస్తాడని తెలిస్తే వాడిని ఇప్పుడే వాడి దగ్గర ఉన్న అన్నిటిని మోసంతో నాశనము చెయ్యాలి.
మోసంచేసి జయించేదే ధర్మం.

bgmiupdatess
Автор

జీవితంలో ఏనాడూ అధర్మం వైపు మొగ్గనని ప్రతిజ్ఞ చేయించవచ్చుకదా!
వేలెందుకు ఎంచుకున్నాడు ద్రోణుడు?

vvvgopalakrishnagopalakris
Автор

ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ఈ ఛానల్ వారికి ధన్యవాదాలుఇలాంటి మంచి విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు పిల్లలు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి చూప లేకపోతున్నారు.ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

rameshexcellent
Автор

ఇచ్చిన మాట కోసం ద్రోణుడు అధర్మం చేయకతప్పలేదు అధర్మం చేసినందుకు ద్రోణుడు యుద్ధంలో మరణించక తప్పలేదు.

srisri-yvjl
Автор

నాలుగు వ్రేల్లతో కాదు. ఆచేతిని ధనుస్సుకు ఆనించి, ఎడమ చేతి తో బాణం వదులుతాడు.

davidchinna
Автор

ఎప్పుడైనా మనిషి జీవనగమనంలోఉన్నతంగా జీవించాలి అని ప్రయత్నం చేస్తాడు అటువంటి సమయంలో సరైన మార్గనిర్దేశనం చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటాడు అప్పుడు తన ప్రారబ్దకర్మ వల్ల సరైన గురువు లభిస్తే కీర్తిప్రతిష్టలు పొందుతారు . అదేసమయంలో సమాజ వివక్షతకు గురైతే ఎంతటి నిష్ణాతులైనా అధర్మం వైపు వెళతాడు . ధర్మాన్ని ఆచరించవలసిన సమాజం మనిషి ప్రతిభను దెబ్బ తీయకూడదు . ప్రస్తుత సమాజంలో చాలా మంది ఇటు వంటి ఏకలవ్యులు ఉన్నారు . అహంకారంతో ధర్మాన్ని అణగదొక్కితే వచ్చేది అధర్మమే . ఈవిధంగా భారతాన్ని స్మరించుకుంటే రెండింటి విలువ తెలుస్తుంది . పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కాదు . ఉన్నతమైన మానవత్వవిలువలు కలిగి ఉంటే ఉత్తములు అవుతారు . ఇందులో సందేహం లేదు .

devarakondavenkataramana
Автор

ఓరి ఎదవా ఏకలవ్యుడు ఏక కాలంలో 7 బాణాలు వెస్తాడు అని తెలుసుకొని, ఏక కాలంలో 14 బాణాలు వెయగలిగేలా విద్య నేర్పాలి, ఇది పద్దతి. ఒకడిని గొప్పవాడిగా చేయడానికి, ఇంకొ గొప్పవాడిని చంపడం ఎందిరా చూతియే. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పరశురాముడు ఎందరో వీరులు అధర్మం వైపే పోరాటం చేశారు. తను తన కొడుకు కూడ అధర్మం వైపు పోరాటం చేస్తారని భవిష్యత్తు చూసి తనవి/కొడుకువి కాలో/చెయ్యొ నరక వచ్చు కదా? ఇది "అగ్ర" కుల అహంకారం.

creatorsearch
Автор

హలో సర్ నమస్తే సర్ వాల్మీకి మహర్షి తల్లిదండ్రులు ఎవరు ఆయన జన్మ రహస్యం ఏంటి ప్లీజ్ ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్

sstejuvisuals
Автор

అర్జునుడు క్రీష్ణుడు సహాయం తో గెలిచాడు అంతే. కర్ణుడు. ఏకలవ్యుడు వీరిద్దరి తర్వాతే అర్జునుడు 👍

santusudagoni
Автор

అన్నా పెళ్ళాన్ని థాకట్టు పెట్టడం ధర్మం కదా. వాళ ప్రక్కన నిలబడే కృష్ణుడు మంచి వాడు

ravit
Автор

Hello sir me voice planet leaf videos చెప్పే వల్ల లాగే వుంది

charankumaryadav
Автор

Excellent narration and useful presentation with good suggestions and examples. Shubham

hithasrikota
Автор

Dronudu kuda adharmam pakkana unnadu kada (kauravula pakshana), bhagavatam lo dani prastavana unda?

sridharkunche
Автор

కృష్ణుని చంపింది ఏకలవ్యుడు కాదు కిరాతుడనే బోయవాడు. త్రేతా యుగంలో వాలిగా కిరాతుడు శ్రీరామునిచే హతింపబడ్డాడు. కర్మానుసారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కిరాతుడి చేతిలో హతమయ్యాడు. Give the information only if it is correct. However good effort to educate the people about our mythology.

saikrishnamandapalli