Brahma Murari Surarchita Lingam Full Song | Lingashtakam | Shiva Stuti | Hara Om Namah Shivaya

preview_player
Показать описание
Subscribe For More:

మరిన్ని గీతాల కోసం:

Рекомендации по теме
Комментарии
Автор

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ 
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్
రావణ దర్ప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్
దక్ష సుయఙ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
పరమ పరం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

kundhanakundhana
Автор

Om namah shivaya om namah shivaya om namah shivaya,

deepakchinthawar
Автор

Lingashtakam Lyrics In English :-
Brahma Murari Surarchita Lingam
Nirmala Bhaasitha Shobitha Lingam
Janmaja Dhukha Vinaashaka Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Devamuni Praparaarchitha Lingam
Kaamadhana Karunaakara Lingam
Raavana Dharpa Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Sarva Sugandha Sulepitha Lingam
Buddhi Vivardhana Kaarana Lingam
Siddha Suraasura Vandhitha Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Kanaka Mahamani Bhooshitha Lingam
Fanipathi Veshtitha Shobhitha Lingam
Dhakshasuyagna Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Kumkuma Chandana Lepitha Lingam
Pankaja Haara Sushobhitha Lingam
Santhitha Paapa Vinaashana Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Devaganaarchitha Sevitha Lingam
Bhaavairbhakthibhireva Cha Lingam
Dhinakara Koti Prabhaakara Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Ashtadhalopari Veshtitha Lingam
Sarvasamudhbava Kaarana Lingam
Ashtadharidhrya Vinaashana Lingam

Suraguru Suravara Poojitha Lingam
Suravana Pushpa Sadhaarchitha Lingam
Paramapadham Paramaathmaka Lingam
Thathpranamaami Sadhaashiva Lingam

Lingashtakamidham Punyam
Yah PaTesshiva Sannidhau
Shivalokamavaapnothi
Shivena Saha Modhathe

KhyathiTeluguFacts
Автор

ఈ పాట ఎంత మంది వింటున్నరో వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటన్నాను

ldrupdates
Автор

పరమేశ్వర మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరిగేలా చూడు స్వామి 🙏

divakarstylish
Автор

ఉదయాన్నే నిద్రలో ఉన్నప్పుడు, పక్కన ఎవరైనా ఈ శివ పాట పెడితే.... ఆ పాట వలన మెలుకువ వచ్చినప్పుడు, ఫుల్ ఆక్టివ్ అనిపిస్తది ఆ రోజు మొత్తం...

laxmangajam
Автор

ఓం నమః శివాయ నా ప్రాణం నా ఊపిరి ఉన్నoతవరకు మిమ్మల్ని కొలుస్తాను స్యామి. మి నామాo పలుకందే. ఉదయం లేదు రాత్రి వేళ. లేదు. తండ్రి గారు. ఓం నమః శివాయ🙏🙏

venkateshmanikonda
Автор

తండ్రీ మహేశ్వర మా కుటుంబ సభ్యులు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉

hqdwvsz
Автор

ఆ మహా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి చుడండి మీకే తెలుస్తుంది అయన లీలలు
అన్ని తనై మిమ్ముల్ని కాపాడుతాడు
ఓం నమః శివాయ 🙏

javvajigangadhar
Автор

ఓం నమః శివాయ, నిన్ను నమ్మినవారి కష్టాలు తిరుస్తావు.

venkynagalakshmi
Автор

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 1 ‖

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 2 ‖

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 3 ‖

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 4 ‖

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 5 ‖

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 6 ‖

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 7 ‖

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 8 ‖

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ‖

eswarm
Автор

అందరకీ ప్రశాంతత కలిగించు శివా
ఓం అరుణాచలేశ్వర నమః.

bvsn
Автор

Om sri arunachala Shivaya om sri matre namaha ❤❤❤❤❤❤❤

mjvgsrk
Автор

Early morning nidra levgane... 1st ee song vinte 💖wow day antha happy untadi ane namakam kalugutundi..☺️🙏 just loved it... Thankuq very much sir.. for upload . Om namashivaya.... 2022 lo evari aiynaa

mounikavineela
Автор

Om namahshivaya
Shivayya nenu corona nundi twaraga kolukovali, na papani chudalii

ashokganga
Автор

Om Nama Shivaya om sri matre namaha om durgayiye namaha ❤❤❤❤❤

mjvgsrk
Автор

ఓం నమః శివయ్యా. తండ్రి మా కష్టాలూ తీర్చు. మీ నోము నోచుకునే భాగ్యము మాకు కల్పించు. మా తప్పులను మన్నించు. మీరేమాకు దిక్కు తల్లి తండ్రి సర్వము మీరే.

madhavibalabadhruni
Автор

Om namah shivaya om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏

swapnadopparaj
Автор

ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః🕉️🙏
ఓం సర్వేశ్వరాయ నమః🕉️🙏
ఓం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాయ నమః🕉️🙏
ఓం నమః శివాయ🕉️🙏

suravarapuchalamareddysama
Автор

నాకు ఈ పాట విన్న ప్రతి సారి నా తండ్రి సన్నిధానం (శ్రీశైలం) లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది

gurrammahender