Sri Manjunadha Songs - Brahma Muraari Video Song

preview_player
Показать описание
Watch Telugu Video Songs From Chiranjeevi Meena Arjun Soundarya Sri Manjunadha Movie Telugu Songs, Telugu Video Songs, Telugu Songs Sri Manjunadha, Sri Manjunatha Telugu Movie Songs
Рекомендации по теме
Комментарии
Автор

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్
రావణ దర్ప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్
దక్ష సుయఙ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్
సంచిత పాప వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
పరమ పరం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగమ్

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
◆ఈ లిరిక్స్ పాట వింటూ పాడడానికి మీకు ఉపయోగపడినట్లయితే, మీ కృతజ్ఞత తెలియచేయాలనుకుంటే, నా ఛానల్ Janaki's Creative Works ని సబ్ స్క్రైబ్ చేసుకోగలరు, ధన్యవాదాలు🙏◆

janakiscreativeworks
Автор

వెరీ వెరీ గుడ్ సాంగ్ గుడ్ ఈవెనింగ్ శ్రీశైలం మల్లికార్జున సాంగ్స్ సూపర్ సాంగ్ లింగాష్టకం యొక్క అర్థం కావడం వల్ల ఆమె కృప వలన జన్మించి వుంటే నా వెరీ వెరీ శ్రీశైలం మల్లయ్య తండ్రి సాంగ్ వెరీ గుడ్ లింగాష్టకం సాంగ్ సూపర్ స్టార్

nerawatibhaskar
Автор

శివ అంటే శుభం. శివుడు తన భక్తుల కష్టాలను తొలగించి శుభం కలిగిస్తాడు.
ఓం నమః శివాయ

Karnasivaraj
Автор

🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩
🙏 ఓం నమః శివాయ🚩

malleshlU
Автор

ನಮ್ಮ ಕನ್ನಡ ನಮ್ಮ ಹಂಸಲೇಖ ಸರ್ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ 🙏

manjakuk.r
Автор

భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవంలో దీపారాధన సమయంలో ఈ పాటను విని YouTube లో చూడడానికి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి...👍🏻

PurushothamAngadipeta
Автор

బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[1]

దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు ఋషులు పూజించే లింగం
కామదహన కరుణాకర లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం
రావణ దర్ప వినాశన లింగం
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[2]

సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[3]

కనక మహామణి భూషిత లింగం
బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[4]
కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ గంధము పూయబడిన లింగం
పంకజ హార సుశోభిత లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం
సంచిత పాప వినాశన లింగం
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[5]

దేవగణార్చిత సేవిత లింగం
దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావైర్భక్తిభిరేవచ లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[6]

అష్టదళోపరివేష్టిత లింగం
ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[7]

సురగురు సురవర పూజిత లింగం
దేవతల గురువు దేవతలు పూజించే లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
పరాత్పరం పరమాత్మక లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[8]

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది.

🙏Ome namashivaya naamo namaha..🙏

vk
Автор

చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

pavankola
Автор

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

akhilaki
Автор

🙏🌹"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🌹🙏💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

seswarrao
Автор

Om namasivaya. Sivaiah movies yenni vachina e movie yeppudu all time block buster movie

sureshreddy
Автор

om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya om namoshivaya

gyadaiahgyadaiah
Автор

ఓం నమః శివాయ, , , ఓం నమః శివాయ.ఓం నమః శివాయ, , , ఓం నమః శివాయఓం నమః శివాయ, , , ఓం నమః శివాయఓం నమః శివాయ, , , ఓం నమః శివాయ

ashokyaragallu
Автор

Lord Maha Shiva Drank Poision And Saved Whole Universe
Lord Maha Shiva Stays In Graveyard To Protect Our Souls

Hara Hara Mahadeva Shambo Shankara
Om Namah Shiva

arunreddy
Автор

Om namah shivaya....Om namah shivaya....Om namashivaya ....Om Om

Divyacannel
Автор

Sri Manjunada super move all song my favorite

dhanrajdj
Автор

Shiva is nothing ! Shiva is everything 🙏🏽

ck
Автор

BHRAMHA MEANS LORD BHRAMHA
MURARI MEANS LORD VISHNU
SURACHITA LINGAM MEANS
ALL GODS & UNIVERSE WORSHIPING LORD SHIVA

manojpalanivel.
Автор

Om Namah Shivaya Hara Hara Mahadeva Shambo Shankara

nareshsriramnareshsriram
Автор

Om namah shivaya sambho sankara parameswara

himabindhubindhu