Andama Anduma Video Song - Nagarjuna, Sridevi Evergreen Superhit Song | Govinda Govinda Movie Songs

preview_player
Показать описание


Рекомендации по теме
Комментарии
Автор

Mesmerizing music, queen of expressions and beauty. Bravo, RGV.

supercrazydesi
Автор

Anadam + Aakarshana + Abhinayam + manchi body structure = sridevi ma'am. No one can be like her

buridihemalatha
Автор

అల్లరి నాగార్జున, అందాల ముద్దగుమ్మ జాబిలి జిలేబి మా అభిమాన నాయిక శ్రీదేవి కలిస్తే ఆ ప్రేమగీతం మాంచి వుషారును, గిలిగింతలు, పులకింతలు, పరవశాలు మస్తు, మస్తు, మజా.

chandrasekaran
Автор

Nagarjuna and Sridevi are my favourite actors❤❤

halvim
Автор

ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది

gowrikumar
Автор

Song ki kanna sridevi gaari srees sooper yellow, green lavender ❤❤ and her costume kooda ❤❤ athilokasundari really

deepthivamsi
Автор

శ్రీదేవి గారికి కరెక్టు గా సరిపోయే సాంగ్❤❤❤

Wwr
Автор

The only actress who paired up with two generations.. she is Legend

chandrakalamadgula
Автор

2 roses 2 legendary 2 super stars in one frame ❤❤❤

cellastind
Автор

అతిలోక సుందరి మరియూ టాలీవుడ్ మన్మథుడు వాళ్ళకి తగ్గట్టు పాట❤

rajeshkuppasta
Автор

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు నాకు తెలుగు హీరోల్లో ఎప్పటికి బోర్ కొట్టరు. ఎందుకంటే వాళ్ళు వాళ్లని సమయానికి తగట్టు మార్చుకోగల నటులు.

pavankumarryali
Автор

Only RGV showed real beauty of Sridevi
He didn’t just expose, he chooses the songs to show beauty, sensuous movements, her childish nature, innocence but on the whole a sexy presentation.
He truly loved and admired her

He should’ve made more movies with this athilokasundari

UjwalRam
Автор

Sridevi is stupendous actress...who acted with three generations of actors from b/w films to Mom in 2017 & Zero in 2018 with the extraordinary technology era...

ibusara
Автор

Wah wat a song.. Sridevis energy is at another level🎉

sudhachittoor
Автор

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదె ఆకతాయి కోరిక
కొరుక్కు తింటాదే
ఆగనంటదే దాగానంటదే ఆకు చాటు వేడుక
కిర్రెక్కమంటదే

వన్నెపూల విన్నపాలు విన్ననమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరాన చెంత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టాడే ఎలా ఇదేమి విల విలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కొట్టని ఇలా వయ్యారి వెన్నెల

నిలవనీదు నిదరపోదు నారాయణ
వగలమారి వయసు పోరు నా వల్లనా
చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించానా
ఆదుకో నాయనా ఆర్చావా తీర్చవా చింత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా

srivallidigital
Автор

Chomali ప్యాలాస్ లో శ్రీదేవి ని Event లో chusa. చాలా దగ్గర గా.

YellowGreen-hb
Автор

Most beautiful heroines of telugu cinema. Kanchana, sreedevi, Divya bharathi

chinthabotusreedharreddy
Автор

శ్రీదేవి గారిని దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాసినట్టుంది

gvpvizag
Автор

ನಾಗಾರ್ಜುನ ಸರ್ ಒಳ್ಳೆಯ ಕಲಾವಿದರು ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

VijayKumar-ppcq
Автор

ఫీల్ గుడ్ సాంగ్
థాంక్యూ రాజ్ కోటి సార్స్.

ramakrishnamanukonda
visit shbcf.ru