Priya Raagale Video Song | Hello Brother Telugu Movie Songs | Nagarjuna | Soundarya | Ramya Krishna

preview_player
Показать описание
Priya Raagale video song from Hello Brother Telugu Movie on mango music, featuring Akkineni Nagarjuna, Soundarya and Ramya Krishna in lead roles. Sung by SP Balasubramaniam and Chitra. Music composed by Raj Koti. Directeb by E.V.V. Satyanarayana and Produced by S Gopal Reddy & KL Narayana.

#PriyaragaleSong #Nagarjuna #Ramyakrishna #Soundarya #HelloBrother#MangoMusic #LatestTeluguSongs #TeluguVideoSongs #TeluguSongs

Song: Priya Raagale
Singers : SP Balasubramaniam, Chitra
Lyrics: Bhuvana Chandra
Director : E.V.V. Satyanarayana
Producer : S. Gopal Reddy & K.L. Narayana
Music: Raj-Koti

Hello Brother movie also stars Brahmanandam, Kota Srinivasa Rao, Nepolian, Ali, Rambha among others.

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

1994 లో విడుదలై ఇప్పటికీ సంచలనాలు సృష్టిస్తున్న పాట సం.కి) అయింది.
బాలు..చిత్రమ్మ గార్ల గాత్రం
నాగ్.. సౌందర్య గార్ల అందం, అభినయం
రాజ్...కోటి గార్ల సంగీతం, భువనచంద్ర గారి సాహిత్యం👌👌👌👌

sharathchepoori
Автор

🌺🌺🌺పల్లవి🌺🌺🌺
ఓ ఓ… ఓ ఓ…ఓ
ఓ ఓ… ఓ ఓ…ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…

చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియాగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
అల్లరి కోయిల పాడిన పల్లవి… స్వరాలలో నీవుంటే
పదాలలో నేనుంటా…
వేకువ పూచిన తొలి తొలి గీతిక… ప్రియా ప్రియా నీవైతే..
శృతిలయ నేనవుతా…

కలకాలం కౌగిలై… నినే చేరుకోని
కనురెప్పల నీడలో… కలే ఒదిగి పోనీ…
ఓ ప్రియా…ఓ… దరిచేరితే దాచుకోనా…
తొలి ప్రేమలే… దోచుకొనా…

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
సవ్వడి చేయని యవ్వన వీణలు… అలా అలా సవరించు…
పదే పదే పలికించు…
వయసులు కోరిన వెన్నెల మధువులు… సఖి చెలి అందించు…
సుఖాలలో తేలించు…

పెదవులతో కమ్మనీ… కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా… చలే కాచుకోనా…
ఓ ప్రియా…ఓ… పరువాలనే పంచుకోనీ…
పడుచాటలే సాగిపోనీ…

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ…
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ…
చేరాలి సొగసుల తీరం… సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం… తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
ఓ ఓ ఓ … ఓ ఓ ఓ…ఓ
👌🌺👌🌺👌🌺👌🌺👌🌺

tejavikramchalamala
Автор

అప్పట్లో రాజ్-కోటి సంగీతం చాలా చాలా బాగుండే, ఇలాంటి మధురమైన సంగీతం ఇక రావు, అంత గపాగపా, డిచ్క్-డిచ్క్, దబిడి దిబిడి సంగీతం చేస్తున్నారు.ఇలాంటి పాటలు వింటుంటే మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది.రాజ్- కోటి కి ధన్యవాదాలు.

Harishwa
Автор

1994నుండి ఈపాట వింటుంటే నా మనస్సు హాయిగా ఉంటుంది. నాగార్జున, సౌందర్య గారి డ్యాన్స్, రాజ్ కోటి మ్యూజిక్, బాలు గారు& చిత్ర గారి గానం అదుర్స్. ఇప్పుడు ఈ గొప్ప పాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍👍

bhashag
Автор

రాజ్ కోటి మ్యూజిక్, బాలు, చిత్ర గానం
నాగార్జున, సౌందర్య అభినయం... Wonderful song forever... Telugu top songs లో ఎప్పటికి ఈ పాట ఉంటుంది. ఇంత మంచి పాట dislike చేసినవారు... ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది...

brdasnaik
Автор

నాకు మళ్ళీ ఆ మధురమైన పాత రోజులకి వెళ్లిపోవలని ఉంది..ఇలా ఎంత మంది అనుకుంటున్నారో ఒక like ఇవ్వండి..

RR_
Автор

ఈపాట వింటూ ఉంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది...
మళ్ళీ ఇటువంటి పాటలు సినీ ఇండస్ట్రీలో రావడం చాలా కష్టం...

nagarajuchatla
Автор

Soundarya gaari enta andhanga unti 🌷 SPB sir Chitra Chechi songs are all magic! Nag-Sou pairing superb

mickyblessy
Автор

సౌందర్య గారు
ఇప్పటి హీరోయిన్స్ లా ఎక్సపోజింగ్ చెయ్యలేదు కళ్లతోనే అద్భుతంగా పలికించేవారు.

praveenjoseph
Автор

ముందుగా ఈ సాంగ్ పాడిన బాలు గారికి నా పాదాబి వందనం 🙏🙏🙏
నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన పాట. ఆ రోజుల్లో అనగా 1995 సం లో టెపు రికార్డు పెట్టుకోని ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను నాకే తెలియదు

pidamarthinagaiah
Автор

90's లో పుట్టడం నిజంగా నా అదృష్టం ❤️❤️❤️ ఇంటర్నెట్ లేని రోజులు సెల్ ఫోన్ లేని రోజులు మరియు ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎంత బాగుందో రోజులు చాలా స్పీడ్ గా వెళ్లిపోతున్నాయి 😭😭😭😭 I feel that memories Thank u Loard🙏🙏🙏

pradeepchowdary
Автор

నా అభిమాన హీరోయిన్. I lov this song.I mis u soundarya.

srinivasaraojuvvala
Автор

జనాల హృదయాల్లో

ఇప్పటికి నాటుకు పోయింది ఈ పాట ....💥💥💥❤️❤️❤️

sivaanumalasetty
Автор

బాహుబలి మూవీలో కట్టప్ప లా ఎప్పుడు నా తరం ముగిసేవరకు 80...90 సాంగ్స్ కి కట్టుబడిఉంటాను

durgempudisaidhareddydsred
Автор

ఇప్పటికీ కింగ్ నాగార్జున సర్ అంటే ఎవరికి ఇష్టం? ఇక్కడ ఇష్టం❤❤❤

dhinadna
Автор

అప్పుడు ఇప్పుడు మరేప్పుడు సూపర్ హిట్ సాంగ్....2024 లో వింటున్న వారు ఓ లైక్ ఇవ్వండి....All time industry biggest hit song

panjaashokkumar
Автор

Old songs lo number 1.
50 million datipothundhi ane vallu like kottandi.

nbs.
Автор

ఈ లాంటి పాటలు వినడానికి మరో జన్మ ఉంటే బాగుండు ❤❤❤

syedzaaahed
Автор

Ayya..దయచేసి ఇలాంటి ఆణిముత్యం లాంటి పాట ని remix matram cheyyakandra baabu ...meeku పుణ్యం ఉంటుంది....☺️☺️

nareshtharak
Автор

సౌందర్య డాన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ కోట్టండి

pavankumarpaduchuri