Pellichesukundam Movie || Kokila Kokila Ku Annadi Video Song || Venkatesh || Shalimarcinema

preview_player
Показать описание
Watch Kokila Kokila Ku Annadi Video Song From Pellichesukundam Movie. Features Venkatesh, Soundarya, Laila, Mohan Raj, Devan & Others. Directed by Muthyala Subbaiah, Produced by C. Venkat Raju, Music by Koti.

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

అందానికి అభినయానికి ప్రాణం ఉంటే సౌందర్య గారిలా అటువంటి గొప్ప నటి మన మధ్య లేకపోవడం మన టాలీవుడ్ దురదృష్టం.... మిస్ యూ సౌందర్య మేడం...ఎప్పటికీ మీరే మా అభిమాన నటి ❤️❤️❤️❤️❤️❤️❤️

SivaKumar-b
Автор

పాత పాటలు
పాత సినిమాలు, ఎన్నటికీ మరవలేనివి
పాతారోజులు తిరిగిరావు, ఆ రోజులే వేరు
ఆ పాటలు వింటుంటే ఎంత మాధురం కమ్మనైనా కావ్యం ల హాయిగా నిదుర వస్తది..ఆ పాటలో ఎంత ప్రేమ ఎంత మాంచి తనం దాగి వుంటాదో చూడండి ..సంగీత ప్రియులరా...
నా ఇష్టమైన అభి మననటులు వీళ్ళ జంట..

shankardubbaka
Автор

ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది❤️❤️💯💯❤️❤️❤️❤️❤️

perupangusathyanarayana
Автор

వెంకటేష్ గారి ప్రతి సినిమాలు చాలా బాగుంటాయి 😘😘 ఏదో తెలియని సంతోషం🥰🥰

rsi-hh
Автор

20 years. వెనక్కి వెళ్తే ఆ కాలం ఎంతో sweet memories ...ఇలాంటి మంచి మంచి పాటలు

physicsflute
Автор

Sp బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఇండస్ట్రీకి చరిత్రలో చెరిగిపోని గొంతుతో పాటలు అందించారు🙏🙏
ఈ పాటలు వింటుంటే ఆనాటి రోజులు యాదికి వస్తాయి....

snk
Автор

రాజా పవిత్ర బందం పెళ్ళి చేసుకుందం సూపర్ డూపర్ హీట్

muralapeddiraju
Автор

అర్థం కాని వయసుల్లో ఆనందినిస్తాయి అన్ని తెలిసిన వయసుల్లో కన్నీలు బాధా అన్నీ వాస్తాయి.... Golden days Memories

chaithanyafromvizag
Автор

90's lo puttadam kudaa oka adrustame....ee melodies ni miss ayyevallamemo..aa rojulu chala miss autunnattu anipistundi...ado feeling undabba ee songs lo...aa magikke verappaaa...

anilraju
Автор

చీర తో కూడా చిమ చిమ లాడించొచ్చు.... నేటి తరం కథా నాయికలు గమనించగలరు. అందాన్ని దాస్తేనే అందం. సౌందర్య నా కలల రాకుమారి ఇప్పటికీ ఇక ఎప్పటికీ 💋💋💋

ShankaR-KarthikeyaN
Автор

2021లో నేను చూస్తున్న అద్భుతమైన పాట మహానటి సౌందర్య విక్టరీ వెంకటేష్ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారి అద్భుతమైన గానం .

ukkajisrikanth
Автор

కోకిల కోకిల కూ అన్నది… వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల… తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో… సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో


కోకిల కోకిల కూ అన్నది… అహ ఆహా హా
వేచిన ఆమని ఓ అన్నది… అహ ఆహా హా


గుండె గూటిలో నిండిపోవా… ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా.. జన్మ జన్మ నందు నీడకావా
లోకం మన లోగిలిగా… కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా… బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ… ఆశలు తీరెనుగా… ఆ ఆ


కోకిల కోకిల కూ అన్నది… అహ ఆహా హా
వేచిన ఆమని ఓ అన్నది… అహ ఆహా హా


వాలు కళ్ళతో వీలునామా… వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాలలు ఏలనమ్మా… వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం… మనదేలే ప్రేమ కులం
కాలన్ని ఆపగలం… మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే… కన్నుల ముందుందమ్మ…


కోకిల కోకిల కూ అన్నది… వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల… తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో…
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో…

shivasarvepalli
Автор

గుడగూటిలో ఉడ్డిపోమా ప్రేమ గువ్వ లాగా ఉడ్డిపోమా సాంగ్ అట్టే నాకు చాలా ఇష్టం సౌందర్య వేంకటేష్ ఇద్దరి జట్ట చాలా బాగుంది చాలా బాగా నట్టించరు సూపర్ సాంగ్ ఫెవరెట్ 👌👌👌👌👌👌💯💯💯

bnarsimha
Автор

ఎప్పుడూ వినాలనిపించే ఈపాట,
ధన్యవాదాలు తమరికి
🌹🙏🌷

rajashekargummula
Автор

Venkatesh and soundarya combination evergreen hits...

pallreddysandeep
Автор

ఇంత talent ఉన్న కోటి గారిని Industry ఏందుకు పక్కకు పేట్టినదో అర్ధం కావడం లేదు

shivavallepu
Автор

ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో విలక్షణ నటుడు వెంకటేష్ గారి అందాల నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

ఈ సాంగ్ విన్నప్పుడల్లా నా ప్రేయసి గుర్తొస్తుంది... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

maheshnoone
Автор

❤❤❤ మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు and మై ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు🌹🌹🌹🌹
🌹🌹 ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు❤❤❤

prathaps.h
Автор

2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండి సౌందర్య గారు
ఈ సినిమా లో చాలా చాలా
సింపుల్ గా ఉన్నారు
చాలా అందంగా ఉన్నారు

srinivasaraopatchimala