Kokila Kokila Koo Annadi Song - Venkatesh, Soundarya Superhit Song| Pelli Chesukundam Movie Songs HD

preview_player
Показать описание


Рекомендации по теме
Комментарии
Автор

వెంకటేష్ సౌదర్య కాంబినేషన్ మూవీస్ సాంగ్స్ సూపర్ ❤️❤️❤️🌹🌹🌹👍👍👍

narasimharaodurgam
Автор

ఈ song ఎంత మందికి ఇస్తామో ఒక లైక్ కొట్టండి

Ksrrrrrrrreddy
Автор

2024 లో ఉన్నారా ఉన్నారా ఒక లైక్ వేసుకోండి వెంకటేష్ సౌందర్య సూపర్ కాంబినేషన్

kadarilingamallu
Автор

ఎన్ని సార్లు విన్నా, చూసినా విసుగు లేని మధుర గీతం supper...

r.a.ramakrishna
Автор

వెంకటేష్ గారు + సౌందర్య గారు + మ్యూజిక్ = 👏❤✅🥰💯

venucreations
Автор

Sowndara very beautiful heroin ame dressings chala baguntayi 👌👌👍👏👏👏👏👏👏👏👏👏👏👏💞💞💞💞

arifabegam
Автор

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓయన్నది
దేవత నీవని మమతల కోవేల
తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ
వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మ జన్మ నన్ను నీడకావా
లోకం మన లోగిలిగా
కాలం మన కౌగిళిగా
వలపే శుభ దీవెనగా
బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా...
కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ
వేచిన ఆమని ఓ అన్నది హ హ హ హా హ
వాలు కళ్ళతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాలలు ఏలనమ్మా
వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం
మనదేలే ప్రేమ కులం
కాలన్నే ఆపగలం
మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మ
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
దేవత నీవని మమతల కోవేల
తలుపు తెరిచివుంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

dcbnaidu
Автор

Soundarya Mam lanti heroin ne malli manam chudalem antha goppa nati anthe goppa manchi manasu anduke devuduku nachaledu i miss you forever

Jyothibanothu-mu
Автор

I am Tamil. I don't understand anything but the music is awesome and heart melting composition. Daily i am watching this song atleast once. This song is very close to my heart. 💐💖

balas
Автор

మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

hemanth
Автор

Industry hit pair only venky soundarya MM forever my fvrt actress i miss u Mam😭😭😭😭😭

Jyothibanothu-mu
Автор

Looking for awesome thanks for you guys

ravindherpilli
Автор

ఇంకొక జన్మ ఎత్తిన ఇలాంటి పాట రాదు కదా

dheeravathmohan
Автор

Soundarya ante venky ante soundarya forever❤❤❤🎉🎉🎉

muthupuppala
Автор

Very very beautiful song sir 🙏 👌👍
Old is gold song sir 🙏👌👍

geetanjaliacharya
Автор

Na pranam tanu i miss her a lot and she is in my heart till my last breath and my evergreen favourite song and my favourite hero and actress all time

divyabharathi
Автор

10008
Thadawai
Repeated which I listen this
Super Hit *SPB legend+chitra Amma kuil
Song...great voice!!!!

svkumarkumar
Автор

Amazing, mind blowing and mesmerizing song....💓

swathiranikattur
Автор

My favorite movies and beautiful ❤️ madam how are you 🎉🎉🎉❤❤❤❤❤❤

ravindherpilli
Автор

ಸೂಪರ್ ಗೀತೆ ವೆಂಕಟೇಶ್ ಸೌಂದರ್ಯ. ಸೂಪರ್ ಜೋಡಿ

DhananjayaHallikar