Nuvvemi Chesavu Neram Video Song || Pellichesukundam Movie || Venkatesh, Soundarya, Laila

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

విక్టరీ వెంకటేష్..
మహా నటి సౌందర్య..
సాహిత్యపు గురువుగారు సీతారామశాస్త్రి..
గాన గంధర్వవుడు ఏసుదాసు..

What A Combination...
These Emotional song makes me Emotional

srinivasuvasu
Автор

, స్త్రీల తనువులోనే శీలం ఉన్నదంటే పురుష స్పర్శతో నే తొలగిపోవును అంటే ఇళ్ళల్ల దేహాలలో శీలమే ఉండదన, భర్తన్న వడెవ్వడు పురుషుడే కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం.. wow... Super lerics.. fida to the lerics.. ❤️sirivennela sitarama Sastry garu❤️

sailajadurbha
Автор

Miss you సిరివెన్నెల సీతరామశాస్త్రి పాటలు వింటున్నందుకు, మీ పాటల్లో పదాలు అర్థం చేసుకునే అవకాశం కూడా కల్పించే భాగ్యం మాకు ఇచ్చినందుకు....మీకు జీవితాంతం ఋణపడి ఉంటాము

Ajay-Rohirat
Автор

చిత్రం -:పెళ్లి చేసుకుందాం
గానం-: ఏసుదాసు
సంగీతం-:కోటి
సాహిత్యం-: సిరివెన్నెల✍

పల్లవి-:
నువ్వేమి చేసావు నేరం
నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
చేయూత నందించు సాయం
ఏనాడు చేసింది సంఘం
గమనించు మా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా..
చరణం 1-:
జరిగింది ఓ ప్రమాదం
ఏముంది నీ ప్రమేయం
దేహానికికైన గాయం
ఏం మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం
మిగిలుండటం ప్రధానం
అది నిలిచిన్నంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనె శీలమున్నదంటే
పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా??
భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అన
శీలం అంటే గుణం అని అర్థం..
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా..
చరణం 2-:
గురువింద ఈ సమాజం
పరనింద దాని నైజం
తన కింద అలుపు తత్వం
కనిపెట్టలేదు సహజం
తన కళ్ళ ముందు ఘోరం
కాదనదు పిరికి లోకం
అన్యాయమైన నీపై మోపింది పాప భారం
పడతి పరువు కాచే సేవ లేని సంఘం
సిగ్గు పడకపోగా నవ్వు తుంది చిత్రం
ఆనాటి ద్రౌపదికి
ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే కానీ నీలోలేదే దోషం
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా
చేయూత నీకు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారుణ మార్గం చూపే దీపం కాదా ధైర్యం

thammaraogorakapudi
Автор

పడతి పరువు కాచె .... చేవ లేని సంఘం. సిగ్గు పడకు పొగక ..., నవ్వుతోంది చిత్రం

Wat a lyrics! Sirivennela gaaru very well captured both lack of courage and foolishness of society in a single sentence! And Jesudas gaari modulation so perfect to capture the essence of lyrics!

sravanbala
Автор

సమాజ విలువల నిధి ఈ పాట🙏🙏🙏🙏🙏🙏🙏వెంకటేష్ గారు&సౌందర్య గారు జీవించారు ఈ song lo శీలం అంటే గుణం అని అర్దం 👌👌👌👌👌

rvtnrptact
Автор

కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారిన ఎంత అద్భుతమైన సాహిత్యం చాలా బాగుంది

gudepandu
Автор

Total song i like this words

Sthrila thanuvulone seela munnadhante purusha sparshathone tholagipovunante..
Illala dhehalalo shilame vundadhana barthanna vaadevvadu purushude kadhu ana
Shilam ante gunam ani ardam

What a lyric Sir.. Hats off

kommalapatimaheshbabu
Автор

మాటలలో చెప్పలేని ఫీలింగ్.కన్నీటితో మాత్రమే చెప్పే భావం.

sirishavinjarapu
Автор

తెలుగు భాష ఎంతో అర్థవంతమైన గొప్ప భాష.
ఈ పాటలోని ప్రతి పదము ఎంతో విలువైనది, గొప్పది.
వర్ణించలేని గొప్ప పదములు కలిగిన బహు అందమైన భాష మన తెలుగు భాష
తెలుగు భాషకి నా 🙏🙏🙏🙏🙏🙏🙏

anaggressiveroyalbengaltig
Автор

Lyricist - అర్థవంతమైన సాహిత్యం.
Singer -జేసుదాసు గారి కంఠం అమోఘం.
Music director: పాటకు తగిన సంగీతం
Actors: నటీనటుల అభినయం సూపర్
మరీ ముఖ్యంగా వెంకటేశ్ మరియు
సౌందర్య గార్ల నటన అద్భుతం.

rajenderbadakala
Автор

సౌదార్యగారి కట్టు బొట్టు నాకు చాలా బాగా నచ్చింది 🙏

Rojachavakula
Автор

ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతేగాని నీలో లేదే దోషం 🙏

ganesht
Автор

శ్రీని గౌరవించని సంగం సంగమే కాదు...😥
శ్రీ తన కడుపుకి భారమని....తొమ్మిది నెలలు పిండాన్ని మొయ్యాకపోతే..ఈ నాడు లోకంలో ఎవ్వడు ఉండేవాడు కాదు....అటువంటి అమ్మలందరికి..🙏🙏

truefriend
Автор

ఈ సాంగ్ వింటుంటే నాకు అందమైన జీవితం ప్రోగ్రాం గుర్తుకొస్తుంది ఎంతమంది ఆడపిల్లలు బలి అవుతున్నారు

Katuriharshith
Автор

Pelli chesukundam
Pavitra bhandham
Raja
Intlo illalu vantitlo priyuralu
Devi putrudu
Jayam manadera
Super hit movies

Ooha-wupf
Автор

3:15 ఇటువంటి అమూల్యమైన మాటలను పాటల రూపంలో చెప్పటం అంటే సామాన్య విషయం కాదు

alikhan-ichw
Автор

శీలం అంటే "గుణం" అని అర్ధం...
అని అంతరార్థాన్ని తెలియజేసిన
శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి
నా హ్రుదయపూర్వక నమస్కారాలు...

moment_of_BEing...
Автор

మీరు ఏ లోకంలో ఉన్న నీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా🤗💐😌

masulavanya
Автор

నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
దేహానికయిన గాయం ఏ మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా
భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
శీలం అంటే గుణం అనే అర్థం
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
పడతి పరువు కాచే చేవలేని సంఘం
సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతేగాని నీలో లేదే దోషం
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
చినబోకుమా
చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం

govindaraogorle