How to Raise Successful Kids? | Best Parenting Tips | Every Parent Must Watch | Dr.Ravikanth Kongara

preview_player
Показать описание
How to Raise Successful Kids? | Best Parenting Tips | Every Parent Must Watch | Dr.Ravikanth Kongara

--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.

Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

Successful Kids, Successful children, parents, festival dreams, kids toys, children toys, dreams, successful parents, successful father, best education, children care,how to raise successful kids?,parenting tips,parenting,how to raise successful kids,parenting advice,parenting tips for children,motivational video,parenting hacks,tips for parents,entrepreneurs,discipline,parenting mistakes,raising kids,good parenting,how to raise children,best parenting tips,parenting tips,best parenting tips for children,best parenting tips in hindi,parenting advice,

#parents #children #dreams #kids #toys #festivaldreams #drravihospital #drravikanthkongara
Рекомендации по теме
Комментарии
Автор

చక్కని రూపం, మంచి మనుసు, సంస్కారవంతెమైన మాటలు.... God Bless you🙌

sulakshanathummalagunta
Автор

మీ మాటలు వింటే సగం జబ్బు నయం అవుతుంది జనాలకు మీ లాంటి డాక్టర్ మాకు ఇక్కడ లేరు తూర్పుగోదావరి జిల్లా అండీ మాది మీ ప్రతి వీడియో చూస్తాను సార్ thank you sir🙏🙏🙏🙏🙏

ryalinarendrababu
Автор

మీ పర్సనల్ విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ అంటే మేము మీ కుటుంబమే

BonguBoshanam-yzqf
Автор

ధన్యవాదాలు డాక్టర్ గారు. మంచి సూచన. మా అమ్మాయి MBBS 3rd year చదువుతున్నది. తన చిన్న చిన్న సరదాలు కూడా నేను తీర్చడం లేదు. మీ మాటలు నాకు కనువిప్పు కలిగించాయి. Thank you once again.

attarhassanbasha-hhsk
Автор

🙏 నమస్కారం సార్,
చాలా బాగా చెప్పారు సార్, 👌
నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ నాన్న
అన్ని ఇచ్చారు కానీ ఇప్పుడు ఏం కావాలి అని అడిగేవారు లేరు సార్, నా

sridevipittala
Автор

Ma lanti middle class people ki family doctor vundaru rich people ki matrame untaru kani meeru me family doctor anagane chala secure and happy ga vundi sir chala valuable information isthunnru thank u so much.

dakshainsvlogs
Автор

మీరు అందరూ అడిగిన ప్రశ్న లకి జవాబు చెపుతారు నేను ఎంత బాద లో వుండి ఏమి చెప్పలేదు 🙏🏼🙏🏼

SabitaAmmu-tovs
Автор

Am a big fan doctor.. u r not only doctor but a mentor to all parents.. ee topic meeda meeru chese videos chala useful ga unnayi.. idi kada real usage of everyone’s time.. konthamandi puttatanki oka purpose untadanta.. u r very inspiring nd lots of respect sir.. btw I don’t comment on videos usually.. felt like putting this one Thank you!!!

Harika
Автор

Am watching your vedio for the first time sir .... The point you made about the kids after wedding is so soo true ... They absolutely need parents support financially...things will not change overnight after wedding, but why do they expect it to happen so I don't understand... Sir you voiced out many people's pain ...which might just look silly to a lot out there .. I hope your message could change atleast a few 😊

jayaradharamshetty
Автор

Whatever you are saying in this video this is absolutely right sir whenever we need parents help they would help us. especially it happened in newly married couples.We had lot of things are there that time . money is not sufficient for us. We couldn't handle all these things if they would have helped us it would be very helpful for us. I didn't blame them because they didn't know all these things.what we really needed we didn't tell anything to them they should understand and give.Very good message sir tq so much sir you are giving good message to all❤

KrishnaVeni-glhy
Автор

మేరు చెప్పింది కరెక్ట్ సార్
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

saimurthykattunga
Автор

Yes, ma babu ki 26years. Ippudu entha chesina, 4th class lo adiginappudu konivvani aeroplane, video games gurinchi asamthrupthe.

saradakanchi
Автор

హలో.. డాక్టర్ గారు.. ఎలా ఉన్నారు? నిజం కదా!! చిన్నప్పుడు కోరినవి (అవి ఆ time లో ఎంతో విలువైనవి గా అనిపిస్తాయి) తీరితే, కలిగే ఆనందం ఒక పెద్ద positive asset మన mind కి.. మనమేదైనా కోరితే ... అప్పటి మన మనసుకి విలువిచ్చి దాన్ని తీర్చే వాళ్ళు, అందుకోసం ప్రయత్నిచ్చే వాళ్ళు కనీసం ఆలోచించేవాళ్ళు(unfortunately అందరూ అన్ని తీర్చలేక పోవచ్చు ) మన life లో ఉన్నారు అన్న ఆలోచన అపుడు రాకపోవచ్చు కానీ ...ఆ అనుభూతి ఇచ్చే ధైర్యం పిల్లలు పెద్దైయ్యాక confident గా ఉండడానికి ఒక reason... దాచిపెట్టి ఆస్థి పంచి ఇస్తాము అనుకునే వాళ్ళందరూ తప్పు అని కాదు.... కాని, పిల్లలకు పసితనం మళ్ళీ తిరిగి రాదు కదా ...ఏ ఆస్తి కొనలేదు కదా... personal గా చూస్తే మా అమ్మ నాన్న వాళ్లకు చేతనైనంతలో వాళ్ళు కొనిచ్చారు... మా పిల్లలకు కూడా చిట్టి పొట్టి ఆశలు చిన్నప్పుడు తీరాయనే అనుకుంటున్న...(మొన్నీ మధ్య పొన్నగంటి కూర కందిపప్పు తో చేసాను మీ lunchbox వీడియో గుర్తొచ్చింది..) మీ ఊర్లో summer ఎలా ఉంది? మా ఊర్లో అయితే సూరీడు ఎండతో భలే ఆడుతున్నాడు... Have a refreshing and cool day....

sailajaukkadapu
Автор

Hi Ravi garu 👋 yalauannaru chala rojulu tharvatha video chesaru mi video chala bagundi good msg

ganirajuvaralakshmi
Автор

Nenu mi family dr ani meeru annappudu chala happy ga feel avutunnam sir.

gajapatiraju
Автор

సూపర్ సార్ చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు 🙏🙏

Ramushirisha
Автор

Pillala chinni chinni anandalu teerchatam lo manaku kuda anandam vundhi 😊valla happiness chustumte manasu ki yentho santosham ga vuntundi 😊 nice message sir🦋🦋👌

vaniangothu
Автор

Sir, chala sensitive topic... Chala baga present chesaru....thank u

Princyvizag
Автор

Chala baga DM nephro andi....memu aina old sick parents, ma Two kids alage manage chesthu ups n downs ee stream lo facing n moving andi.Studies kosam importance isthu meru cheppinattu prioritise cheskuntu velthunnam..Settlement late e, but life chala nerpinchindi in addition to true service in his profession

srividyavl
Автор

Superb Dr. Garu! Maa annaya ki alane chinnappati istalu, peddayyaka valla pillalaku koni vallatho vadu adukunevadu

VijayaLakshmi-sfmo