Simple home remidies for Cold,Cough #health #cold #cough #homeremedies #healthtips

preview_player
Показать описание
జలుబు,దగ్గు కోసం మా తాత చెప్పిన 3 ఆరోగ్య చిట్కాలు#health #cold #cough #homeremedies #healthtips
Tip 1:
పసుపు కొమ్ముని కాల్చి ,ఆ పొగ బాగా పీల్చుకోవాలి..రోజుకి 3 సార్లు చేయండి,త్వరగా తగ్గిపోతుంది జలుబు...

Tip 2:
అల్లం బాగా మెత్తగా దంచుకోవాలి,ఆ రసంలో కొంచెం తేనె వేసి బాగా కలుపుకోవాలి, ఆ మిశ్రమాన్ని రోజుకి 3 సార్లు తాగాలి..దగ్గు ఒక రోజు లో తగ్గిపోతుంది...తప్పకుండా try చేయండి...

Tip 3:
వామాకు/ కర్పూరవల్లి ఆకు తీసుకుని పెనం లో 70% వేడి చేయండి, తరువాత కొంచం జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా దంచుకొండి, ఆ రసం ఉదయాన్నే టిఫిన్ చేయక ముందు తీసుకోవాలి...
#ginger #honey #turmeric #ajwainbenefits #ajwainwater #ancient #homeremedy #healthbenefits #simpletips #kidshealth #helathylifestyle
Рекомендации по теме
Комментарии
Автор

ఎదో చేసావ్ . ఇంతకీ నువ్వు చూపించే దాని ఎలా చేయాలో చెప్పకుండా షాట్ వీడియో చేసి పోస్ట్ చేసావ్ చూసే వాళ్ళకి ఏం అర్ధం అవుతాదని చెప్పు

pavaniregalagadda