7 AM | ETV Telugu News | 7th October '2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 7th October "2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

నమస్తే జీ దేవాలయ లపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. గ్రామములోని పట్టణాల లోని దేవాలయములకు మంచి రోజులు వస్తున్నాయి. జై హింద్ జై చంద్రబాబు 🙏

JanakiramayyaKoka
Автор

దేవాలయాలకు నిధులు పెంచడంలో మేం కూడా సంతోషిస్తున్నాం కానీ ఒక ప్రశ్న చిన్న ఆలయాలకి 5000 నుంచి 10000 రూపాయలు ఆదాయం ఇవ్వడం వలన ఒక సమస్య తలెత్తే అవకాశం ఉంది ఇప్పుడు పదుల సంఖ్యలో ఉన్న గుళ్ళు రేపు వందలు వేలు అవడంలో కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఈ సమస్యను ఈ ప్రభుత్వాలు ఎలా పరిష్కరిస్తాయి ఒకే దేవుడు గుడి ఒక ఊర్లో ఒకటి మాత్రమే ఉండాలి అని నిబంధన పెడితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు

badampudivenkatanageswarar
Автор

ఫ్రీ బస్సు వద్దు 50% డిస్కౌంట్ ఇవ్వండి మహిళ ల కు

ramakrishnarajana
Автор

Jai T D P Jai C B N Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

SwamuluAmbati
Автор

ఫ్రీ బస్సు వల్ల తెలంగాణ ఆటో కార్మికుల బ్రతుకు దెరువు లేకుంట పోయింది, ap లో అలాంటి నిర్ణయం వద్దు 🙏

RajeshamMaidash
Автор

Goodheart only prefer to friendship not atallsarvaduhappy last vijayadasami Navaratri bestofluck

RaviU-ohto
Автор

పుజారి వ్యవస్థ కుల వృత్తి అయినా అధికారిక నియమకాలు జరగాలి. వారసత్వం మరియు రాజకీయ పలుకుబడి కలిగిన వారే లబ్ది పొందే అవకాశం ఉంది. అంకిత భావం కలిగిన పేదరికం అనుభవిస్తున్నా అనేక మంది కుల వృత్తి చేసుకునే అవకాశం లేక బయట పనులకు వెళ్ళలేని చాలా మందికి ప్రభుత్వ ఆధికారిక నియమకాలు న్యాయం చేకురుస్తాయి.

sobhansesa
Автор

#Etv Telangana and Andra ETV news for 7AM, 4:30PM and 9PM should play separately with local news importance along with nation wide news 🙏🏻✊✊

mahenderv
Автор

చొప్పదండి mandal, Distc, karimnagar లో లక్ష రూపాయల రుణమాఫీ కానివారు ఉన్నారు sir

NarsingamBheema
Автор

తెలంగాణ న్యూస్ కు ప్రాధాన్యత ఎక్కువయిపోతోంది.

sheikhabdul
Автор

Past is good future will be very bad for a common man and his family solo life is so better espetially for middle class

srinivasaraonallamotu
Автор

Mr రేవంత్ ఎక్కడ రుణమాఫీ పూర్తిగా జరగలేదు నాటకాలు దొబ్బకు ప్రజలు అన్ని గమనిస్తున్నారు

venkataramululankadasari
Автор

Concession in bus fares should be only 50% to ladies in both the Telugu States. Full Concession will only result in joy rides and heavy rush in buses.

2. 50% Concession should be given to senior citizens also. Atleast 4 seats should be reserved/marked for senior citizens. Conductors should implement this strictly and in letter and spirit.

Regards from Madhu Sudana Rao R. I am an ex-serviceman.

madhusudanaraorathamsetty
Автор

నమస్కారము శుభోదయం ఈటివి మరియు వీక్షకుల కు💐💐🙏

BankaAravind-od
Автор

Palakollu road accident 6-10-2024 evening pls telicast cheyandi

durgamalleswari