7 AM | ETV Telugu News | 4th November' 2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 4th November" 2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

మీరు నుండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి మళ్ళీ మళ్ళీ మీరే సీఎం కావాలని కోరుకుంటూ మీ

SatyavathiAlli-eu
Автор

గ్రేట్ Sir, మీరు
జై తెలుగు దేశం
జై చంద్ర బాబు గారు

PavanKumar-xses
Автор

50years, 60years age vallu ki pentions nadiche vallaki vari vari bank ac lu loki send cheyali, bed meadha unna vallu ki govt staff velli finger veyinchukoni evvali

g.vc.s
Автор

Jai T D P Jai C B N Garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

SwamuluAmbati
Автор

పొగాకు పనులకు 3 నెలలు తల్లి తండ్రులు ఆ పనులకి వెళ్ళడం ద్వారా వారి పిల్లలు కూడా వారితో పాటు ఏళ్తారు కావున స్కూల్ కి వెళ్ళరు. అలాంటి వారికి మీరు వారి స్కూల్ కి దగ్గరలో హాస్టల్ లో ఏర్పాటు చేయండి చదువుకుంటారు

pvraopvrao
Автор

పింఛన్ లో మూడు నెలలు కలిపి ఎందుకు ఇవ్వాలని పింఛన్ నెల నెల వాళ్ళ ఇబ్బందులు వాళ్ల అవసరాల కోసం నెల నెల తీసుకోవాలి మూడు నెలలు కనిపిస్తే ఉన్నవాడులబ్ధి పొందడు పొందుతాడు దానికి గవర్నమెంట్ చేయాల్సింది ఒక్కటే ఒకటో తారీకు నుంచిపది 10వ తరగతి వరకు టైం పెట్టి ఇచ్చినట్టు అయితే బాగుంటది ఉన్నవాడు లబ్ధి పొందుతాడు ఈ గవర్నమెంట్ కి మీరు సలహా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము దయచేసి ఏ పని చేయవద్దని చెప్పండి

ABDSK-nv
Автор

News laga ledu TDP ni highlight chestunnatlu undi😂😂😂

shaikjilani
Автор

కూటమి ప్రభుత్వంలో ఎంతమంది మానేస్తారు లెక్కలు తీయండి నెక్స్ట్ ఇయర్

Thirupal-tz
Автор

Bro meere chasi chupinchadi vallu chayyala vellu chayyala vadilesthe manchidi

bhanuprakashreddysiddappag
Автор

87years old పర్సన్ కి ఓటు ఆధార్ తప్పా ఏమి లేని వాడు pension కోసం నానా తిప్పలు పడుతున్నారు కానీ ప్రభుత్వం కానీ ప్రజలు గానీ కనికరం చూపడం లేదు ఇది పరిస్థితి ఆంధ్ర లో

ekraoe
Автор

Gudlavalleru college.. update please
..

sairamsinghthakur
Автор

Mr Rammohan Naidu garu miru chasichupandi sports lo improvement not say vallu chayyala vellu chayyala😅

bhanuprakashreddysiddappag
Автор

Jagan garu chesinattu 50% kuda Miru govt schools development cheyalalani miru anukoru.

praveengeddam
Автор

అయ్యా ఈటీవీ న్యూస్ మా మండలం గురించి ఆలోచించండి మా మండలం devanakonda కర్నూలు జిల్లా మమ్మల్ని కాపాడండి ఇ రోనియం వెలికితీత జరుగుతుంది మమ్మల్ని కాపాడండి pls

p.hussainpeerahussain
Автор

సచివాలయం వారు
వారి విధులు ఏమి చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావట్లేదు గ్రామములో మైక్ సెట్ పెట్టి ప్రజలకు చెప్పండి

MalleswararaoSirisetty
Автор

సార్ బీసీ వాళ్ళకి 50సంవంత్సరాలకి ఇస్తామన్నా పెన్షన్ ఇవ్వండి సార్

GowrishankarGowrishankar-hy
Автор

AP KI DEVUDU CBN GREAT LEADERSHIP CBN Jai shree Ram

GRamaKrishna-pk
Автор

3 నెలలు కి ఓకే సారి పెన్షన్ సౌకర్యం అనేక మంది కి ఉపయోగం. కొందరు దూరంగా పిల్లల దగ్గర ఉండే వాళ్ళకి చాలా చాలా ఉపయోగం.

sivajyothi
Автор

Devanakonda (m) Kurnool dst kappatralla gramamu nu kaapadandi

p.hussainpeerahussain