7 AM | ETV Telugu News | 6th November' 2024

preview_player
Показать описание
7 AM | ETV Telugu News | 6th November" 2024

#EtvNews
#NewsHeadlines
#EtvTeluguIndia

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Good morning to etv news viewers. .happy karthika masam

KameshUpadhyayula
Автор

సమగ్ర సర్వే వల్ల లాభం ఏంత ఆలోచించి నిర్ణయం తీసుకోగలరనీ ప్రర్దణ

venkateshwarluchallagundla
Автор

13:15 కుల, మత సర్వే లో కులం చెప్పినా మతం చెప్పరు, పథకాలు, రిజర్వేషన్ లు ఉండవు.

godavarisurya
Автор

డిఎస్సీ నోటిఫికేషన్ పై వార్తలు లేవు, ప్రక్క రాష్ట్రాల గురించి వార్తలు.
వారం వారం అప్పులు గురించి హెడ్ లైన్స్ ఉండవు. ఇది ప్రామాణికత గల వార్తలు,

tankalanareshkumar
Автор

కార్తీక మాసం లొ మాతలు అందరూ కాలువల్లో స్నానం చేయడం సంప్రదాయం.
కానీ ఇప్పటి వరకు కలువలు మురుగు నీరు చేరి వున్నాయి.
ముఖ్యంగా ఏలూరు కాలువ.
శ్రద్ధ చూపాలి.
జై కూటమి.

bapdada
Автор

దోపిడీసొమ్ము దశాబ్దాల పాటు కోర్టు తీర్పు వచ్చేవరకు నిరుపయోగంగా ఉండకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాశ్రేయస్సుకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ఉపయోగించాలి. ఫ్యాక్టరీలు కడతామని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని బీడుభూమిగా వదిలేస్తే, వారిని శిక్షించి, ఆ భూమిని ప్రభుత్వం ఉపయోగంలోకి తీసుకురావాలి.

VenkataBhaskarRaoSarvepalli
Автор

Mana bharath lo nayudu garlu dhaggara pani chesinavallu offline aena, online aena khachithamga vari vethanalu variki handwore chestharu kadha?

g.vc.s
Автор

Jai T D P Jai C B N Garu Super Sir great Cm A P ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

SwamuluAmbati
Автор

అంత అవగాహనతో .. పరిపాలిస్తే.. ప్రజలు ఎందుకు ఇంటికి పంపారో.. కేటీఆర్...ఆలోచించుకోవాలి

kottusakunthala
Автор

Present naku unna 3 passbook bank ac lu lo kani, 3 without passbook online bank ac lu lo kani, na online govts service money vethanalu undakudadhu ane varini display chupinchali kadha?

g.vc.s
Автор

Bullet train construction చాలా గట్టిగా ఉన్నందుకు గొప్పగా బుల్లెట్ ట్రైన్ కడుతున్న అందుకు కూలిపోయింది. ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వాలది మరియు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాదా?

muhammedimran
Автор

Na online media govts service lo matho contacts lo unna deshalu govts presidents new govt jobs holders ki id cards echara?

g.vc.s
Автор

సార్ బీసీ వాల్లకి 50సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వండి

GowrishankarGowrishankar-hy
Автор

This year first news from Gujarat 😂😂😂 .... Because media is banned

lakshman
Автор

Naku all media varu id card cheyinchi post lo pampali, ledha ma ptp lo oka press member tho pampi naku handwore cheyinchali ani cheppanu kadha?

g.vc.s
Автор

ఝార్ఖండ్ లో వరాల జల్లు!గతం లో ఎలా ఉన్నా ఇప్పుడు ప్రజలకు పథకాలు అందితేనే ఓట్లు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించితేనే ఓట్లు.రైతులకు సాయం చేస్తేనే ఓట్లు.🎉

godavarisurya
Автор

Na adhar allready media whatsup contacts ki pampinchanu gathamlo

g.vc.s
Автор

Mari na vishayam lo oka nayudu gari dhaggara pani chesina dabbulu vachai, enkoka nayudu gari dhaggara pani chesina dabbulu raledhu why?

g.vc.s