Donga Alludu Telugu Movie Songs | Vaanajallu Jathara Video Song | Suman, Soundarya | V9videos

preview_player
Показать описание
Watch Donga Alludu Telugu Movie Video Songs.

Donga Alludu Telugu Movie Video Songs On V9videos,
Vaanajallu Jathara Video Song From Donga Alludu Telugu Movie.
Donga Alludu is a Telugu Movie Starring Suman, Soundarya in the lead roles. Donga Alludu Movie Directed by by Sharath, Music composed by Raj-Koti and Produced by C.Anji Reddy, V.Jagan Mohan.

Click here to watch:

For More Full Movies, Please check out

Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట ఇప్పటికీ ఎప్పటికిని వినేవాళు వునారా.... లైక్ చేయండి చూద్దాం...

sumathiadire
Автор

హద్దులు దాటని ఆహ్లాదకరమైన శృంగార సృష్టి ఈ భాణీ..

narts
Автор

ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెట్ సాంగ్ ❤❤❤

cherryranjith
Автор

బాలు గారి గాత్రం అద్భుతం అని చెప్పడం కూడా, హాస్యాస్పదంమే ♥️

donkadaprasad
Автор

ఈ పాటకి సంగీతం అందించిన వారికి శతకోటి వందనాలు

medamchowdareddy
Автор

సూపర్ మూవీ
సూపర్ సాంగ్
సూపర్ హీరో
మా మన సుమన్ గారు

rangag
Автор

నేను గనక దర్శకుడిని ఐతే ఈ సినిమా లోని పాటలన్నీ రీమేక్ చేస్తాను. కాదంటారా 🌹

venkatmudiraj
Автор

ఈ రోజు చూస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

erlapallymahesh
Автор

ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం.ఈ పాట సృష్టి కర్తలకు పాడిన వారికి శత కోటి వందనాలు.

venkatasubbareddynagam
Автор

Thank you director Sharath garu, for giving Suman garu such hits....
Dongalludu, Chinnalludu, Collector Gari alludu, Peddintalludu, Yevandi pelli chesukondi, Bava bavamaridi..and Abbai Gari pelli

PraveenKumar-besh
Автор

2022 ఈ పాటను చూసిన వారు like చేయండి 2022

edulanaresh
Автор

Queen of Expressions, Tollywood Queen Soundarya, most fan following Heroine of Tollywood after Savitri .🙏🙏🙏🙏 we miss great actress 🙏🙏🙏

srinivasaraodarla
Автор

Thank you director sharath garu for giving hit movies to suman garu

jangapallisatyanarayana
Автор

మంచి మెలోడీ మాస్ బిట్ సాంగ్ మంచి కాంబినేషన్ సూపర్

harshagirish
Автор

బాలు గారు సుమన్ గారు ఎలా పాడతారో అలాగే పాడారు. ప్రత్యేకంగా ఆ నవ్వు ఫస్ట్ చరణం చివర వస్తుంది కదా

KrishnaKumar-qqct
Автор

సౌదర్యగారు.. miss you...I Love song❤️❤️❤️

yallavenkatreddy
Автор

Nijamga super naa manasulo baga first time guruthuku poeindhi

guntiramesh
Автор

Really super combination. Made for each other. Suman garu and soundarya are very cute. We mis soundarya. RIP

balakrishnachenda
Автор

సుమన్ గారు మీరు రియల్ హీరో సౌందర్య మంచి జోడీ

medamchowdareddy
Автор

ఈ పాట పాడిన వారికి శతకోటి వందనాలు హ్యాట్సాఫ్

medamchowdareddy