Khaidi Telugu Movie Video Songs | Gorinta Poosindi Song | Chiranjeevi | Madhavi | Sumalatha

preview_player
Показать описание
Gorinta Poosindi Song From Khaidi Telugu Movie starring, Chiranjeevi, Madhavi, Sumalatha, Rao Gopal Rao, Nutan Prasad, Rallapalli, Ranganath, PL Narayana, Chalapathi Rao, Sangeetha, Samyuktha, directed by A Kodandarami Reddy, produced by K Dhanunjaya Reddy, S Sudhakar Reddy, K Narasa Reddy and music by K Chakravarthy.

#Chiranjeevi #KhaidiMovieSongs #MangoMusic #TeluguHitSongs #EvergreenHitSongs #TeluguHits #SuperHitSongs

Song Details:
Song Name: Gorinta Poosindi
Singer: S P Balasubrahmanyam, S Janaki
Lyrics: Veturi Sundararama Murthy
Music : Chakravarthy

Movie Details :
Moive Name : Khaidi
Cast: Chiranjeevi, Madhavi, Sumalatha
Director: A Kodandarami Reddy
Producer: K Dhanunjaya Reddy, S Sudhakar Reddy, K Narasa Reddy

Click Here for More:

For more hit Songs and Video Songs -

Рекомендации по теме
Комментарии
Автор

వీరిద్దరి కాంబినేషన్, మరియు డాన్స్ and exepreshans సూపర్ now ఈ కాంబినేషన్ miss అవుతున్నాం చిరు ను అయితే చాలా miss అవుతున్నాం 🙏🙏🌹🌹👍👍👌👌song

allubakasujatha
Автор

Megastars life turning Movie which elevated him from an actor into Supreme Hero

pemmarajuramasaran
Автор

గోరింట పూసింది
గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా
గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా
నే తీర్చనా తీపి అలకా

గోరింక వలచింది
గోరింట పండింది
కోరిందిలే రామ చిలక
కోరిందిలే రామ చిలక
నీ ముద్దు నా ముక్కు పుడక
నీ ముద్దు నా ముక్కు పుడక

ఏలో ఏలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలో

పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసినా
రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే
సొదలేమిటే రామచిలక
సొదలేమిటే రామచిలక
సొగసిచ్చుకో సిగ్గు పడక
సొగసిచ్చుకో సిగ్గు పడక

గోరింక వలచింది
గోరింక పండింది

విరజాజి రేకులతో విరిసేయ సవరించి
పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశిరాతిరి తోడుంటే
కొదవేమిటే గోరువంక
కొదవేమిటే గోరువంక
కడకొంగుతో కట్టుపడక
కడకొంగుతో కట్టుపడక

గోరింట పూసింది
గోరింక కూసింది
కోరిందిలే రామ చిలక
కోరిందిలే రామ చిలక
నే తీర్చనా తీపి అలకా
నే తీర్చనా తీపి అలకా

anandkumarraju
Автор

chaala chakkaga chesaru annayya vadhima gaaru

ramchandar
Автор

Beautiful song. All time favourite song

balunagesh
Автор

Sushilamma, spb, chakravarthi, veturi super combination

tirupathirao
Автор

మాధవి అండ్ విజయ శాంతీ అండ్ రాదా గార్లూ "చిరంజీవి" గారికీ గొప్ప మేఘా తారా స్థాయికి తీసుక పోయారు "రంభ ఊర్వశీ, మేనక లు వారు లేనిది చిరంజీవి లేడు ఆ రోజులలో.

venkatswamy
Автор

ఇలాంటి పాటలు మళ్ళీ జన్మంటూ ఉంటే వినాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ❤❤❤❤❤

rajunayaknenavath
Автор

యేమి కళ్ళు రా బాబోయ్ చిరు మరియు మాధవి గారి వ్యక్తీకరణ నా భూతో భవిష్యతి

gomparamuramugompa
Автор

ఎవర్ గ్రీన్ సాంగ్...వింటుంటే ఆ పాత జ్ఞ్యాపకాలు గుర్తొస్తున్నాయి... కరెంట్ పోయి బాటరీ రేడియో జన రంజని లో ఈ పాట వింటున్న రోజులు గుర్తొస్తున్నాయి

lotuschannel
Автор

ఒక్కసారి 30 years వెనక్కి వెళ్తే ఎంత బావుండు అనిపిస్తుంది, if god permit i will ask my 30 no 35 years life back❤ love you chiru bro

janakiramaraolingamsetty
Автор

చిరంజీవి 150 లో ఈ సినీమా ...ఎవరు కూడ మరువలేని సినిమా ఖైదీ సినిమా కి ఓ లైక్ వేయండి....

Jhonybakaram
Автор

ఈ పాటను 2021 లో చూసే వారు ఒక లైక్ ప్లీస్

metla.rajasekharreddy
Автор

ఎన్ని సార్లు విన్నా ఇంకో సారి వినాలనిపించే సాంగ్
నా చిన్నప్పుడు వచ్చే సాంగ్ వాసిన వారు పాడిన వారు ప్రతిది ఒక సంచలనమే

manumanu
Автор

ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

bheeshmacharyvarukolu
Автор

చారడేసి కళ్ళు ఉన్న మాధవి చిరంజీవితో నృత్యం చేస్తూ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు... గొప్ప సినిమా తీసిన కోదండరాం రెడ్డిని ఎంత పొగిడిన తక్కువే

panikarasatyamyadav
Автор

ముఖ్యం గా కోదండ రామిరెడ్డి గారు మీరు మాకు దక్కటం మీ ద్వారా ఒక వజ్రాన్ని మన తెలుగు వారికి అందించటం మేమెంతో అదృష్టవంతులం

dharanidararao
Автор

సూపర్ సినిమా.. చిరు గారు మాధవి సూపర్ గా నటించారు... ఆనాటి తారలు వేరు.. మరి మరి చూడాలి వినాలని ఉంది... శ్రీ. చిరంజీవి, మాధవి, గారికి హృదయపూర్వక నమస్కారములు..🙏🙏..

kodekantiibrahim