SHIVA PANCHAKSHARI STOTHAM TELUGU LYRICS AND MEANINGS

preview_player
Показать описание
SHIVA PANCHAKSHARI STOTHAM TELUGU LYRICS AND MEANINGS

#Bhakthi #BhakthiSongs #DevotionalSongs
Рекомендации по теме
Комментарии
Автор

తండ్రి శివుడా ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటరు స్వామి మా కష్టాలన్నీ తీరిపోవాలి తండ్రి

jamunabonagiri
Автор

నిన్ను నమ్ముకున్న వాళ్ళం కు నువ్వే దిక్కు తండ్రి అందరినీ కాపాడు సామి ఓం నమః శివాయ నమః

KumarKumar-db
Автор

ఈ శివయ్య పాట వింటే ఎందరికి మనసు ప్రశాంతంగా ఉంది శివయ్య మనకు ఎంతో మంది ప్రజలు కరోన భారి నుండి

nancharalanarsaiah
Автор

శివయ్య నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి, 🙏🙏

ratnamkhandavilli
Автор

Dhakshinamurthy swamy meku chala chala danyavadamulu na thamudu son ki apendex operation successes aiyendi thondarga heal avalani ashirwadinchandi thank you so much ❤

munipallykuthuru
Автор

నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా కష్టాల్లో తోడుగా నీడగా ఉంటున్నావ్ తండ్రి నువ్వే న దైర్యం, బలం శివయ్య...
నీ తోడు లేకుండా జీవితమే లేదు మాకు...
మహాదేవ అందర్నీ చల్లగా చూడు తండ్రి....

Niharikamudigonda
Автор

ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి


ఓం నమః శివాయ 🙏🙏🙏

SriBhaktiTVChannel
Автор

ఉదయాన్నే ఈ మంత్రాన్ని వింటే మనసు ఎంతో ప్రశాంతంగా వుంటుంది.
ఓం నమః శివాయ 🙏

bhaskararaojeeru
Автор

ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

charanchaitu
Автор

తండ్రి శివయ్య నాకు నా కుటుంబానికి ఉన్నా కష్టాలు ఆర్ధిక ఇబ్బందులు తీర్చి నాకు గొప్ప జీవితాన్ని ప్రసాధించు తండ్రి..🙏🙏🙏

🙏హర హర మహదేవా శంభో శంకర 🙏 ఓమ్ నమః శివాయ 🙏

suryanarayananimmakayala
Автор

ఊపిరి ఉన్నప్పుడు శివం🙏🏻....ఊపిరి ఆగిపోయిన0కా శవం🙏🏻🙏🏻

PSD
Автор

ఓం అరుణాచలేశ్వరాయ నమః శ్రీ అర్ధనారీశ్వరుడు అయి ఉంటావు తండ్రి శివయ్య

charantelugu
Автор

ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను స్వామి మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ అనంత కోటి వందనములు స్వామి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

mallivarun
Автор

ఓం నమశ్శివాయా నమశ్శివాయా గంగాధర హర నమశ్శివాయ.ఓం ఉమామహేశ్వర స్వామినే నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

modalimurthy
Автор

I too belive there's God inevery wheregod bless every wherebleas our family members and namaste sairam

padmaraniachanta
Автор

హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

veerababukavala
Автор

Om arunachaleswaraya..om arunachaleswaraya..om sudarshanaya nama..

sandhyasree
Автор

ఓం నమశ్శివాయ దేవుడా చాలా కష్టాల్లో ఉన్నాం దేవుడా మమ్మల్ని కష్టాల్లో నుంచి బయటికి మమ్మల్ని మా కుటుంబాన్ని కష్టాల నుంచి బయట వేయి దేవుడా

Saitejgaming-nvbj
Автор

వింటూ పాడుతుంటే చాలా అద్భుతమైన అనుబూతి కలుగుతుంది. పంచాక్షరీ మంత్రం ప్రతి రోజూ చదివితే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏

DyavarishettySanjeev-rwfs
Автор

Shivayya na kadupulo bidda క్షేమంగా ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏ఓం నమః shivaya 🙏

RupaNirasanametla