How to test pure honey | Vaaradhi Farms | Nethra

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

ఆడ ఉన్న మూడు రకాల తేనె తియ్యగా ఉంటుందో లేదో కానీ నీ మాటలు వింటే తియ్యగా ఉంటుంది❤❤❤

raniannepogu
Автор

ఈ టెస్ట్ లన్ని తుస్ చాలా బాగా మాట్లాడారు. నైస్ వీడియో👍

praveenreddyvlogs
Автор

Super explain good subject and confindens timing 👌

bandarusrinivas
Автор

చాలా బాగా చెప్పారు ఆర్గానిక్ ఆర్గానిక్ గాని చెప్తే వాళ్ళేదో తీసుకున్నట్టు అలా చెప్తున్నావ్ ఇలా చెప్తున్నావ్ అన్ని అబద్ధాలు అని మాట్లాడుతారు ఇప్పుడు మాత్రం ఏది నిజంగా కొనుక్కొని తింటున్నాం మనం

samathaguptha
Автор

నేను పక్కా విలేజ్. ఒరిజనల్ తేనె గుర్తు పట్టాలంటే సింపుల్.
చేతిపైన కొంచెం ఒరిజనల్ తేనె వేసి రెండుచేతులతో రుద్దుకోవాలి. అప్పుడు చేతులు బంకలగా అవుతాయి.అప్పుడు రెండు చేతులను నీళ్ళలో తడిపితే బంక పగిలిపోయి చేతులు మాములు స్థితికి వస్తాయి. ఇదే ఒరిజనల్ తేనె.

gaddalanarayana
Автор

ఇన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి..

తేనె లో వాటర్ తో ప్రిపేర్ చేసిన బెల్లం ద్రావణం కలిస్తే .... తేనె, బెల్లం వేర్వేరు కాబట్టి అడుగుకి పేరుకుంటుంది.

తేనె స్వచ్చమైనది ఏకరీతిగా ఉంటుంది. ఒకే రకమైన ద్రవ అణువులు కాబట్టి తలతన్యత లో మార్పు ఉండదు.


వాటర్ mix తో బెల్లం ఉంది అనిపిస్తే .... ఎండ లో కొద్ది సేపు ఉంచితే వాటర్ ముందు కొద్దిగా ఆవిరి అవుతుంది.

Boiling point బట్టి అసలైన తేనె ను ఆ కల్తీ mix తేనె నుండి వేరు చేయొచ్చు.


అడవిలో తేనె పట్టు raw గా very nutritious గా ఉంటుంది.... అందులో natural గా మకరందం దాస్తాయి కాబట్టి.

Box లో కేజ్ తో సేకరించే honey కూడా నేచురల్ but artificial గా living environment ను చెట్ల మధ్యలో ఏర్పాటు చేసి.... తేనె ను తీస్తారు. ఈ గడులు చిన్నగా ఉంటాయి కాబట్టి late గా తేనె ఏర్పడొచ్చు.

rkrchada
Автор

Now I doubt whether you supply original or duplicate 😂

Ashwin.kolusu
Автор

ఈ test lu అన్నీ thuss.. నువ్వు మాత్రం సూపర్ కిస్

sathyakanugu
Автор

🎉 I salute for the revolution, which is being tried to be brought into practice. And ❤❤❤❤ your affection towards public. Thank you on behalf of all the viewers who got benefitted.

t_hopes
Автор

నిజమైన తేనె తెలుసుకోవడం చాలా ఈజీ ఒక ప్లేట్ లో కొద్దిగా తేనె వేసి కూలింగ్ వాటర్ పోసి లైట్ గా తిప్పుతూ స్లోగా షేకె చేస్తే తేనే ఎలాగైతే గళ్ళు ఉంటాయో అలా వస్తుంది ట్రై చేసిచుడండి

m.nagaraju
Автор

Super ...
మొరిగే కుక్కలకి మంచి సమాధానం
Nd that ఓ 😅

TelanganaTwins
Автор

తేనెటీగలు కష్టపడి ఆహారం నిల్వ చేసుకుంటాయి, అవసరమైనపుడు లేదా వర్షా కాలం తిని బ్రతకటానికి. మనకు సిగ్గులేకుండా వాటి సంపదని అక్రమంగా లాక్కొని, ఫ్రెష్ ఫ్రెష్ అని అమ్ముకొని బ్రతికే నీచపు బ్రతుకులు మనవి. తేనె తినకపోతే మనకు ఏమి కాదు, కానీ తేనెటీగలు లేకుంటే ఈ భూమి మీద మనుగడే కష్టం. మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును ఎవడో నీచుడు తన్నుకొని పోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి తేనెటీగల కష్టాన్ని దొంగలించేముందు. జంతువులపై బ్రతడం కన్నా నీచపు బ్రతుకు లేదు. ఛీ! ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించేముందు ఒక సారి ఆలోచించండి. డేట్స్ సిరప్ వాడండి తేనెకు బదులు. తేనెటీగలను వదిలేయండి. మనిషికి ఉన్న టెలివి తేటలు జంతువులను వాడకుండా సంపాదించే మార్గాలపై పెడితే, ఒక సారి ఆర్గానిక్ పాలని, ఇంకోసారి ఫ్రెష్ తేనె అని... ఇలాంటి నీచపు బ్రతుకు బ్రతకుండ ఉండొచ్చు.

sravankumarnara
Автор

U r an inspiration for all women best of luck

BharathiBharathi-zfiz
Автор

ఓ..హ్హ్. సూపర్ నేత్ర ..యు అర్ natural నేత్ర💐💐

ASLPMTPTYSCR
Автор

Nuvu matladutuntey emi chepavo telidu kani chala sweet gaa undi 😂

saikiranramireddy
Автор

మా చిన్నపుడు ఊరికి పోతే, అడవి నుండి లంబడోళ్ళు తేనె తెస్తుండే. దాన్ని మా నాన్నమ్మ ఒక ఆకుల రెండు చెమ్చాలు వేసి కుక్క ముందు పెట్టేది. కుక్క నాకుతే fake లేకపోతె రియల్. ఆ test చేసి చూడమ్మా

Allthingsnicey
Автор

మీరు చాలా అందంగా ఉంటారు
సో స్వీట్ ❤❤❤

sonuchinnu
Автор

Super expansion, good marketing strategy, kerp it up.

p.d.hanumanthrao
Автор

Very well tested … blown our eyes… keep up good work

aabros
Автор

Astute to your mother earth language...keep continuing your hard work, you should motivate more Women to start Veg farming!

rajug
visit shbcf.ru