Popular astrologer Venu Swamy about | ap cm jagan mohan reddy| signature studios

preview_player
Показать описание
Popular astrologer Venu Swamy about | ap cm jagan mohan reddy| signature studios#2024elections #trending #viral
Рекомендации по теме
Комментарии
Автор

Who is watching after 2014 voting results here 🫵😂😂

NikhilRishi-sdvm
Автор

అంట్టే జగన్ కి శని పోతుంది, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శని పడుతుంది అన్నమాట, కరెక్టా స్వామి గారు

polamohankirshna
Автор

తెలుగు ప్రజలకి పట్టిన పెద్ద శని నువ్వురా నాయనా..

santoshram
Автор

Who came here after wife and husband sucide drama😂😂

maheshvenkata
Автор

నిజమే శని వుంది మా రాష్ట్రానికి అందుకే మల్ల ఆయనే సీఎం అంటున్నారు...

kalavalasainaveen
Автор

అవును జైల్లో ఉంటాడు ఏపీ కి మంచి రోజులు వస్తాయ్ 🙏

RaviMN
Автор

నిజాయితీ కలిగి, నిజంగా కష్టపడి పని చేసే వాళ్లకి ఆ శనిశ్వరుడు కూడ సహకరిస్తాడు బ్రో.

bvskumar
Автор

కలుషితమైన జ్యోతిష్కులు కాదు చెప్పాల్సింది ప్రజలు తీర్పు ఉంటుంది ఎవరు సీఎం అని

rameshtanguturu
Автор

Ap ప్రజలకి అందరకి ఏలేనాటి శని నడుస్తుంది అనిమాట

PradeepKumar-iwwt
Автор

Who's watching after TDP party winning the AP war

LalithaKokkiligadda-fqlw
Автор

అవునా అయితే నువ్వు చెప్పింది కాకపోతే మళ్ళీ ఈ జన్మలో నువ్వు జాతకాలూ చెప్పకూడదు ఓకే నా

ilovenature
Автор

ఆంధ్రప్రదేశ్ రాష్టానికి పట్టిన దరిద్రం ఇంకా వదిలి పోయేలా లేదంటావు.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు

Raithubiddareality
Автор

Sir, మీ నక్షత్రం ఏంటి... మీరు సీఎం కాలేరా??

rajendragadamsetty
Автор

ఆయనకు పట్టిన శని నీకు పట్టుకుంటాది, శాంతి చేయించుకో

BujjiBujji-bfbq
Автор

రాష్ట్రానికి ఆంధ్రులకు పట్టిన శని మాత్రం వదలదంటావు

CSR
Автор

మళ్లీ ఆయన సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరం ..బీహార్ పోయి అడుక్కోడమే😢

naveenmechboy
Автор

Payment కొడితే శనిని ఎటు అయిన తిప్పగలరు వేణు స్వామి గారు....

Apapapapgm
Автор

రేయ్ స్వామి తెలంగాణ లో ఇలాoగే చేపువ్ కానీ కాంగ్రెస్ వచ్చింది

cbnarmy
Автор

మళ్ళీ జగన్ c. m అయితే A. P ప్రజలు తట్ట, బుట్ట సర్దుకొని వేరే states కి వెళిపోవడం మంచిది.

venkateshs
Автор

2024 lo
AP lo Venu Swamy C.M Avutaadu.

VamsiKrishna-gwpu