Astrologer Venu Swamy Sensational Interview |@Signature Studios

preview_player
Показать описание
#venuswamylatest #astrology #cmrevanthreddy

About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
Рекомендации по теме
Комментарии
Автор

వీ డి ని just entertainer గా తీసు కొo డి, వీ డు చెప్పిన వి నమ్మ కo డి, వీ డి video లు just enjoy చేయండి, 😅😅😅

chandrasekharmediboina
Автор

cricket గురుంచి చెప్పావు = దోబింది
Kcr విజయం పక్క అన్నావు = దోబింది
Jagen భారీ మెజారిటీ గా cm అన్నావు = దోబింది
ఇంకా ఏమి రా నువ్వు చెప్పేది మేము వినేది
సీమరాజా వస్తాడు ఉండు

praveenpraveen
Автор

మళ్లీ మొదలు పెట్టాడు.వీడింతే వెంకటేశ్వరుని అడ్డం పెట్టుకు ఆడుతున్న నాటకం.క్షుద్రం ఆగపోతే మళ్లీమళ్లీ వీనిగతి యింతే.-జై శ్రీరాం, జై‌హనుమాన్.

vijayalakshmichitturu
Автор

సిగ్గులేకుండా బతకోచ్చు అని వీడు నిరూపించాడు 😮😮😮

raccharaju
Автор

The anchor is extremely good, well equipped with good questions, well mannered..Congrats to the channel for this to see these kind of anchors. keep up

satyamohankodavatiganti
Автор

మనోడు kcr, జగన్ పార్టీ వాళ్ళు ఇచ్చే ptm డబ్బులు కి అబద్దాలు చెప్పుతాడు

rakeshsunkara
Автор

చెప్పే జ్యోతిష్యం జరిగినా జరగకపోయినా అది అమ్మవారు చెప్పిస్తుంది అని నిజాయతీగా ఎవరి పక్షం తీసుకోకుండా చెప్తే, అమ్మవారు కటాక్షం తో ఫలిస్తాయి.
నేనే చెప్తున్న జ్యోతిష్యం అనే అహం వచ్చిన నాడు ఇలాగే అభాసుపాలు అవుతారు!!
శ్రీమాత్రే నమః🙏

vivekcandy
Автор

మా జగనన్న నేను మంచోడిని అంటాడు. నేను జాతకం సూపర్ గా చెబుతాను అంటాడు ఈయన ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు పాపం

chukkaraju
Автор

కొంత మంది కాదు చాలా మంది నిన్ను ఎర్రిపూకుల చూస్తున్నారు😂😂😂

ravindrasara
Автор

Venu Swamy ee interview ki chala prepared ga vachadu😂

ajaykumarboyini
Автор

వేణు స్వామి గారు నిజం మీరు చెప్పింది 2023మీరు చెప్పినారు స్వామి 3పార్టీలు కలిస్తే జగన్ సీఎం అవటం కష్టం అని చెప్పినారు 🙏

byrishyam
Автор

signature studios కంటే అడుక్కుతినేవాళ్లు నయం.. అని చాలామంది ఫీలింగ్..నా ఫీలింగ్ కూడా..

athi_cheyaku
Автор

Venu swami gaaru meeku god venkatesha blessing undhi.. nice interview.. 🙏🙏🙏

sravanthimootha
Автор

మొహం మీద ఉమ్ము ఉసిన కవర్ చేసుకునే నిన్ను ఇంకేం అనాలెం రా నాయనా... నీ వ్యాపారం నీ బ్రతుకుతెరువు నీది కానీ కానీ కూటి కోసం కోటి కలల అంటే ఇదే

dharmateja
Автор

Meu Genuine sir straight forward Venu garu nijalu matladatharu it is truth correct ga chepparu ❤❤❤❤❤

mavillasrinivasarao
Автор

స్టోరీ లు కూడా బాగా చెప్పటం నేరుచికోనావు, గా ఈ గ్యాప్ లో,

asvssupdatedmummy
Автор

🎉🎉joi jagan anna joi venu. Swamy carecte chepyaru good informetion gurugaru tq

nenavathdevendra
Автор

Meru great swamy, please signature chanel future kuda chepandi😂😂

chthirumal
Автор

ఈడో వేదంతే ఆడో సిద్ధాంతి దీనికి మల్ల డిబేట్😅😅😅

vinodkumar-fdof
Автор

వీడు దొరికిపోయిన ప్రతిసారి ఎదో ఒక బొక్కలో లాజిక్ లు చెప్తాడు, కూటమి గురించి కూడా అలా ఒకసారి చెప్పి పెట్కునాడు ఇలా అయినప్పుడు పనికొస్తాది అని ఇప్పుడు అది బైటికి తీసి చెప్తునాడు. ఇలా ప్రతిదానికీ రెండు వైపులా చెప్తాడు, వీడి అపాయింట్‌మెంట్ కి 10 వేల రూపాయలు అంట, సులువు గా మనలాంటి వాళని వెర్రి వాళని చేసి నెలకి 5 లక్షలు సంపాదించి డబ్బు సంపాదిస్తున్నాడు

Kumar-yrhn