Astrologer Venu Swamy & His Wife Veena Srivani Revealed Sensational Facts About TV5 Murthy

preview_player
Показать описание
Watch Astrologer #VenuSwamy & His Wife #VeenaSrivani Revealed Sensational Facts About #TV5Murthy

Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Рекомендации по теме
Комментарии
Автор

మనం కూడా వేరే వాళ్ళ జీవితాల గురించి సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు వాళ్లు కూడ ఇదే విధమైన బాధ పడి ఉంటారు మీ గురించి మాట్లాడినప్పుడు మాత్రం మీరు చచ్చిపోతానని బెదిరిస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడినప్పుడు కూడా వారి యొక్క మానసిక స్థితి ఇలానే ఉండి ఉంటది. దేవుడు మీరు మాట్లాడినప్పుడు ఎదుటివారు పడ్డ బాధను చూసి అది ఎలా ఉంటదో అర్థం కావడం కొరకు ఇప్పుడు తిరిగి మీకు ఇస్తున్నాడేమో ఆ దేవుడు.... నాది ఫేక్ అకౌంట్ కాదు

pedamallasureshkumar
Автор

కొత్త డ్రామా లు శ్రుటించారు కదా వేణు స్వామి ఇది మీ జాతకం లో ఉంది మీకు ముందే తెలియాలి కదా ... 😂

suryaprakashk
Автор

నాకు ఒక డవుట్ అందరి జాతకాలు చూసే ఇతను తన జాతకం ఎదుకు చూసుకోలేదు సూసైడ్ వరకు పోతుండు 😂😂😂😂😂

srinidhia
Автор

సెలబ్రెటీ ల కుటుంబాల గురించి కామెంట్స్ చేసేపుడు ఈ పతివ్రతా శిరోమణి ఎటు పోయిందో...

pamisettishiva
Автор

ఎ అమ్మ భర్త ని అదుపులో పెట్టుకోకుండా నువ్వు రెచ్చిపోతున్నావు దొందూ దొందూఎ మీరు మారారు

prasadnuvvula
Автор

చిరంజీవి గారు పిల్ల గురించి వేణు ఎక్కడికి పోయారు

sreenuseelam
Автор

నువ్వు 15 కేజీలు బరువు తగ్గావు అంటే అది నువ్వు సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే బలిసి ఉన్నావు మరొక 20 కేజీలు తగ్గిన పరవాలేదు.

mvramana
Автор

వీడి జాతకం వీడికే అర్థం కావడం సెలబ్రిటీస్ జీవితాలతో ఆడుకునే నువ్వు నీ ఓవర్ గా

jeevanrao
Автор

ఇవన్నీ ఎందుకు కాని.., క్రింద కామెంట్స్ చదువుకోండి ఇద్దరూ.. జనాలు మిమ్మల్ని ఎంతగా అసహ్యంగా చూస్తున్నారో అర్ధం అవుతుంది మీకు.. మూసుకొని కూర్చుంటే మంచిది...

nannimadhuri
Автор

కింద చూసి చదువుతున్నావ్ ఏంటి స్వామి స్క్రిప్ట్ కింద ఉందా😅😅

ganirajupeethala
Автор

Tv5 Murthy is sincere, pelam pillalu le leru aynki, merante dabbu picholu kabati jotisyqm meeda kotlu sampadistunaru

swapnadasari
Автор

అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరితను మించిపోయారు.

mohancgr
Автор

అమ్మ మరి పక్క కుటుంబాల్లో తొంగి చూసినప్పుడు మీ ఆయనకి మీకు ఆ సిగ్గు లేదా అప్పుడు చేసుకోలేదు మీరు

mr-media
Автор

కింద పెపర్ లో రాసుకున్నాడు వెను స్వామి గాడు కింద చూసి చూసి చెపుతున్నాడు 😂

lmran
Автор

గుడిలోన నా స్వామి అంటూ సంప్రదాయంగా డాన్స్ లేస్తూ, మొగుడు గురించి చెబుతున్నప్పుడు గుడి ఎనక నా స్వామి అని చిందులేసే రకం తల్లీ నువ్వు.. మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరి వేషాలకు శతకోటి వందనాలు.

puttagunta
Автор

మరి మీవారు హైద్రాబాద్ ఫైనల్ గెలుస్తుంది అని తప్పుడు జోతిష్యం చెప్పినపుడు ఎంతమంది యూత్ ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో మీకు తెలుసా

gowrrajuanjaneyulu
Автор

అదేంటీ మీ జాతకం మీకు తెల్వదా పూజ చేసుకుంటే సరిపోతుంది కదా దానికి ఇంత భాధపడకూడదు త్వరగా పూజ స్టార్ట్ చేయు 😂😂😂😂😂

PasulachandrashekarYadhav
Автор

TV 5 Murthy garu పొరపాటు పనులు ఎప్పుడూ చేయరు.

sujathasabnavis
Автор

మీకా అమ్మ బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేసేది బ్రాహ్మణ వృత్తికే మీరు కళంకం చేశారు మీకు ఏ బ్రాహ్మణుడు సపోర్ట్ చేయడం మీరు బ్రాహ్మణ మేము బ్రాహ్మణ దయచేసి చెప్పకండి బ్రాహ్మణులకే అవమానం

Rajibean
Автор

1 అన్నా నువ్ బరువు తగ్గాను.. అన్నావ్, మంచి వార్త
2 ఎవరో ఇద్దరు మాట్లాడుకునే మాటలు పెడితే ఎవరు నమ్ముతారు, అందులో మూర్తి లేడు కదా
3 అన్నా ఈ లేడీ వాయిస్ మీ భార్య గారిదా
4 నిన్ను నమ్మటం కష్టం అన్నా
5 అన్నా ఇలా నీకే జరుగుతుంది... అని నీ జాతకం లో లేదా

MrKchannel